bcscstpartyDSP images

Discover Best bcscstpartyDSP Images of World

#food #travel #sports #news #may #thursday

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా... నేడు (11.05.2024) కరీం నగర్ పార్లమెంట్ నియోజకవర్గం.. కరీం నగర్ పట్టణం లో జరిగిన రోడ్ షో లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్..మరియు MP అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్... #dspmedia #dharmasamajpartydsp #dspmpcandidates2024 #drvisharadanmaharajfollower #dharmasamajparty #dharmasamajparty #drvisharadanmaharaj #votefordsp #india #indianconstitution #ambedkar #kanshiram #mahatmajyotibaphule #trending #bcscstanddfc #bcscstpartyDSP #votefortorchlight

5/12/2024, 5:14:38 AM

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా... నేడు (10.05.2024) ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.. ఆదిలాబాద్ పట్టణం లో జరిగిన రోడ్ షో లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్..మరియు MP అభ్యర్థి మెస్రం గంగాదేవి... #dspmedia #dharmasamajpartydsp #dspmpcandidates2024 #drvisharadanmaharajfollower #drvisharadanmaharaj #drvisharadanmaharaj #visharadhanmaharaj #votefordsp #voteforchappal #ambedkar #kanshiram #mahatmajyotibaphule #votefordsp #india #indianconstitution #bcscstpartyDSP #bcscstanddfc #bcscstpartyDSP #dharmasamajpartydsp

5/12/2024, 5:12:48 AM

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా... నేడు (09.05.2024) నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.. నిజామాబాద్ పట్టణం లో జరిగిన రోడ్ షో లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్..మరియు MP అభ్యర్థి కండెల సుమన్.. #dharmasamajpartydsp #dspmedia #dharmasamajparty #dspmpcandidates2024 #drvisharadanmaharajfollower #drvisharadanmaharaj #ambedkar #kanshiram #mahatmajyotibaphule #votefordsp #india #indianconstitution #Telangana #Telanganastate #trending #visharadhanmaharaj #bcscstpolitics #bcscstpartyDSP #election #electioncommission #telanganaelections2024 #voteforchappal

5/12/2024, 5:09:56 AM

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా... నేడు (02.05.2024) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం.. హన్మకొండ లో రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్..మరియు MP అభ్యర్థి మేకల సుమన్. #dharmasamajpartydsp #dharmasamajpartydsp #dspmedia #dspmpcandidates2024 #dharmasamajparty #dharmasamajparty #drvisharadanmaharajfollower #drvisharadanmaharaj #votefordsp #voteforchappal #visharadhanmaharaj #bcscstpolitics #bcscstpartyDSP #election #electioncommission #telanganaelections2024 #mpcandidate #mpelection2024

5/8/2024, 1:00:28 PM

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా... నేడు (04.05.2024) భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం.. చౌటుప్పల్ లో రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్..మరియు MP అభ్యర్థి కొంగరి లింగస్వామి. #dspmedia #dharmasamajpartydsp #dspmpcandidates2024 #dharmasamajparty #drvisharadanmaharajfollower #drvisharadanmaharajfollower #dharmasamajparty #drvisharadanmaharaj #ambedkar #kanshiram #mahatmajyotibaphule #votefordsp #votefordsp #voteforchappal #mpcandidate #mpelection2024 #bcscstpartyDSP #bcscstanddfc #Telangana #Telanganastate

5/8/2024, 12:55:08 PM

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా... నేడు (06.05.2024) మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.. భద్రాచలం లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్..మరియు MP అభ్యర్థి రవ్వ భద్రమ్మ. #dharmasamajparty #ambedkar #kanshiram #mahatmajyotibaphule #votefordsp #india #indianconstitution #bcscstpartyDSP #dharmasamajpartydsp #dharmasamajparty #drvisharadanmaharajfollower #dharmasamajparty #voteforchappal #drvisharadanmaharaj #ambedkar #kanshiram #2024mpcandidate #mpcandidate 2024

