telugupoets images

Discover Best telugupoets Images of World

#food #travel #sports #news #may #monday

ఈరోజు సుప్రసిద్ధ తెలుగు విప్లవ కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, పాత్రికేయుడు, అనువాదకుడు, సామ్యవాది, మార్క్స్‌వాది, కమ్యూనిస్టు, చలనచిత్ర గేయ రచయిత, "శ్రీ శ్రీ" గా మనకి బాగా సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావు గారి ౧౧౪వ జయంతి. ఆధునిక తెలుగు సాహిత్యంలో "మహా కవి" గా ప్రఖ్యాతిగాంచిన ఆయన్ను అత్యంత ప్రజాదరణను పొందిన నవయుగ తెలుగు కవుల్లో ఒకరిగా భావిస్తారు. ఆయన కవిత్వం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. "మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం" అని చాటిచెప్పిన మహాకవి శ్రీశ్రీ. ఆయన "విశాఖ" పత్రికలో విలేఖరిగా; "ఆంధ్రప్రభ," "ఆనందవాణి" పత్రికల్లో ఉప సంపాదకుడిగా; "ఆకాశవాణి" లో ఉద్యోగిగా పనిచేశారు. (1/n) ప్రముఖ తెలుగు సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి గారు యుక్త వయస్కుడైన శ్రీశ్రీ గారి కవితా ప్రతిభను గుర్తించి, ఆయన సహాయ సంపాదకులుగా పనిచేస్తున్న "స్వశక్తి" పత్రికలో శ్రీశ్రీ గారి కవితల్ని ముద్రించి, తెలుగు సాహిత్య లోకానికి శ్రీశ్రీ గారిని పరిచయం చేశారు. శ్రీ శ్రీ గారు తనకి యుక్తవయసులో "అబ్బూరి రామకృష్ణారావు గారే నా హార్బరూ, విశ్వవిద్యాలయమూ" అని ప్రఖ్యాత తెలుగు అభ్యుదయ రచయిత అబ్బూరి రామకృష్ణారావు గారితో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. శ్రీశ్రీ గారిని మార్క్స్‌వాదం వైపు అడుగులు వేయించింది కూడా అబ్బూరి గారే. శ్రీ శ్రీ గారు, వడ్డాది సీతారామాంజనేయులు గారు, పురిపండా అప్పలస్వామి గారు వంటి సాహితీవేత్తలు కలిసి ౧౯౨౭లో "కవితా సమితి" అనే సాహితీ సంస్థను విశాఖపట్నంలో స్థాపించారు. "అరసం" అనగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా కొంత కాలం ఉన్నారు. "విరసం" అనగా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన దానికి మొట్టమొదటి అధ్యక్షులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. (2/n) ఆయన రచించిన కవితా సంకలనం "మహా ప్రస్థానం" గురించి తెలియని తెలుగు సాహితీప్రియులే ఉండరు. ఇందులో మొత్తం నలభై ఒకటి కవితలు ఉన్నాయి. అందులో ఆయన రాసిన "జయభేరి," "ఋక్కులు," "శైశవ గీతి," "ప్రతిజ్ఞ," "చేదుపాట," "దేశచరిత్రలు," "గర్జించు రష్యా," "జగన్నాథుని రథచక్రాలు" లాంటి ప్రముఖ కవితలు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలోనే ఒక మహోన్నతమైన గ్రంథంగా నిలిచిపోయిన ఆ మహా కావ్యాన్ని మరణించిన తన ఆప్తమిత్రుడు కొంపెల్ల జనార్దనరావు గారికి అంకితమిచ్చారు. ఈ పుస్తకానికి విఖ్యాత తెలుగు స్త్రీవాద రచయిత గుడిపాటి వెంకట చలం గారు పీఠిక రాశారు. శ్రీశ్రీ గారి "మహాప్రస్థానం" తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు చిరస్మరణీయం. (3/n) Read further in the comments ⬇⬇

