teammdm images

Discover Best teammdm Images of World

#food #travel #sports #news #april #sunday

🌺 Sésame et Giulia 🌺 Avec le retour du soleil et des températures printanières j'ai ressorti mon bomber Sésame de @mysuperbison , le tissu Magnolia est issu d'une ancienne collection @mydress_made et il me fait toujours autant craquer ❤ Pour compléter le look j'ai opté pour : 🌺 mon (vieux) #tshirtjuin customisé de @majamcouture , il tient toujours aussi bien au fil des années! 🌺 la jupe Giulia, ce patron de @gaelandsew vient de sortir et pour moi c'est une pépite. C'est un modèle de jupe crayon avec fente dans le dos cousu en 1h chrono qui fait son petit effet, vous pouvez vous ruer sur ce patron sans hésiter 😉 Pour cette jupe j'ai choisi le magnifique tissu "jersey Wave" @mydress_made , il est beau et tellement agréable à porter ! (➡️ swipe pour le voir de plus près 😉) 🌺 le bracelet vient de la collection exclusive bijoux @lorangeriebijoux & @mydress_made , c'est une petite merveille d'une finesse absolue...bref je l'adore 🥰 [ Deux petites questions pour vous aujourd'hui : - Connaissiez-vous le patron de la jupe crayon Giulia @gaelandsew ? - Avez-vous des projets couture avec les tissus @mydress_made ? ] J ai hâte de vous lire 😘 #tissumydressmade #mydressmadeaddict #mydressmade #majamfamily #lovecouture #lorangerie #gaelandsew #mysuperbison #teddysesame #blousonsesame #jupegiulia #jupecrayon #teamMDM #teamcouturiereslyonnaises #coudrecommedeslyonnes #coudrepoursoi #tissufrancais #createurlyon #inspirationcouture #lookcousumain #jecoudsmagarderobe #lyoncouture #cricutjoyprojects #cricutdiy

4/25/2024, 7:36:35 PM

గుంటూరు తూర్పు నియోజకవర్గం లో 53వ వార్డు.. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని " ప్రతిపక్ష కూటములను తరిమికొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని "రాష్ట్ర ప్రజలను అభ్యర్ధించారు " తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమ" సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 53వ వార్డ్ సంజీవయ్య నగర్ రైల్వే గేటు నుంచి పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ ఎన్నికల హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వరస్ట్ ట్రాక్ రికార్డుందని ఆమె ఎద్దేవా చేశారు. మరోవైపు.. జగన్ ఏదైతే చెబుతాడో.. అది చేస్తాడంతే అనే నమ్మకం జనాల్లో బాగా పేరుకుపోయిందని హర్షం వ్యక్తం చేశారు.. అందుకే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో పై రాష్ట్ర ప్రజల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ అంతగా ఆసక్తి ఏర్పడిందని పేద ప్రజలకు అనుకూలంగా మానిఫెస్టో ఉంటుందని ఆమె వెల్లడించారు అనంతరం డివిజన్లో పర్యటించి స్థానికులకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.. ఈ కార్యక్రమంలో 53వార్డ్ కార్పొరేటర్ దూపాటి వంశీ బాబు, వార్డు ప్రెసిడెంట్ దూపాటి సాల్మాన్,పూనూరి నాగేశ్వరావు, జేపీ రెడ్డి, పొదిలి శ్రీను, అనిల్, నవీన్, మల్లవరపు దాసు, షంషీర్, జంగం దాసు, మహేష్, వెంకట్ యేసమ్మ, గంట మరియమ్మ, పచ్చలా మరియమ్మ, అన్నపూర్ణ,అయిశెట్టి శ్రీనివాస్,కృష్ణ బలిజ/ పూసల కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని మణికంఠ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

4/23/2024, 6:41:03 PM

రాష్ట్ర ప్రజలకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 57వ డివిజాన్ అంబేద్కర్ నగర్ టీడీపీ, జనసేన చెందిన 53కుటుంబలు స్థానిక కార్పోరేటర్ పఠాన్ రిహాన, నూర్ ఖాన్ ఆధ్వర్యంలో "తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా సమక్షంలో వైస్సార్సీపీ లో చేరడం జరిగింది.. అనంతరం పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ . పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అని వారిని ఉన్నత శిఖరాలపై ఎక్కించేందుకు వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అటువంటి నాయకుడిని రానున్న ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు గెలిపించి మళ్ళీ" జగన్నే ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.. ప్రతి పేదవాడి గడప వద్దకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికె దక్కుతుందని ఆమె పేర్కొన్నారు.. భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే మళ్లీ జగనే సీఎం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో నాగమ్మ, సాంసన్న్ , సువార్త ,మల్లేశ్వరి ధనలక్ష్మి, విజయమ్మ , మంగ, అంజలీ, కుమారి, కృష్ణ బలిజ/ పూసల కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని మణికంఠ తదితరులు పాల్గొన్నారు.. Sivananchara Reddy K #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