5/8/2024, 12:35:42 PM

బరిగెల దుర్గ ప్రసాద్ మహారాజ్ గారికి హార్దిక శుభాకాంక్షలు...!! ............... #dharmasamajparty #dspfortelangana #dspforbettersociety #barigeladurgaprasadmaharaj #mlc #mlcelections #telanganapolitics #mlctelangana #khammam #warangal #nallagonda #mlc2024 #telangana #dspdharmasamajparty #bcscst #bcscstpartydsp #jambudvipa #mahatmajyotibaphule #bcscstpolitics #babasahebambedkar #kanshiram #amruthmaharaj

5/3/2024, 6:07:04 AM

కరీంనగర్ పార్లమెంటు యోజకవర్గంలో నేడు(25.04.2024) DSP అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ నామినేషన్ ర్యాలీ లో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్.. #drbrambedkar #dharmasamajpartydsp #dspmpcandidates2024 #drvisharadanmaharajfollower #dharmasamajparty #bcscstpolitics #babasahebambedkar #bcscstpartyDSP #visharadhanmaharaj #voteforchappal #election #electioncommission #elections2024 #votefordsp

4/28/2024, 6:05:29 AM

(24.04.2024) ఆర్మూరులో ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం ...వివిధ అంశాలపై ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహరాజ్... జిల్లా నాయకులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గంగాదేవి గారికి విశారదన్ మహారాజ్ గారు బీఫామ్ అందజేయడం జరిగింది. #dharmasamajparty #ambedkar #kanshiram #mahatmajyotibaphule #votefordsp #india #indianconstitution #bcscstpartyDSP #dharmasamajpartydsp #voteforchappal #visharadhanmaharaj #dspmpcandidates2024 #drvisharadanmaharajfollower #dharmasamajparty

4/28/2024, 6:03:20 AM

https://www.youtube.com/live/ccXDE1DfvE4?si=KehM03l1BVP_y38T *అగ్రవర్ణ ఆధిపత్యం పై యుద్ధమే* *అన్ని పార్లమెంట్ స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ* *విశారదన్ మహారాజ్* #ambedkar #kanshiram #mahatmajyotibaphule #votefordsp #india #indianconstitution #bcscstpartyDSP #dharmasamajpartydsp #dharmasamajparty #trending #visharadhanmaharaj #voteforchappals #trending #drbrambedkar #dharmasamajpartydsp #drvisharadanmaharajfollower #presss

4/17/2024, 4:05:09 PM

పార్లమెంట్ ఎన్నికల్లో ‘ధర్మ సమాజ్ పార్టీ' పోటీ - అభ్యర్థుల ప్రకటన జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల రెడ్డి, వెలమ అగ్రకులాలు కలిసి 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ లను ముంచటానికి, మోసగించటానికి మళ్ళీ సిద్ధమయ్యాయి. దీన్ని అంతే బలంగా, ధీటుగా ఎదుర్కోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని అప్రమత్తం చేసి సమాయత్తం చేయడానికి 'ధర్మ సమాజ్ పార్టీ' సిద్ధపడింది. తేది 17-04-2024న మొదటి జాబితాగా 17కు గాను 14 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలోని అగ్రవర్ణాలంతా ఒక్కటైనప్పుడు అదే పార్టీలలోని అణగారిన వర్గాలంతా ఒక్కటవుదాం. మనం భారత రాజ్యాంగ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. #dharmasamajparty #mpelection2023 #indianpolitics #politics #dspfortelangana #dspforbettersociety #drvisharadanmaharaj #memberofparliament #congress #bjp #bsp #dsp #bcscstpolitics #bcscstpartydsp #samratashoka #mahatmajyotibafule #drbabasahebambedkar #reddy #rao #reddycommunity #maharaj #amruthmaharaj