4/30/2024, 7:37:23 PM

🙇🙇 శ్రీ శ్రీ 💥🙌 Telugu poetry Sri Sri . . . . . . . . . . . . . . . . . . . . . #srisri #srisriquotes #srisrinote #srisritattva #poetry #telugupoetry #telugupoetryquotes #sirivennelaseetharamasastry #chandrabose #telugumemes #telugupoets #teluguhero #telugusongs #liricist #ananthasriram

4/30/2024, 7:29:52 AM

పబ్లిక్ గ్రూపుల్లోనైనా, నీ నిజ జీవితంలోనైనా.. ఒక మనిషిగా పదిమందితో కలిసి నువ్వు నిలబడినపుడు... ఏదో వంకతో మీ తోటి మనుషులు ముఖ్యంగా నీలో చూసేది నీ స్టేటస్ నే అని గ్రహించుకోవోయ్... అది ఉంటేనే నువ్వు వెళ్లకపోయినా నీ దగ్గరకు అందరూ జేరతారు... కాబట్టి అందరూ నిన్ను గుర్తిస్తారని పరపతి కోసం, ఆర్భాటాలకు పోకుండా నీకు ఉన్నంతలో నువ్వు ఉండు చాలంటూ... దర్బారు కుర్చీలో కాలు మీద కాలు వేసుకు నా ఎదురుగా ఉన్నత స్థాయి అధికారిణిలా కూర్చుని... అందంగా అంటోందామె ...? స్థోమతగల వారాంతపు శనివారం... #teluguquotesdaily #teluguquotations #teluguquotes #teluguquotesonlife #telugupoets #telugupoetryquotes #telugukavitalu #telugukavi #telugukavithalu #telugukavithalu #telugukavitha @yugala_edits_kanakala147

4/27/2024, 6:34:28 PM

Nijam chepthey pade bhada kanna Nijam daachaaru aney bhadey ekkuva untundi... So anni cheppey ..mowaa..anni telisi manatho unnavalley manollu❤️‍🩹🫂 . . . . . #telugubooks #teluguinspirationalquotes #teluguliterature #telugupoets #telugupoetscommunity #teluguwriters✍️ #telugucinema #telugu #teluguactress #telugumemes #telugumovie #telugusongs #tollywood #alluarjun #saipallavi #chaysam #ysrcp #apelections2024 #lovequotes

4/27/2024, 8:14:17 AM

"ఆస్తిని" పంచుకోవటం గొప్ప విషయం కాదు... "బంధాన్ని" పెంచుకోవటం గొప్ప విషయం... "బంధమనే- ఆస్తిని" కొంతమందితో శాశ్వతంగా ఉంచుకోవటం మరింత గొప్ప విషయమని ఎరిగి చక్కగా ఉండండోయ్... అంటూ... స్నేహ బంధమైనా - అన్నదమ్ముల బంధమైనా.. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే కొందరిని చూసి అర్ధవంతమైన మాటలతో... ఆప్యాయతగా వెనుక నీడలా వెంటే ఉంటూ... చెబుతోందామె...? Me & My Shadow.... Well Brother's Sense Perception Saturday Happy weekend... #teluguquotesdaily #teluguquotations #teluguquotes #teluguquotesonlife #telugukavitalu #telugukavi #telugukavithalu #telugukavitha #telugupoetryquotes #telugupoets #brothers #brotherhood #brotherhood💪 @yugala_edits_kanakala147 @guru_k_357