4/23/2024, 6:07:28 PM

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు కచ్చితంగా గెలిచి తీరుతామని పేర్కొన్నారు . తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా గారు.. శనివారం ఉదయం 5వ వార్డులో నెహ్రూ నగర్ రైల్వే గేటు నుంచి గణేష్ రావు వీధీ, మంగళ బావి సత్రం , శనక్కాయ ఫ్యాక్టరీ రోడ్డు వరకు సిద్దం అంటూ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ Ravi Kumar Yatla యట్ల రవి, మరియు పసుపులేటి రామయ్య, పోతురాజు శ్రీనివాస్ ,దుర్గాప్రసాద్ డి.పి లోక ,ఇజ్రాయిల్ ,వెంకట్ , వెంకట్ రెడ్డి మునిరత్నం ,లక్ష్మీ, పల్లా శ్రీనివాస్, రామిశెట్టి రాంబాబు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP Manikanta Kola

4/20/2024, 10:11:50 AM

ప్రతి పేదవాడి గడపకు సంక్షేమ పథకాలు అందాలన్న ప్రతీ నెల 1వ తేదీ కళ్ళ పెన్షన్ అందాలన్న రానున్న ఎన్నికల్లో " రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీ.ఎం కావాలి అని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమ పేర్కొన్నారు.. 57వ డివిజాన్ అంబేద్కర్ నగర్ 2వ లైన్ చెందిన టీడీపీ , జనసేన పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాలు మహిళ నాయకురాలు వై. రాణి ఆధ్వర్యంలో " నూరిఫాతిమ సమక్షంలో పార్టీలో చేరారు.. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ పఠాన్ రిహాన, వార్డు ప్రెసిడెంట్ నూర్ ఖాన్, కృష్ణ బలిజ కార్పోరేషన్ చైర్మన్ కోలా భవానీ మణికంఠ, మహిళ ప్రెసిడెంట్ ఉషా డిడ్ల వెంకటరామిరెడ్డి, బాజి, కల్పన,విశం వాసు, జనాకులు ITC పల్లా శ్రీనివాస్, హుస్మాన్ "శ్రీను,B.వెంకటేశ్వర్లు,హుస్సేన్, శివ నాంచారెడ్డి,పాండు, , శ్రీనాద్, ప్రకాశ్, ఝాన్సీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP Manikanta Kola Palla Srinu Noori Fathima Didi Followers East MLA GUNTUR

4/17/2024, 6:39:44 PM

రాష్ట్ర ప్రజలకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో " కాంగ్రెస్ నగర అధ్యక్షులు షేక్ ఉస్మాన్, మరియు వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ముఖ్య నాయకులు మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, 2024 తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమ గార్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 13మంది "వార్డు ప్రెసిడెంట్లు" మరియు గుంటూరు నగర S.T OBC. మైనార్టీ, సేవాదాల్ మహిళా అధ్యక్షులు,ఉపాధ్యక్షులు, వైయస్సార్సీపీలో చేరారు , అనంతరం పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ . పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అని వారిని ఉన్నత శిఖరాలపై ఎక్కించేందుకు వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అటువంటి నాయకుడిని రానున్న ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు గెలిపించి మళ్ళీ" జగన్నే ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ .... ప్రతి పేదవాడి గడప వద్దకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికె దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.. భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే మళ్లీ జగనే సీఎం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలో " చేరిన మరియదాస్ ,జయరావు , సుధాకర్ ,రహంతుల్లా, సురేష్ సయ్యద్ సుభాని, వలి ,అభిద్, అరిఫ్, జానీ నాగమణి ,లక్ష్మానాయక్ ,శివ,చిన్న సునీత , బాబురావు , బాజీ, జుబేర్, సాదిక్,గౌస్, తదితరులు పాల్గొన్నారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