4/17/2024, 11:57:27 AM

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 'ధర్మ సమాజ్ పార్టీ' పోటీ జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీచేస్తుందని ప్రకటిస్తున్నాం. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల రెడ్డి, వెలమ అగ్రకులాలు కలిసి 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ లను ముంచటానికి, మోసగించటానికి సిద్ధమవుతున్నాయి. దీన్ని అంతే బలంగా, ధీటుగా ఎదుర్కోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని అప్రమత్తం చేసి సమాయత్తం చేయడానికి 'ధర్మ సమాజ్ పార్టీ' సిద్ధపడుతుందని ప్రకటిస్తున్నాం. ఈ రోజు (05-04-2024) జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో 'పార్లమెంట్ ఎన్నికల్లో’ పోటీచేయాలని తీర్మానించడం జరిగింది. డా.విశారదన్ మహారాజ్ DSP రాష్ట్ర అధ్యక్షులు .. #dharmasamajparty #jyotiraophule #babasahebambedkar #kanshiram #bcscstpartydsp #bcscstparty #bc #sc #st #dsp #dspfortelangana #dspforbettersociety #samratashoka #adijambavamaharaj #buddudu #drvisharadanmaharaj #visharadanmaharaj #mudhiraj #maharaj #goud #yadav #amruthmaharaj م

4/6/2024, 3:28:08 AM

ప్రధానమంత్రి సింహాసనంపై కూర్చోవాల్సిన బాబు జగ్జీవన్ రామ్ ని కాంగ్రెస్,జనతా పార్టీలు బానిసను చేసి వాడుకొని వదిలేశాయి.అందుకే ఎంత సమర్థవంతమైన దళిత నాయకుడైనా అగ్రకుల పార్టీల్లో చేరకుండా స్వశక్తితో,స్వధర్మంతో,స్వరాజ్యాన్ని స్థాపించుకోవాలి.అందుకే మనకు జగ్జీవన్ రామ్ ఆదర్శం. #babujagjivanram #babasahebambedkar #bcscst #bcscstpolitics #bcscstpartydsp #dharmasamajparty #dspfortelangana #dspforbettersociety #congress #congressindia #babujagajeevanram #jawaharlalnehru #gandhi #indiragandhi #samratashoka #jyotiraophule #kanshiram #adijambavamaharaj #amruthmaharaj

4/5/2024, 7:40:46 AM

ప్రధానమంత్రి సింహాసనంపై కూర్చోవాల్సిన బాబు జగ్జీవన్ రామ్ ని కాంగ్రెస్,జనతా పార్టీలు బానిసను చేసి వాడుకొని వదిలేశాయి.అందుకే ఎంత సమర్థవంతమైన దళిత నాయకుడైనా అగ్రకుల పార్టీల్లో చేరకుండా స్వశక్తితో,స్వధర్మంతో,స్వరాజ్యాన్ని స్థాపించుకోవాలి.అందుకే మనకు జగ్జీవన్ రామ్ ఆదర్శం. #babujagjivanram #babujagajeevanram #exprimeminister #primeminister #babasahebambedkar #jyotiraophule #kanshiram #congress #telanganapradeshcongresscommittee #dharmasamajparty #bahujan #bcscstpolitics #bcscstparty #bcscstpartydsp #jambudvipa #gandhi #jawaharlalnehru #indiacongress #samratashoka #amruthmaharaj #adijambavamaharaj

4/5/2024, 7:36:26 AM

నన్ను ఆరాధించకండి... అనుసరించండి..~సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ ... #sardasarvayipapannagoud #goud #goudcommunity #bcscstpartydsp #babasahebambedkar #jyotiraophule #kanshiram #samratashoka #bc #dharmasamajparty #dspdharmasamjparty #dspfortelangana #dspforbcscst #mudhiraj #mala #madiga #maharaj #yadav #adivasi #telangana #amruthmaharaj