4/20/2024, 3:10:10 PM

వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా 30వ వార్శికోత్స సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వాహణలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు లో 9 - 10 మార్చ్ న పాల్గొనడం ఒక క్రొత్త ఉత్సాహాన్ని పొందుపరిచింది. తెలుగు భాష పట్ల మరింత అభిమానాన్ని పెంచింది. ప్రత్యేకంగా, భారత్ గౌ. పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, వంగూరి చిట్టెన్ రాజు గారు, డా. వంశీ రామ రాజు గారు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, ప్రొఫ్. డేనియల్ నాజెర్స్ గారు ప్రసంగిస్తూ అందించిన తెలుగు భాషా మాధుర్యం, మాత్రు భాష ప్రాముఖ్యత విషయాలు ఎంతో స్పూర్తిదాయకం. జై తెలుగు తల్లి ! జై హింద్ !! #వంగూరిఫౌండేషనఅఫఅమెరికా #vfa #vangurifoundationofamerica #30yearsofVFA #అఖిలభారతతెలుగుసాహితీసదస్సు #AllIndiaTeluguSymposium #Kakinada #భారతగౌపూర్వఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడుగారు #పద్మభూషణయార్లగడ్డలక్ష్మి ప్రసాద్ గారు #మండలిబుద్ధప్రసాద్ గారు #వంగూరిచిట్టెనరాజు గారు #డావంశీరామరాజు గారు #HonFormerVicePresidentSriMVenkaiahNaidu garu #SriMVenkaiahNaidu garu #PadmaBhushanYarlagaddaLakshmiPrasad garu #MandaliBuddhaPrasad garu #ProfDanielNagers garu #TeluguSahityam #TeluguLiterature #MotherLanguage #TeluguWriters #TeluguPoets #BookLaunches

3/20/2024, 3:02:54 PM

Self tag😁 #telugupoets #girl #boy

3/19/2024, 2:18:53 PM

అంజనీ పుత్రుడు ... రామబంటు ... యిలా అనేక పేర్లు ఉన్న ఆంజనేయునికి "హనుమ {హనుమంతుడు}" అనే పేరు ఎలా వచ్చిందో ఈ కథనం లో తెలుపబడింది. https://www.youtube.com/watch?v=D8naDp2BWLk #lordhanumanji #Hanuman #BalaHanuman #saradagakasepu #telugumythology #mythology #ushasri #telugulanguage #teluguculture #telugutraditions #telugupoets #telugufestivals #telugumoralstories #telugumotivationalstories #motivationalstories #moralvalues #ushasri #telugumotivationalstories #telugumoralstories

3/4/2024, 2:30:16 PM

#telugupoets #telugu #telugublackscreenlyricswhataupstatus #writersofinstagram #writingsaddatelugu #wholesomememes #whatsappstatus #instadaily #instagram #crazybgm If @varunkonidela7 comment on this page I will start good story writing for u sir😇😇😇

3/3/2024, 3:03:32 PM

#telugukavanam #telugukavithalu #telugupoetry #teluguwriters #telugupoetryquotes #teluguinspirationalquotes #telugumotivationalquotes #telugupoets #teluguwritings #teluguquotesdaily #teluguquotations #telugulanguage #teluguculture #తెలుగుభాష #తెలుగు #తెలుగుజాతి #తెలుగువెలుగు

2/23/2024, 7:15:55 PM

Comparing someone's eyes to the beauty of the stars. Isn't it quite poetic.? But when you feel alone, you must talk to the nature. Talking to nature can be very soothing indeed. It's a way to feel connected to something larger than ourselves, even if there isn't a direct reply. Nature has a way of listening in its own silent way. #unstable_lifeof_mine #bharath_simha #poetry #moonquotes #sheandmoon #moonlovers #poetryworld #telugupoets #englishpoetry #moonpoetry #lovetheam #lovepoetry❤️ #teluguwritersofinstagram