4/12/2024, 10:45:07 AM

గుంటూరు లో బిస్మిల్లా హోటల్ వ్యవస్థాపకులు " అబ్దుల్ రహమాన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారి కుటుంబం పై మరియు జగనన్న సంక్షేమ అభివృద్ధికి అకర్షితులై " గురువారం B.R. స్టేడియం సమీపంలోని "ఈస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో సుమారు 112కుటుంబలు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు 2024 ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమ గారి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు. " పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు .. అనంతరం ఎమ్మెల్యే ముస్తఫా గారు నూరిఫాతిమ గారు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమూచిత స్థానం ఉంటుందని వెల్లడించారు.. Sivananchara Reddy K #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/28/2024, 9:17:36 AM

టీడీపీ M.P అభ్యర్థి " పెమ్మసాని చంద్రశేఖర్ మైనార్టీలను కించపర్చేలా మాట్లాడటం సరి కాదని రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తూర్పు నియోజకవర్గం YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక బి.ఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూరిఫాతిమా మాట్లాడుతూ.. సద్దాం హుస్సేన్ నియంత అంటూ టిడిపి ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముస్లిం మైనార్టీలందరిని కించపరిచేలా మాట్లాడటం ఆయన విజ్ఞేతకె వదిలేస్తున్నామని ఆమె తెలిపారు... పెమ్మసాని ఒక ఎన్ ఆర్ ఐ. ఆయనకు స్థానికంగా ఉన్న సమస్యలు తెలియవు. ఇక్కడ ఉన్న టీడీపీ తూర్పు ఇంచార్జ్ నసిర్ అహ్మద్ కూడా ముస్లిం అయుండి మైనార్టీల కోసం చేస్తున్న అభివృద్ధి పనులు అడ్డుకోవడం ముస్లిం మైనారిటీలందరు గమనించి రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించేందుకే సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు.. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో పెమ్మసాని మరియు నసిర్ అహ్మద్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.. జగన్ ఓడించడం చేతకాక టూరిస్ట్ పార్టీ టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే త్వరలోనే తాగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు అబ్దుల్ కర్నూమా, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరశిలకులు గులాం రసూల్, మౌలానా ఇస్మాయిల్, అప్సర్, మౌలానా అక్బరుద్దీన్, హాన్ను, తదితరులు పాల్గొన్నారు... #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/27/2024, 5:07:58 PM

Ieri, 24 marzo, la prima gara del Team Maratona del Matesannio. Un debutto di tutto rispetto a Rieti, alla Granfondo Internazionale Città di Fara in ... . #ciclismo #maratonadelmatesannio #napoliattualità #newsnapoli #notizienapoli #sport #teammdm https://www.gazzettadinapoli.it/sport-2/maratona-del-matesannio-presentato-team-mdm-il-piu-giovane-ha-14-anni/

3/25/2024, 1:06:54 PM

గత 16సం " క్రితం నుండి పవన్ కల్యాణ్ పై అభిమానంతో ప్రజారాజ్యం, యువరాజ్యం అని ఆయా పార్టీల వెంట తిరిగితే" తీరా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి నమ్ముకుని ఉన్న మాలాంటి పిచ్చి అభిమానులను నట్టేటముంచి ద్రోహం చేశారని అయిన పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన పార్టీలో చేరామని ఇప్పుడు చూస్తే టీడీపీ బీజేపీలతో కలసి నీచ రాజకీయాలు చేస్తున్నారని అది నచ్చకనే వైస్సార్సీపీలో చేరినట్లు 57వ డివిజన్ జనసేన సీనియర్ నాయకులు sk.రబ్బానీ పేర్కొన్నారు. శనివారం 57వ డివిజన్ పర్యటనలో భాగంగా రబ్బానీ ఇతర జనసేన నేతలు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా చేతులు మీదగా వైస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం తన బాధ్యతగా తీసుకుని రానున్న రోజుల్లో గుర్తింపు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ పఠాన్ రిహాన, వార్డు ప్రెసిడెంట్ నూర్ ఖాన్, స్థానిక వైసీపీ నేతలు అమర్ ,అక్బర్ ,బషీ ,శ్రీనివాస్ రెడ్డి సాగర్, సురేంద్ర దుర్గారావు వంశీ. తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/23/2024, 11:52:15 AM

💥సీఎం జగనన్నను కలిసినా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు, కాబోయే Mla నూరి ఫాతిమా గారు #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/20/2024, 1:52:29 AM

*💥సీఎం జగనన్నను కలిసినా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు, కాబోయే Mla నూరి ఫాతిమా గారు* #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/19/2024, 3:39:48 PM

సీఎం జగనన్నను కలిసినా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు, కాబోయే Mla నూరి ఫాతిమా గారు #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/19/2024, 3:37:05 PM