4/2/2024, 2:14:59 PM

జస్టిస్ ఈశ్వరయ్య గారి వ్యాఖ్యలను...సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను. అవసరమైతే..జస్టిస్ రమణ..రాజ్యాంగం లోని సామాజిక స్ఫూర్తి పై అవగాహన కోసం కొంతకాలం జస్టిస్ ఈశ్వరయ్య గారి దగ్గర శిక్షణ తీసుకుంటే బాగుంటుంది. జస్టిస్ రమణ...కమ్మ రైతుల కొసం పడే ఆవేదనను నేను అర్థం చేసుకోగలను, కానీ దానికి మార్గం రిజర్వేషన్ లు కాదు. #ConstitutionOfIndia #jaiphule #jyotiraophule #jaibheem #babasahebambedkar #jaikanshiram #kanshiram #dharmasamajparty #dsp #dspfortelangana #dspforbettersociety #drvisharadanmaharajdsp #drvisharadanmaharaj #visharadan_maharaj #court #judge #lawyer #india #brahmin #reddy #rao #karanam #samratashoka #amruthmaharaj #adijambavamaharaj #jambudweepa #bcscstpolitics #bcscstparty #bcscstpartydsp

3/31/2024, 5:09:02 PM

RS ప్రవీణ్..కెసిఆర్ తో కలవడాన్ని..దేశం అంతా దుమ్మెత్తి పోసినా,వూసినా..కూడా ఏకం గా పోయి BRS పార్టీ లో..చేరుతు న్నాడంటే..మేము ముందు నుంచి చెబుతున్నట్టు గా "KCR గర్భం నుండి ప్రసవించిన ప్రవీణ్ "...అన్నది తనకి తానే..బర్త్ సర్టిఫికేట్ తో ధృవీకరించుకున్నాడు...RS ప్రవీణ్. #Telangana #jyotiraophule #savithribaiphule #babasahebambedkar #kanshiram #dharmasamajparty #dspdharmasamjparty #drvisharadanmaharajdsp #visharadanmaharaj #bcscstpolitics #bcscstparty #bcscstpartydsp #rspraveenkumar #kcr #brs #rsp #adijambavamaharaj #jambudweepa #amruthmaharaj

3/17/2024, 6:59:31 PM

తన స్వార్ధ ప్రయోజనం, రెండు సిట్ల కోసం దొర దగ్గర బానిస , Do follow dharmasamajparty #jyotiraophule #babasahebambedkar #kanshiram #dharmasamajparty #drvisharadanmaharaj #bcscstpolitics #bcscstparty #bcscstpartydsp #dspfortelangana #dspforbettersociety #dspdharmasamjparty #rspraveenkumar #rspraveenkumarips #bahujansamajparty #bsp #adijambavamaharaj #ambedkar #amruthmaharaj

3/16/2024, 4:28:50 AM

ధర్మ సమాజ్ పార్టీ,DSP-ఆధ్వర్యంలో..2024 మార్చి 15 నుండి ఏప్రిల్ 30 వరకు.. (45 రోజులు) పీడిత ప్రజల విముక్తి ప్రదాతల-జన్మదిన ఉత్సవాలు & ధర్మ సమాజ్ పార్టీ మొదటి ప్లీనరీ. DO FOLLOW DHARMASAMAJPARTY #phule #ambedkar #kanshiram #jaidsp #DharmaSamajParty #DSP #dharmasamajparty #visharadanmaharaj #drvisharadanmaharaj #dspfortelangana #dspforbettersociety #dspdharmasamajparty #BCSCSTSParty #bcscstpolitics #bcscstparty #bcscstpartydsp #babasahebambedkar #adijambavamaharaj #amruthmaharaj #jambudweepa #bahujan

3/15/2024, 3:11:50 AM

రెడ్డిలు పిటల మీద - రాష్ట్ర ఉపాముఖ్యమంత్రి నెల మీద వారి హోదా కంటే కులమే ప్రమాణం చేసిన. అవమావమానాన్ని చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి గారు క్షమాపణలు చెప్పాలే రెడ్డి ల ధర్మ ప్రచార కర్త @revanthofficial Do follow Dharmasamajparty #savithribaiphule #jyotiraophule #babasahebambedkar #jaikanshiram #kanshiram #DharmaSamajParty #drvisharadhanmaharaj #dspfortelangana #dspforbettersociety #dspdharmasamajparty #reddycommunity #revanthreddy #battivikramarka #discrimination #bcscst #bcscstpolitics #bcscstpartydsp #dsp #jambudweepa # #amruthmaharaj #adijambavamaharaj