2/17/2024, 3:28:02 PM

ఈరోజు విఖ్యాత తెలుగు కవి, అవధాని, చరిత్రకారుడు, పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, శాసన పరిష్కర్త, కథకుడు, అనువాదకుడు, ఉపాధ్యాయుడు, యోగాచార్యుడు, సంస్కృతాంధ్ర భాషాల పండితుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గారి ౧౩౬వ జయంతి. ఆయన సుప్రసిద్ధ చలనచిత్ర గేయరచయిత వేటూరి సుందరరామ్మూర్తి గారికి పెదనాన్న. ఆయన "తిరుపతి వేంకట కవులు" ల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి శిష్యులు. (1/n) ఆయన శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో తెలుగు శాఖకు ప్రధానాచార్యుడిగా, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయంలో పరిశోధక పండితుడిగా పనిచేశారు. ఇరవైవ శతాబ్దంలో తిరుపతి దేవాలయంలో రాగిరేకులపై లభించిన తాళ్ళపాక అన్నమాచార్యులు గారి కీర్తనలను వెలికితీసి, పొందుపరచడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు కీలక పాత్ర పోషించారు. అమరావతి స్థూపము నందు శాసనాలపై లభ్యమైన ప్రాచీన తెలుగు పదాల్లో ఒకటైన "నాగబు" ను ఆయనే కనుగొన్నారు. (2/n) ఆయన ఎన్నో అముద్రిత తెలుగు కావ్యాలను, ఇతర సాహిత్య రచనలను పరిష్కరించారు. ఆయన తెలుగునాట ఊరు ఊరునా పర్యటించి, లభ్యమైన ఎన్నో అమూల్యమైన తాళపత్ర గ్రంథాలను సేకరించి, పొందుపరిచారు. ఆయన "బసవ పురాణం," "క్రీడాభిరామం," "మనుచరిత్ర," "సుభద్రా పరిణయము," "సుగ్రీవ విజయం" లాంటి కావ్యాలను పరిష్కరించారు. అజ్ఞాత కవులు రాసిన అనేక ప్రాచీన పద్యాలను సేకరించి "ప్రబంధరత్నావళి" అనే గ్రంథాన్ని, అనేక చాటు పద్యాలను సేకరించి "చాటుపద్య మణిమంజరి" అనే గ్రంథాన్ని సంకలనం చేశారు. (3/n) ఆయన చేసిన సాహిత్య రచనల్లో ప్రముఖమైనవి ఏమిటంటే, "శృంగార శ్రీనాథము," "అన్నమాచార్య జీవిత చరిత్రము" లాంటి చరిత్ర రచనలు; "కలికి - చిలుక," "కరుణకము," "పుణ్యవతి భాగ్యవతి," "త్రికానందస్వామి" లాంటి కథలు; "దివ్యదర్శనము," "కపోతకథ," "మున్నాళ్ళముచ్చట," "అలవాటు," "కడుపుతీపు" లాంటి పద్య రచనలు; "మీగడతఱకలు," "తెలుగు మెఱుగులు" లాంటి వ్యాస సంపుటాలు. ఆయన తమిళ వైష్ణవ గ్రంథం "తిరుప్పావై" ను తెలుగులోకి అనువాదం చేశారు. "మత్తవిలాసం," "భగవదజ్జుకం" లాంటి సంస్కృత ప్రహసనాలను తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన "ప్రజ్ఞా ప్రభాకరము" అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. (4/n) Read further in the comments ⬇⬇

2/7/2024, 4:52:29 PM

#telugupoets #historyofindia38

2/5/2024, 1:32:38 PM

My Special Story Published in Movie Promotion News.. Thanks to Sripal Cholleti Garu..🙏 -- SharathChandra Thirunagari #movielyricst #Moviesongs #telugupoetry #telugupoets

2/1/2024, 8:28:16 AM

నావల్ల కాదు అనే ప్రతికూల ఆలోచన మనసు నుంచి తిసేసినప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు.. #motivation #inspiration #telugupoets #teluguwritings #telugufacts #andhrapradesh #telangana