2024 🇸🇱Y.S.R CP గుంటూరు E.A.S.T MLA అభ్యర్థి నూరి ఫాతిమా గారు. తూర్పు నియోజకవర్గంలో వివిధ తరగతుల విద్యార్థులను కలసి" పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు..📝 Sivananchara Reddy K Guntur East 2ward #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/18/2024, 8:11:17 AM

టిడిపి, జనసేన వేధింపుల కారణంగా ఆత్మ హత్య చేసుకున్న తెనాలి వాస్తవ్యులు గీతాంజలి గారి మరణ వార్తను ముఖ్యమంత్రి జగనన్నకు తెలియజేసమని ఆమె మరణానికి కారకులైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తెనాలిలో టౌన్ లో ఉన్న గీతాంజలి నివాసనికి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ , ఎంపీ నందిగం సురేష్ మరియు వైస్సార్ పార్టీ మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ,మంత్రి విడుదల రజినీ ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్సీ వారుదు కల్యాణి, కోలా భవాని ఇతర నాయకులతో కలసి నూరిఫాతిమా గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గీతాంజలి పై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్స్ చెయ్యడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. గీతాంజలి కుటుంబానికి వైస్సార్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందని అన్నారు, అనంతరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ముఖ్య నేతలు సోషల్ మీడియా రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి ,అర్జున్ రెడ్డి, గ్రంధాలయ రాష్ట్ర అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP Noori Fathima Didi Followers Sivananchara Reddy K Sk Rabbani Mdm Anand Kadiyam Durga Prasad Jammula Jagan Ishrat Meka VenkataramiReddy Siddham Sajjala Bhargava Reddy Arjun Reddy

3/12/2024, 4:53:26 PM

మేదరమెట్ల లొ జరీగే సిథ్థం సభకు ఉదయం 9 గంటలకు మనమందరం కలీసి బయలు దేరదాం వేలాది గా పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కొరుచున్నాము #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/9/2024, 7:06:38 AM

రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం సీ.ఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని" తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలో అంజుమాన్ షాది ఖాన వద్ద ఉన్న "రెడ్ ట్యాంక్ నందు 198.00 లక్షల వ్యయంతో క్లిసుల్ ఉలమా మరియు జమెతుల్ ఉలమా, తబ్లిక్ జమాతులా ముస్లిం కమ్యూనిటీ హాల్ కు, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు "ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా" మరియు నరసరావుపేట అసెంబ్లీ పరిశీలికులు గులాం రసూల్, ముస్లిం మైనారిటీ పెద్దలు హాజరయ్యారు, ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చూసి టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని " ఆగ్రహం వ్యక్తం చేశారు, ముస్లిం మైనార్టీల కోసం నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే టీడీపీ తూర్పు ఇంచార్జ్ నసిర్ అహ్మద్ ఆయన ముఠా నాయకులు అడ్డుకోవడం చూస్తుంటే " ఒక మైనార్టీగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ విషయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎం" చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ముస్లిం మత పెద్దలు, పలువురు వైసీపీ ముస్లిం మైనార్టీ నేతలు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP Sivananchara Reddy K

3/8/2024, 12:27:19 PM

మహిళాఅమణులందరీకీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు (జగనన్న ప్రభుత్వం లొ మహిళ లకు పెద్ద పీట) GunturEast Next MLA Shaik Noori Fathima గారి తరుపునా... #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/8/2024, 7:15:10 AM

అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారి ఆదేశాల మేరకు నేడు 57వ డివిజన్ బసవతారక రామ నగర్ నందు స్థానిక కార్పోరేటర్ పఠాన్ రిహాన గారితో కలసి విస్తృతంగా పర్యటించారు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా గారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు సూచించారు "అనంతరం వార్డులో జరుగుతున్న కచ్చా డ్రైన్స్" కచ్చా రోడ్ల పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ నూర్ ఖాన్, వార్డు మహిళ ప్రెసిడెంట్ ఉషా, స్థానికులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/5/2024, 7:35:14 AM

టీడీపీ ,జనసేన, బీజేపీ పొత్తు నచ్చక,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు SN నగుల్ మీరా " గారు నేడు వైస్సార్సీపీలోకి జాయిన్ అయ్యారు. అనంతరం నూరిఫాతిమా గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

3/4/2024, 8:49:15 AM

దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకోని B.R. స్టేడియంను నేడు తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా గారి ఆధ్వర్యంలో సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు "అడుగులు పడుతున్నాయి, కమిషనర్ కీర్తీ చేకూరి గారితో కలసి Br స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా గారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్లు మీరావాలి, అభిద్, కార్పోరేషన్ E.E.DE.AE.తదితరులు పాల్గొన్నారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/29/2024, 4:33:56 PM