3/11/2024, 5:16:15 PM

బుద్ది, సిగ్గు, శరం,ఆత్మ గౌరవం ఉండాల్సింది కింద కూర్చున్న భట్టి విక్రమార్క కి కదా Do follow Dharmasamajparty #battivikramarka #Congress #revanthreddy #discrimination # #deputycm # #savithribaiphule #jyotiraophule #jaikanshiram #babasahebambedkar # #kanshiram #DharmaSamajParty #dharmasamajpartydsp #visharadhanmaharaj #bcscstpolitics #bcscstpartydsp #BCSCSTSParty #bahujan #drvisharadanmaharajdsp #dsp #dspdharmasamajparty #dspfortelangana

3/11/2024, 4:51:45 PM

చదువులతల్లి సావిత్రి బయి ఫూలే వర్ధంతి నేడు ~dsp_ధర్మసామాజపార్టీ Do follow dharmasamajparty #savithribaiphule #jyotiraophule #dharmasamajparty #babasahebambedkar #jaikanshiram #jaibheem #ambedkar #kanshiram # #bcscstpolitics #bcscstparty #bcscstpartydsp #dspdharmasamjparty #dspfortelangana #dspforbettersociety #chaduvulathalli #dsp #jambudweepa #adijambavamaharaj #amruthmaharaj #telangana #India #bahujan

3/10/2024, 6:00:32 AM

'చీకటి ' మిత్రులు ' వెలుగు ' లోకి వచ్చారు. అదేనండీ... "RSP - KCR పొత్తు". అంటే... ఇన్నాళ్లు...RS ప్రవీణ్...KCR పై చేసిన యుధ్ధం ఒక పెద్ద బూటకం, నాటకం, పచ్చి భోగస్ అని తేలిపోయింది. అసలు రహస్యం బద్ధలైపోయింది. బహుజన వర్గాలకు ఒక స్పష్టత వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు Do follow Dharmasamajparty #savithribaiphule #jyotiraophule #ambedkar #kanshiram #drvisharadanmaharaj #bahujansamajparty #mayavati #rspraveenkumar #bsp #rsp #dharmasamajparty #visharadanmaharaj #dspdharmasamjparty #dspfortelangana #dspforbettersociety #bcscst #bcscstpolitics #bcscstpartydsp #bcscstparty #dsp #jambudweepa #adijambavamaharaj #amruthmaharaj

3/5/2024, 1:05:51 PM

నాడు కె.సి.ఆర్ ' కుటుంబానికి ' ఉద్యోగాలు నేడు రేవంత్ రెడ్డి ' కులానికి ' ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతీ నాలుగు పదవుల్లో రెండింటిని (సగ భాగం) రెడ్డి కులానికి కట్టబెట్టటం...? ఇది ప్రజా పాలనా ...? రెడ్డి రాజుల పాలనా...? మొన్న TSPSC చైర్మన్ గా మహేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి... ముఖ్య పోలీసు మరియు అధికార స్థానాలలో రెడ్డి అధికారులు.ఇది...కుల గ ణన..సిద్దాంతాన్ని నమ్మే వాళ్ళు చేసే పనేనా...అని ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుంది. #KCR #RevanthReddy #dharmasamajparty #savithribaiphule #jyotiraophule #ambedkar #kanshiram #drvisharadanmaharajdsp #dspfortelangana #dspforbettersociety #drvisharadanmaharaj #visharadanmaharaj #bcscstpolitics #bcscst #bcscstparty #bcscstpartydsp #samratashoka #adijambavamaharaj #amruthmaharaj #reddy #rao #reddycommunity

3/1/2024, 2:20:10 PM

చదువుకున్న యువతే రాజ్యం కోసం పోరాడపోతే అన్యాయం, అధర్మం, రాజ్యం ఎలుతుంటే ప్రశ్నించక పోతే ఎందుకు ఈ జీవితం!!! Do follow dharmasamajparty #dharmasamajparty #visharadanmaharaj #dspdharmasamajparty #dsphusnabad #drvisharadanmaharajdsp #drvisharadanmaharaj #bcscst #bcscstpolitics #bcscstpartydsp #bcscstparty #bcscstparty #dspfortelangana #telangana #dspforbettersociety #amruthmaharaj

