BJPStateExecutiveMember images

Discover Best BJPStateExecutiveMember Images of World

#food #travel #sports #news #may #tuesday

#Happy_Birthday_Vaddepally_Rajeshwar_Rao_Annaya 🦁🔥 #VaddepallyRajeshwarRao #VRRAnna #kukatpallyconstituency # #kukatpallyvaddepally #BJPStateExecutiveMember #bjp #telangana

4/19/2024, 4:53:20 AM

#అన్నయ 🦁🔥 🔥 #మా రాజన్న 🔥 #VaddepallyRajeshwarRao #VRRAnna #BJPStateExecutiveMember #Kukatpally #kukatpallyconstituency #kukatpallyvaddepally #bjp #telangana

3/12/2024, 7:54:27 AM

నిస్సహాయ స్థితిలో ఉన్న మహమ్మద్ గోరికి సొంత అన్నల భరోసా ఇస్తూ ఆదుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు. 2023 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం హడావిడిలో టికెట్ల విషయంలో బిజీగా ఉంటే, కూకట్ పల్లి నియోజకవర్గ బిజెపి నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మాత్రం ప్రజా శ్రేయస్సు తన సంక్షేమంగా భావిస్తూ, గత వారం ఫతేనగర్ డివిజన్ లో పాదయాత్ర నిర్వహిస్తుండగా, బ్రతుకుపై ఆశలు వదిలేసుకుని 'నిస్సహాయ' స్థితిలో ఉన్న 'మహమ్మద్ గోరి' అనే నిరుపేద అమ్మాయి యొక్క పరిస్థితిని చూసి మనసు చలించిపోయి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని బాధపడుతుంటే! సాబ్.. భయ్యా.. ముజే బచావో.. నేను బ్రతకాలి మళ్లీ మామూలు స్థితికి రావాలి సర్, నన్ను కాపాడండి అని రాజన్నను కోరింది. భయపడకమ్మా నేనున్నాను అని భరోసా ఇస్తూ,ఆ అమ్మాయికి తన భవిష్యత్తుపై ఉన్నటువంటి నమ్మకాన్ని, తన మనోధైర్యాన్ని చూసి జీవితంపై తనకు ఉన్నటువంటి ఆశలను నిజం చేయాలని దృడ సంకల్పంతో క్షణం కూడ ఆలోచించకుండా తన ఆపరేషన్ కి అయ్యే 15' లక్షల రూపాయల ఖర్చును తాను బరిస్తానని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి, అక్టోబర్ 18'వ తేదీన అమోర్ హాస్పిటల్ లో చేర్పించి శస్త్రసికిత్స చేయించారు, నిన్న 12 గంటలపాటు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది విషయం తెలుసుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ఎన్నికల సమయంలో తనకు ఉన్న పనులన్నిటిని పక్కనపెట్టి తనపై బరోసా పెట్టుకున్నటువంటి గోరి అమ్మాయిని చూడటానికి ఈరోజు ఉదయం అమోర్ హాస్పిటల్ ను సందర్శించారు, అమోర్ హాస్పిటల్ లోని ఐసియు వార్డులోకి వెళ్ళగానే గోరి మొహమ్మద్ అన్న... రాజన్న అంటూ కంటతడి పెడుతూ బోరున ఏడ్చింది, అన్న ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం మీరే! అన్న నేను ఇంక బ్రతికున్నానంటే మీ దయనే అన్న! అంటూ బెడ్ పైనుంచి తన కాళ్లపై నిలబడటనికి ప్రయత్నం చేసింది, వెంటనే రాజేశ్వరరావు గారు వద్దమ్మా ఇంక రెండు మూడు రోజులు అయితే నీ కాళ్ళ పై నువ్వు నడుస్తావు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావ్ అని రెస్ట్ తీసుకో, అంతా భగవంతుడి దయ మనము అంత నిమిత్తమాత్రులను మాత్రమే అంటూ అమ్మాయి కళ్ళ నీళ్లు తూడ్చాడు,గోరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకోగా ఇంకో నాలుగు ఐదు రోజులు సమయం పడుతుందని ఆ తర్వాత తను పూర్తిగా కోలుకొని తన పని తాను చేసుకుంటుందని తెలియజేశారు.వైద్యుల సూచన మేరకు సరిగ్గా మందులు వేసుకుని తొందరగా కోలుకోతల్లి అని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు గోరికి తెలియజేశారు. #VaddepallyRajeshwarRao #VRRAnna #BJPStateExecutiveMember #kukatpallyconstituency #kukatpallyvaddepally #bjp #Telangana

10/29/2023, 5:26:16 AM

#Bolo_Ganesh_Maharaj_Ki_Jai 🕉🙏🚩 @nareshkoradalabjp @nareshkoradala #Dr_Koradala_Naresh_Anna #BJPStateExecutiveMember #sherilingampally

10/12/2023, 8:00:22 PM

#Dance_With_VRR_Anna 🔥🕺🏻 #Bolo_Ganesh_Maharaj_Ki_Jai 🕉🙏🚩 #Ganesh_Visarjan #2023 #VRRAnna #VaddepallyRajeshwarRao #BJPStateExecutiveMember #kukatpally #bjp #telangana #kukatpallyvaddepally

9/24/2023, 9:58:07 PM

#50thDay #రాజన్న_యాత్ర #కూకట్‌పల్లి_సింహం_వడ్డేపల్లి_రాజేశ్వర్_రావు_అన్న #EtelaRajendra #VaddepallyRajeshwarRao #VRRAnna #BJPStateExecutiveMember #bjp #bjptelangana #fathenagar #huzurabad #kukatpally #kukatpallyconstituency #telangana

8/22/2023, 6:15:36 PM

#50thDay #రాజన్న_యాత్ర #కూకట్‌పల్లి_సింహం_వడ్డేపల్లి_రాజేశ్వర్_రావు_అన్న #Padayatra #EtelaRajendra #VaddepallyRajeshwarRao #VRRAnna #BJPStateExecutiveMember #bjp #bjptelangana #fathenagar #kukatpallyconstituency #kukatpally #telangana

8/22/2023, 6:05:35 PM

#VaddepallyRajeshwarRao #VRRAnna #TTD_Advisory_Committee_Member #BJPStateExecutiveMember #bjp #bonalu #palaharambandi #balanagar #Kukatpally @sai_wrestler1602 #Palaharam_Bandi

7/27/2023, 11:30:43 AM