2/1/2024, 7:22:30 AM

This photograph captures one of the greatest Tĕlugu poets of the twentieth century and a master of classical Tĕlugu poetry: Tummala Sītārāmamūrti (1901–1990). Sītārāmamūrti utilized his poetic dexterity in a very interdisciplinary manner—composing dramas, śatakas, translations in verse, kāvyas, etc. These works touch on numerous subjects, including ethics, philosophy, Vedānta, nationalism, politics, and Tĕlugu affairs. It’s the latter three subjects that Sītārāmamūrti’s poetry is particularly well known for, and he was especially devoted to Tĕlugu regional interests. To this end, he composed two crucial texts, in the style of classical Tĕlugu poetry, expounding consciousness of Tĕlugu identity. The first of these works is Rāṣṭragānamu, which was published for the first time in 1938. This work was quite consequential to the movement for a separate Tĕlugu state, with P. V. Sundaravaradulu writing about Tummala Sītārāmamūrti, “His Rāṣṭragānamu spread throughout the four corners of the Tĕlugu land, as a receptacle of the movement for Āndhra, and instilled a fervor of identity in the Tĕlugu people” (“వీరి రాష్ట్రగానము ఆంధ్రోద్యమమునకాలంబముగా తెలుఁగునాఁటి నలుమూలలకును ప్రాఁకి తెలుఁగువారిలో జాతీయావేశము కల్గించినది.”) Rāṣṭragānamu was followed by Udayagānamu in 1955, which Sītārāmamūrti explicitly called as a sequel to and the younger sister of Rāṣṭragānamu. Cumulatively, these two works speak not only to what Sītārāmamūrti viewed as the greatness of the Tĕlugu identity but also the challenges experienced by the Tĕlugus of his time. For instance, in Udayagānamu, Tummala Sītārāmamūrti evokes praise of Vāsirĕḍḍi Rāmagopālakṛṣṇa Maheśvara Prasād, the Rāja of the Muktyāla Saṃsthāna. Referring to certain plots detrimental to the water rights of the Tĕlugu land, Sītārāmamūrti praises the financial support and effort that the Rāja of Muktyāla expended in a bid to construct the Nagarjuna Sagar Dam on the Kṛṣṇā River, thereby securing the waters of the Kṛṣṇā River for usage in the Tĕlugu lands. In so writing these verses, Sītārāmamūrti offers an instantation of not only a challenge that he perceived the Tĕlugu people to have encountered but also Tĕlugu efforts to remedy it.

2/1/2024, 1:34:50 AM

♤♤♤♤♤♤♤♤♤♤♤♤♤♤♤ కాలం సాగిపోతూనే ఉంటుంది తన దారిన వెళ్లిపోతూనే ఉంటుంది నీ బాధ దానికి అనవసరం నీ నవ్వు దానికి అక్కర్లేదు నీ ఏడుపు దానికి పట్టదు నీ సంతోషం దానికి ఎక్కదు నీ ఆశలు దానికి వద్దు నీ అపనిందలు దానికి కనపడవు నీ ఆక్రోశం దానికి వినపడదు నీ ఊహలు దానికి అందవు కాలం సాగిపోతూనే ఉంటుంది తన దారిన వెళ్లిపోతూనే ఉంటుంది ♤♤♤♤♤♤♤♤♤♤♤♤♤♤♤ #AnamikaVirachitha #Anamika #AnamikaPoetry #TeluguKavitha #TeluguGirl #TeluguPoets #Telugu #Life #LifePoetry #TeluguPoetsCommunity #WritersCommunity #Writer #WritersOfInstagram #WriterCommunity #TeluguCinema #Tollywood