2/27/2024, 2:09:43 PM

రెడ్డి,వెలమ,కమ్మ, బ్రాహ్మణ ఉద్యోగులు ACB కి చిక్క కుండా ఏ విధంగా తమ ఉద్యోగాలు చేస్తున్నారో...! సరిగ్గా అదే పద్ధతి ని "లచ్చు నాయక్" కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను. #ACB Do follow dharmasamajparty #ambedkar #phule #kanshiram #visharadanmaharaj #visharadanmaharajtweet #drvisharadanmaharaj #bcscstpartydsp #bcscstparty #dharmasamajparty #dspdharmasamjparty #dspfortelangana #bcscstpolitics #amruthmaharaj #jambudweepa #reddy #rao #reddycommunity #acb #adijambavamaharaj #jambudweepa #dspforbettersociety #indianconstitution

2/18/2024, 9:47:11 AM

రేవంత్ రెడ్డి - రైతు బిడ్డ కాదు. "వేల కోట్ల రెడ్డి బిడ్డ" అందుకే ముఖ్యమంత్రి ఐయ్యిండు. ఆ వర్గాల కోసమే పని చేస్తుండు. #Revanthreddy Do follow dharmasamajparty #phule #ambedkar #kanshiram #samratashoka #visharadanmaharaj #visharadanmaharajtweet #dharmasamajparty #drvisharadanmaharaj #dspdharmasamajparty #bcscstparty # #bcscstpolitics #bcscstpartydsp #dspfortelangana #dspdharmasamjparty #reddy #reddycommunity #dspforbettersociety #amruthmaharaj #jambudweepa #adijambavamaharaj

2/16/2024, 2:27:28 PM

చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే ఐపోదు,చదువుకున్న వారే రాజ్యం కోసం పోరాటం చేసి మన బిడ్డలు మనం గురైన పేదరికం,వివక్షత, బారిన పడకుండా సమాజం ఉన్నతంగా బ్రతికేందుకు కృషి చేయాలి Do follow Dharmasamajparty #dharmasamajparty #visharadanmaharaj #drvisharadanmaharaj #dspfortelangana #dspforbettersociety #bcscst #bcscstpartydsp #politicalmemes #dspdharmasamjparty #kanshiram #phule #ambedkar #samratashoka #mahachakravarthi #quotes #teluguquotes #quotestelugu #goud #mudhiraj #yadava #padmashali #sakali #kummari #mangali #reddy #rao #amruthmaharaj #jambudweepa #adijambavamaharaj

2/16/2024, 4:51:31 AM

సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులని సంపుతారా..? సంరక్షిస్తారా..? ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి... లక్షలాది మంది బీసీ,ఎస్సీ,,ఎస్టీ విద్యార్థులు చదువుతున్న సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులపై శ్రద్ధ లేదు దృష్టి లేదు. అందుకే మొన్న భువనగిరిలో చనిపోయిన వైష్ణవి, భవ్య, సూర్యాపేటలో దగ్గుపాటి వైష్ణవి చనిపోయిన సంఘటన లలో దోషుల్ని శిక్షించలేదు. అందుకే వెంటనే దోషులను శిక్షించాలని చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల నగదును పరిహారంగా చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. #SaveOurStudents #WelfareHostelsTelangana #ambedkar #kanshiram #phule #samratashoka #dharmasamajparty #drvisharadanmaharaj #visharadanmaharajtweet #visharadanmaharaj #bcscst #bcscstfortelangana #dspforbettersociety #dspfortelangana #bcscstpartydsp #bcscstparty #schostels #bchosteles #students #studentsucide #studentmurderbygovt #revanthreddy #jaganreddy #telangana #reddycommunity #reddy #raocommunity #adijambavamaharaj #amruthmaharaj