🥊C’est avec une immense fierté que nous remercions le garage LCA pour leur partenariat depuis le début de l’ouverture du Club de Boxe de la Team LDM ! 🎉 Grâce à leur soutien indéfectible, nous pouvons continuer à nous entraîner et à atteindre de nouveaux sommets sur le ring. Un grand merci au garage LCA pour leur engagement envers notre équipe et notre passion pour la boxe! 💥🚗 👇🏻👇🏻👇🏻👇🏻 @laurentchestalca #PartenariatFier #GarageLCA #ClubDeBoxe #TeamMDM #finale #boxing #lepuysaintereparade

2/28/2024, 8:03:19 PM

గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలికులు "మిట్టపల్లి రమేష్ బాబు గారిని ఎమ్మెల్యే కార్యాలయంలో" ఘనంగా సన్మానించారు . తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు 2024 తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా గారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పోరేట్లరు marri anajali Marri Satyanarayana Ravi Kumar Yatla Irri Sai ఇంకా ముఖ్య నేతలు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/26/2024, 4:06:21 PM

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నందు గల శారదాంబ ఫంక్షన్ హాల్ నందు గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ YSRCP నాయకులు సీనియర్ నాయకులు తోట ఆంజనేయులు గారి కుమారుని వివాహ నిశ్చయ తాంబూలాల కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న YSRCP గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా గారు,గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు,ఈ కార్యక్రమంలో YSRCP ముఖ్యనాయకులు,బంధుమిత్రులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/24/2024, 12:03:33 PM

గుంటూరు తూర్పు ప్రజలంతా తమ పక్షమే మేము తూర్పు ప్రజల ప్రజాపక్షమె అని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరిఫాతిమా వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం బి.ఆర్ స్టేడియంలో నిర్వహించారు , ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహమ్మద్ ముస్తఫా గారు మరియు వివిధ శాఖల చైర్మన్లు డైరెక్టర్లు క్లస్టర్ ఇంచార్జిలు వార్డు ప్రెసిడెంట్లు వార్డు ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/22/2024, 9:39:36 AM

నూరమ్మ కు అండగా కెనడాలో ఉద్యొగానీకి రాజీనామా చేసీ వచ్చిన నూరమ్మ భర్త నాహేద్ #TeamMDM #TeamNoori #JaiYSRCP #NooriFathima #Guntur

2/20/2024, 12:28:56 PM

వైస్సార్సీపీ గుంటూరు"ఎంపీ అభ్యర్థిగా నియమితులైన ఉమ్మారెడ్డి వేంకట రమణ గారిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా గారు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు,ఎలిక శ్రీకాంత్ యాదవ్, నగర మహిళా అధ్యక్షురాలు గణిక ఝాన్సీ, స్థానిక కార్పొరేటర్లు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/12/2024, 4:03:58 PM

గుంటూరు తూర్పు నియోజకవర్గం "అభివృద్ధి విషయంలో 10అడుగులు ముందే ఉంటామని " అదే నియోజకవర్గం ప్రజలకు ఆపద వస్తే అర క్షణం కూడా ఆలస్యం చేసే అవకాశమే ఉండదని తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా తెలిపారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారి ఆదేశాలు మేరకు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 10వ డివిజన్ శుద్ధపల్లి డొంక జండా చెట్టు వద్ద సుమారు రెండు కోట్ల వ్యయంతో B.T. రోడ్ల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు షేక్ మీరావాలి , ఆబిద్ ,పోలవరపు జ్యోతి , ఇన్చార్జి రాచమంటి భాస్కర్ , వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పున్నారావు, తుళ్లూరు సూరిబాబు , నిడుముక్క రాంబాబు మజీద్ , మణికుమార్ , సుబ్బు కడియాల శ్రీనివాస్ ,పద్మ ,శాంతి లక్ష్మి , మున్ని భాష , తలారి రాము , సత్యం తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/7/2024, 7:11:14 AM