1/31/2024, 6:39:07 PM

Today is the 88th Jayanthi (birth anniversary) of the well-known Telugu poet, novelist, journalist, film lyricist and actor Veturi Sundararama Murthy garu. He has a distinguished chapter in Telugu cinema's literature. His Pedananna (Father's elder brother) Veturi Prabhakara Sastri garu was an eminent Telugu historian and researcher. While he was studying at SRR Government college, Vijayawada; "Kavi Samrat" Viswanatha Satyanarayana garu was his teacher. Prominent theatre actor Daita Gopalam garu was a huge influence on Veturi garu. As a journalist, Veturi garu worked at journals like "Andhra Prabha" and "Andhra Sachitra Vaara Patrika." (1/n) He made his debut as a Telugu movie lyricist with the song "Bharathanaari Charithamu" in the 1974 movie, "O Seeta Katha." He received the "National Film Award for Best Lyrics" for writing the song "Raalipoye Puvva Neeku Raagaalendhukey" in "Matru Devo Bhava" movie released in the year 1993 thus becoming the second Telugu person to receive this award. He received 8 Nandi awards from the state government of Andhra Pradesh. (2/n) Veturi garu taught us the philosophy of life through the lyrics "Narudi Brathuku Natana, Eeswarudi Thalapu Ghatana. Aarenti Natta Naduma, Neekendhukintha Thapana" of the song "Thakita Thadimi Thakita Thadimi Thamdhaanaa" from the movie named "Saagara Sangamam" released in 1983. He condemned men through the lines "Sisuvulugaa Meeru Putti Pasuvulugaa Maarithey Maanavaroopamlone Dhaanavulai Perigithey Sabhyathaki, Samskruthiki Samaadhuley Kadithey" of the song "Ee Duryodhana Dussaasana Dhurvineethi Lokam Lo" from the movie "Pratighatana" released in 1985. He described the birth of Tallapaka Annamacharya garu through the lyrics "Telugu Padhaaniki Janmadhinam, Idhi Jaanapadhaaniki Jnaanapatham. Yedu Swaraaley Yedukondalai, Velasina Kaliyuga Vishnupadham. Annamayya Jananam, Idhi Annamayya Jananam" from a song from the movie "Annamayya" released in 1997. (3/n) Read further in the comments ⬇⬇

1/29/2024, 5:55:53 PM

ఈరోజు సుప్రసిద్ధ తెలుగు కవి, నవలాకారుడు, పాత్రికేయుడు, చలనచిత్ర గేయరచయిత, నటుడు వేటూరి సుందరరామమూర్తి గారి ౮౮వ జయంతి. తెలుగు చలనచిత్ర సాహిత్యంలో ఆయనది ఒక మహోన్నత అధ్యాయం. ఆయన పెదనాన్న వేటూరి ప్రభాకరశాస్త్రి గారు విఖ్యాత తెలుగు చరిత్రకారుడు, పరిశోధకుడు. ఆయన విజయవాడ లోని ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటప్పుడు "కవిసమ్రాట్" విశ్వనాథ సత్యనారాయణ గారు వీరికి గురువులు. వేటూరి గారి మీద ప్రఖ్యాత రంగస్థల నటుడు దైతా గోపాలం గారి ప్రభావం ఎంతో ఉంది. వేటూరి గారు "ఆంధ్రప్రభ," "ఆంధ్ర సచిత్ర వారపత్రిక" లాంటి పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేశారు. (1/n) ఆయన ౧౯౭౪లో విడుదలైన "ఓ సీత కథ" చలనచిత్రంలోని "భారతనారీ చరితము" అనే పాటతో తెలుగు చలనచిత్ర గేయరచయితగా ఆరంగేట్రం చేశారు. ౧౯౯౩లో విడుదలైన తెలుగు చలనచిత్రం "మాతృదేవోభవ" లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే " అనే గేయాన్ని రచించినందుకు జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారం దక్కించుకున్న రెండవ తెలుగు వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎనిమిది నంది పురస్కారాలు అందుకున్నారు. (2/n) ౧౯౮౩లో విడుదలైన "సాగర సంగమం" చలనచిత్రంలోని "తకిట తధిమి తకిట తధిమి తందాన" అనే పాటలో "నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన" అనే వాక్యాలను రాసి జీవిత తత్వాన్ని మనకు బోధించారు. ౧౯౮౫లో విడుదలైన "ప్రతిఘటన" చలనచిత్రంలోని "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో" అనే పాటలో "శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే" అంటూ పురుషుల్ని నిలదీశారు. ౧౯౯౭లో విడుదలైన "అన్నమయ్య" చలనచిత్రంలోని ఒక పాటలో "తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపధం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం" అని రాసి తాళ్ళపాక అన్నమాచార్య గారి జననాన్ని వర్ణించారు. (3/n) Read further in the comments ⬇⬇

1/29/2024, 5:49:39 PM

Today My Special Story Published in Indian Voice.. Special Thanks to Dr.Uddandam Chandra Shekhar Sir.. #telugupoetry #telugupoets #telugulyricist

1/29/2024, 1:40:05 PM