2/12/2024, 2:51:32 PM

10% అగ్రవర్ణాల పై భారతరత్న విలు 'వల' విసిరిన మోడీ. కాంగ్రెస్ బ్రాహ్మణ వర్గం పీవీ నరసింహారావు కు, "జాట్ జాతి " సగర్వ నాయకుడు చరణ్ సింగ్ కు, భూస్వాముల భూముల్లో సిరులు పండించి పేదలకు రేషన్ బియ్యం విసిరిన స్వామినాథన్ లకు "భారత రత్నాలు" ఇవ్వడం అంటే 10% అగ్రవర్ణాల పై మోడీ విలు'వల' వేయడమే. ఆ ముగ్గురు నాయకులని 140 కోట్ల మంది ప్రజలపై తర,తరాలకు గుర్తుండే విధం గ బలవంతంగా రుద్దడమే. #BharatRatna #drvisharadanmaharaj #visharadanmaharaj #visharadanmaharajtweet # #ambedkar #phule #kanshiram #dspfortelangana #dspforbettersociety #bcscstpartydsp #bcscstpolitics #modi #india #amruthmaharaj #adijambavamaharaj #jambudweepa #indiancostitution #pvnarasimharao #reddycommunity #raocommunity

2/11/2024, 5:19:12 AM

భారత రత్న అవార్డు కి.. కాన్షీరాం కనిపించలేదా...? ఓట్ హమారా రాజ్ తుమార..? అనే ప్రశ్నల ఫిరంగుల్ని..అగ్ర వర్ణ వ్యవస్థ గుండెల్లో పెట్టి పేల్చిన ఘనుడు కాన్షీరాం,వేల #Kanshiram #భరతరత్న #bcscstpolitics #bcscstpartydsp #dharmasamajparty #visharadanmaharaj #drvisharadanmaharaj #India #modi #political #kanshiram #bharataratna #ambedkar #phule #samratashoka #amruthmaharaj #government #primeminister #dspdharamasamajparty

2/5/2024, 4:31:42 AM

రేవంత్ రెడ్డి లో మార్క్స్ ని, -అంబేద్కర్ ని చూస్తున్న "జయరాజు" "లక్ష మంది మనుషుల్ని గాయ పర్చడం కన్నా పేదల గతి ని మార్చే ఒక తత్వశాస్త్రాన్ని గందరగోళ పరిస్తే అది తర తరా ల మానవ సమాజాన్ని విధ్వంసం చేస్తుంది.". తన మాటల్లో-పాట ల్లో మార్క్స్,అంబేద్కర్ లని తలచే జయరాజు ... ఆ మహనీయుల ను నాడు కేసీఆర్ లో, నేడు రేవంత్ రెడ్డి లో దర్శించుకుంటున్నాడు, పేద ప్రజల ని ఆ దిశ గా..దర్శించుకోమంటున్నాడు ప్రభుత్వ కవి మన జయరాజు అన్న. అబ్బా..ఎంత గొప్ప విషయం. #DrAmbedkar #marx #dspfortelangana #dharmasamajparty #kanshiram #ambedkar #phule #visharadanmaharajtweet #visharadanmaharaj #drvisharadanmaharaj #bcscstpartydsp #bcscstpolitics #ambedkar #amruthmaharaj

2/2/2024, 4:50:38 AM

గద్దర్ విగ్రహాన్ని "సూట్ - బూట్ " తో పునర్ నిర్మించాలి. తెలంగాణ ప్రభుత్వం తెల్లాపూర్ లో 'గద్దర్ విగ్రహ ఆవిష్కరణ' చేసింది. కానీ ' గద్దర్ ' విగ్రహాన్ని అర్థనగ్నంగా "గోసి పెట్టుకునే కళాకారుడి " రూపం లో నిలబెట్టింది. గద్దర్ చివరి దినాలలో డా.అంబేడ్కర్ మాదిరిగా "సూట్ - బూట్" ధరించాడు. అందుకని ప్రభుత్వం వెంటనే గద్దర్ విగ్రహాన్ని ' సూట్ - బూట్ ' తో తిరిగి విగ్రహాన్ని నిర్మించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. #GaddarStatue #తెలంగాణ #dspfortelangana #dharmasamajparty #visharadanmaharaj #visharadanmaharajtweet #drvisharadanmaharaj #bcscstpartydsp #bcscstpolitics #kanshiram #ambedkar #telangana #revanthreddy #amruthmaharaj