జగనన్న దెబ్బకు టిడిపి దుకాణం బంద్ అవుతోందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఎద్దేవా చేశారు. తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా నేతృత్వంలో గుంటూరు ఈస్ట్ యువజన నగర అధ్యక్షులు సూరజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆనంద్ పేట, తెలుగు యువత ముఖ్య నాయకులు ఏజస్, రహీం , అబుసర్ , సోను ,వసీం , ఎమ్మెల్యే ముస్తఫా ,మరియు నూరిఫాతిమా చేతులు మీదుగా వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ నగరంలోని యువత అంతా గత టీడీపీ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడుతున్నారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో తన కుమార్తె నూరిఫాతిమాను భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎం జగన్ కు , బహుమతిగా ఇవ్వాలని కోరారు. సమన్వయకర్త నూరిఫాతిమా మాట్లాడుతూ. పార్టీ లో జాయిన్ అయిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో యువతాంత కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంజుమాన్ గుంటూరు అధ్యక్షులు కర్నూమ, వైసీపీ జనరల్ సెక్రెటరీ గులాం రసూల్, స్థానిక కార్పొరేటర్ అభిద్, వైసీపీ ముఖ్య నాయకులు బషీర్ భాయ్, కళ్ళం హరికృష్ణ రెడ్డి,గౌస్, తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/4/2024, 11:48:55 PM

ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్య వైశ్యులకు వైస్సార్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పేద, మధ్యతరగతి ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమం కోసం జగనన్న వివిధ పథకాలను కేటాయించారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య కులస్తులకు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు అన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ. తూర్పు నియోజకవర్గంలోని ఆర్యవైశ్యల అంత కలసి రానున్న ఎన్నికల్లో ఏకధాటిగా నూరిఫాతిమాను ఎమ్మెల్యే చేసుకుంటామని " ఆర్యవైశ్య అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అవ్వగానే సీఎం దృష్టికి తీసుకొని వెళ్లేందుకు కృషి చేయాలని వారు కోరారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

2/4/2024, 2:29:49 PM

వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు త్రీ టెంపుల్ డైరెక్టర్ మరియు రాజన్న భక్తుడు జగన్అన్నసైనికుడు 15వడివిజన్ సోషల్ మీడియాకన్వినర్ యంబాడీ రాంబాబు గారు ఆరోగ్య సమస్యతో గౌడియా మఠం ఎదురు రోడ్డు లో ఉన్న హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆయనను పరామర్శించి తనున్న అంటూ భరోసా కల్పించిన తూర్పు నియోజకవర్గవైస్సార్ సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా గారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం జగనన్న సోషల్ మీడియా సైన్యం #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/29/2024, 6:49:37 AM

గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎటు వంటి సమస్యలు వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాలు మేరకు 53వ డివిజన్ లో ఆమె పర్యటించి, ప్రజల నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్. జగన్ మోహన్రెడ్డి గుంటూరు నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అందులో భాగంగానే నగరంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వస తులు అభివృద్ధి, అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి ప్రజలకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యల్ని ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరే టర్ దూపాటి వంశీబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు సాల్మన్, పునూరి నాగేశ్వరరావు , నంబురి మహేష్, జంగం దాస్ తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/25/2024, 2:46:31 PM

*ప్రముఖ సినీ నటులు "శివమ్ గారు సంక్రాంతి పండుగ సందర్భంగా మర్యాదపూర్వకంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.* * #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP*

1/13/2024, 4:28:31 PM

త్రోబాల్ క్రీడలో ఆణిముత్యం చల్లా కల్పనను గుంటూరు ఈస్ట్ కార్యాలయంలో శాలువతో సత్కరించారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా గారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆటలు పై ప్రాణంతో సాధన చేసి వరుస విజయాలతో భారత జట్టుకు ఎంపికై తొలిగా అంతర్జాతీయ పోటీల్లో ఆడే అవకాశం రావడం హర్షించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు , ఈ క్రమంలో తమిళనాడులో జరిగిన జాతీయ జూనియర్స్ త్రోబాల్ చాంపియన్షిప్లోనూ, ఉత్తరప్రదేశ్లో జరిగిన జాతీయ సీనియర్స్ త్రోబాల్ చాంపియన్షిప్ లోనూ కల్పన పాల్గొని. చక్కని ప్రతిభను ప్రదర్శించి జట్టు విజయా నికి తోడ్పడిందన్న అభినందనలు అందుకొంది. కల్పన ఆ రెండు జాతీయ టోర్నమెంట్లలో ఆంధ్ర ప్రదేశ్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. సీనియర్ జట్టు విజయంతో ఆ జట్టులో క్రీడాకారిణి అయిన కల్పనను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఆసియన్ త్రోబాల్ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో ఫిబ్రవరి 2-4 తేదీల్లో దుబాయ్లో జర గనున్న సౌత్వెస్ట్ ఆసియన్ త్రోబాల్ ఛాంపియ నప్కు భారత మహిళా జట్టు ఆడనుంది. దీనికి ముందుగా ఈనెల 28,29,30 తేదీల్లో బెంగళూరులోని గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్లో శిక్షణ శిబిరానికి హాజరుకానుంది. ఈ సందర్భంగా నేడు ఈస్ట్ కార్యాలయంలో వారిని పిలిపించి తనవంతు ఆర్థిక సాయం అందించారు నూరిఫాతిమా.. క్రీడాల్లో బాగా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/12/2024, 12:23:13 PM