2/2/2024, 4:47:03 AM

డా.అంబేడ్కర్ తన రచనా వాల్యూమ్స్ లో వేల ఏండ్లుగా మన ప్రజలది "రాజ్యాధికార సంస్కృతి" అని స్పష్టంగా పేర్కొన్నారు. మరి ప్రొ. ఐలయ్య గారు ఏంటి..? అంబేడ్కర్ కు విరుద్ధంగా మాట్లాడుతున్నడు. Do follow Dharmasamajparty #dharmasamajparty #kancheilaiah #gaddar #revanthreddy #drvisharadanmaharaj #visharadanmaharaj #visharadanmaharajtweet #dspforbettersociety #dspfortelangana #bcscstpartydsp #bcscstpolitics #kanshiram #ambedkar #phuke #samratashoka #telangana #amruthmahara #adijambavamaharaj #jambudweepa

2/1/2024, 2:42:27 PM

#కుల గణన 'లెక్కలు' తేల్చాలి - రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. #CasteCensusinTelangana Do follow Dharmasamajparty #dharmasamajparty #dspdharmasamajparty #dspfortelangana #dspforbettersociety #visharadanmaharaj #drvisharadanmaharaj #kanshiram #ambedkar #phule #samratashoka #bcscstfortelangana #bcscstpolitics #bcscstpartydsp #Vote #visharadanmaharajtweet #amruthmaharaj

1/29/2024, 5:15:56 PM

ప్రజలందరికీ...గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Happy Republic Day #republicday #jan26 #jaikanshiram #jaibheem #ambedkar #kanshiram #mahatmaphule #mahatmajyotibaphule #maharaj #bcscstsparty #bcscstpartyDSP #dharmasamajpartydsp #drvisharadanmaharajfollower #dharmasamajparty #drvisharadanmaharaj #indianconstitution #india #Telangana

1/26/2024, 7:09:30 AM

మీరు కోరుకునే రాజ్యాల సంగతి ఏమిటి..? ఇవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.~dsp ..... Do follow dharmasamajparty #dharmasamajparty #dspdharmasamajparty #visharadanmaharaj #drvisharadanmaharaj #drvisharadanmaharajfollower #drvisharadanmaharajdsp #kanshiram #phule #ambedkar #bcscstfortelangana #dspfortelangana #dspforbettersociety #bcscstpolitics #bcscstpartydsp #telangana #politics #ambedkar #amruthmaharaj #adijambavamaharaj

1/25/2024, 5:13:34 PM

మా పీడిత ప్రజానీకానికి ఓటు -O2 (Oxygen, ప్రాణవాయువు) Vote is O2 (Oxygen) for our depressed classes people.Thanks to Dr.Babasaheb Ambedkar. Respected @ECISVEEP please safeguard & give value to this vote. Do follow dharmasamajparty #phule #kanshiram #ambedkar #dharmasamajparty #samratashoka #visharadanmaharaj #drvisharadanmaharaj #drvisharadanmaharajdsp #o2 #Vote #dspforbettersociety #dspfortelangana #dspdharmasamajparty #ElectionCommissionofIndia #oxygen #bcscstpartydsp #bcscstpolitics #amruthmaharaj

1/25/2024, 5:00:05 PM

Dr. Visharadan Maharaj | Tweet | #politicalconspiracy @dsp_dharmasamajparty | @disciples_ofvisharadanmaharaj |@dr_visharadan_maharaj_follower | Do follow Dharmasamajparty #dharmasamajparty #drvisharadanmaharaj #dspfortelangana #dspforbettersociety #dspdharmasamajparty #kanshiram #phule #ambedkar #samratashoka #visharadanmaharaj #politics #bcscstpolitics #bcscstpartydsp #telangana #india #jambudweepa #adijambavamaharaj #amruthmaharaj

1/23/2024, 7:29:35 AM