అర్హులైన అందరికి ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదరికాన్ని నిర్మూలించడం, తీవ్రమైన ఆదాయ అసమానతలు లేకుండా చూడటమనేది భారత అభివృద్ధి ప్రక్రియలో భాగంగానే ఉన్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. తూర్పు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే తన కార్యాలయంలో జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ మెప్మా సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వాతంత్ర్యానంతరం అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం ద్వారా అర్హులైన అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని నిర్మూలించాలనే వ్యూహాన్ని అనుసరించారని "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నవరత్నాలు కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని నవరత్నాల్లో ముఖ్యంగా మెప్మా సంస్థకు ద్వారా పట్టణ మహిళలకు అందిస్తున్న వైఎస్సార్ ఆసరా, వైయస్సార్ సున్నా వడ్డీ , వైయస్సార్ చేయూత జగనన్న తోడు, జగనన్న కాలనీలు మరియు ఏపీ టీడ్కో ద్వారా పేదలందరికీ ఇల్లు కార్యక్రమాలు చేపట్టారని ఉపాధి అవకాశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా మాట్లాడుతూ.. సామాజిక సమీకరణ మరియు వ్యవస్థల అభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని అన్నారు.. వివిధ రకాల పధకాల ద్వారా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేసి వారికి బాసటగా నిలుస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేశారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/12/2024, 12:18:26 PM

వైఎస్ఆర్సిపి ముఖ్య యువ నాయకులు సంగినెడి గోపి గారు అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆయనను కలసి ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకొని ఎటువంటి సహాయం కావాలన్నా తనున్న అంటూ భరోసా కల్పించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా గారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/11/2024, 2:49:49 PM

రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో భారీమెజార్టీతో తన కుమార్తె నూరిఫాతిమాను గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆకాంక్షించారు.. మంగళదాస్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన. పార్టీ క్యాడర్ సమీక్ష సమావేశం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతీ డివిజన్స్ లోని కార్యకర్తలంతా కలసి జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు తీసుకుని వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన కోరారు... అనంతరం నూరిఫాతిమా మాట్లాడుతూ.. రానున్నది జగనన్న ప్రభుత్వమే అని నియోజకవర్గ ప్రజలు భయపడాల్సిన పని లేదని ధైర్యాన్ని ఇచ్చారు.. గడపగడపకు కార్యకర్తలు తిరిగి జగనన్న ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు నియోజకవర్గ ఇన్చార్యులు జంబో కమిటీలు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/10/2024, 2:27:37 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి పి. ప్రణయ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఈ నెల 12-01-2024 వ తేదీన స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల, సాంబశివపేట, గుంటూరు నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా యొక్క గోడపత్రికను ఈరోజు తూర్పు గుంటూరు ఇంఛార్జ్ గౌII శ్రీ నూరి ఫాతిమా గారి చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది. కనుక గుంటూరు పరిసర ప్రాంత యువతి యువకులు ఈ జాబ్ మేళా లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ అరబిందో ఫార్మా, వికాస్ హాస్పిటల్స్, ఐ‌సిఐ‌సిఐ బ్యాంక్, ఎఫ్ఫోట్రోనిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముటూత్ ఫైనాన్స్ వంటి పలు రకాల 28 కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలియజేసారు. జీతం సుమారు 10,000 – 30,000+ రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఈ జాబ్ మేళా కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ‌టిఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-45 సం||ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. చిరునామా: తేదీ :- 12-01-2024 సమయం :- ఉదయం 9:30 నుండి సాయంత్రం 04:00 వరకు ఇంటర్వూలు జరుగును. స్థలం :- ప్రభుత్వ మహిళా కళాశాల)ఎ(, సాంబశివపేట, నాజ్ సెర్కిల్ దగ్గర, గుంటూరు. సంప్రదించవలసిన నంబర్లు: నరేశ్ – 9866366187, రవి కుమార్ – 6304292828, పి. మణిదీప్ – 8074607278. ఔత్సాహిక యువతి యువకులు ముందుగా bit.ly/43biYYa లింక్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP Sivananchara Reddy K Guntur east

1/9/2024, 2:04:16 PM

Write a caption... ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంద్రప్రదేశ్ ప్రెసిడెంట్ మరియు కమిటీ ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ సభ్యులాంత గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమితులైన నూరిఫాతిమా గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/8/2024, 4:07:08 PM

*గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సందర్భంగా "శ్రీమతి నూరీ ఫాతిమా గారు నేడు గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ శాసనసభ్యులు వారి కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు మద్దాలి గిరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రానున్న ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేయాలని కోరిన శ్రీమతి నూరీ ఫాతిమా గారు " అనంతరం శాలువతో సత్కరించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు* * #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP*

1/6/2024, 12:34:35 PM

జగనన్న ప్రభుత్వంలో "నేరుగా పేద ప్రజల గడపకు " రాష్ట్రంలోని ప్రజలకు పెద్ద కొడుకుల బాధ్యత తీసుకుని "జీతాలు ఇస్తున్నట్లు వాలంటీర్ తో పెన్షన్లు ఇస్తున్న మంచి మనిషి Y.S జగన్మోహన్ రెడ్డి గారని తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైస్సార్ పెన్షన్ కానుక అర్హులైన వారందరికీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 2వార్డు ఇజ్రాయెల్ పేట, బొర్ర నాగేశ్వరరావు స్కూల్లో పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని తూర్పు నియోజకవర్గంలో తనని ఆకాండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మర్రి అంజలీ సతత్యనారాయణ సచివాలయ కన్వీనర్ లు మండలకమిటీ సభ్యులు.- వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/5/2024, 8:30:28 AM

అదిరింది..ఇది నేనే..అనుకోవచ్చు.... మంచి జరిగిన ప్రతిఓక్కరూ మీరూ కూడ అనుకోవచ్చు... నేను ఒక్కడినే కాదు ఇక్కడ ఉన్న ప్రతి వైఎస్సాఆర్ అభిమాని నీతోనే ఉన్నాం నీతోనే ఉంటాం అన్నా YS Jagan Mohan Reddy ❤️ YS Jagan Mohan Reddy Sajjala Bhargava Reddy Durga Prasad Jammula బాబుల్ తుమ్మ Jayaram I-ycp సవీంద్ర రెడ్డి కుంచల సింహపురి #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP Sivananchara Reddy K Guntur East

1/5/2024, 7:27:17 AM

గౌరవనీయులు ex mla నంబురు సుభానీ గారీనీ మర్యాద పూర్వకంగా కలిసిన నూరి ఫాతిమా నీ గెలుపు భాథ్యత నాది అని భరొసా ఇచ్చిన నంబూరు సుభానీ గారి దంపతులు #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/5/2024, 7:23:18 AM

*గౌరవనీయులు ex mla నంబురు సుభానీ గారీనీ మర్యాద పూర్వకంగా కలిసిన నూరి ఫాతిమా గారు నీ గెలుపు భాథ్యత నాది అని భరొసా ఇచ్చిన నంబూరు సుభానీ గారి దంపతులు* * #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP*

1/5/2024, 7:06:48 AM

గౌరవనీయులు ex mla నంబురు సుభానీ గారీనీ మర్యాద పూర్వకంగా కలిసిన నూరి ఫాతిమా నీ గెలుపు భాథ్యత నాది అని భరొసా ఇచ్చిన నంబూరు సుభానీ గారి దంపతులు #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

1/5/2024, 6:33:18 AM

La Team Maisons du monde Isle d'abeau vous attends pour ce dernier jour de 2023 👏👏🎉🎉 Ouvert de 10h à 17h venez profiter dors et déjà de nos offres VENTES PRIVEES 🎉😜😊 Ou alors... Un cadeau de dernière minute à faire ? Nous avons une multitudes de petites attentions à vous proposer et pour tous les budgets 😊😊👏👏 Alors profitez en ! Nous serons là pour vous accueillir 💪😊 #maisonsdumondeisledabeau #TeamMdm #isledabeau #dernierdimanche2023

12/31/2023, 10:15:03 AM

రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కోరుకున్నారు కాబట్టి అది జగనన్నతోనే సాధ్యం అవుతుందని నమ్మి 2019లో ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో గెలిపించారని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం 1,2,4 వార్డుల సంబంధించి జియా నందు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలంతా మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారని సంక్షేమ సేవకుడుని గెలిపించుకునెందుకు రాష్ట్ర ప్రజలంతా కృషి చెయ్యాలని ఆమె కోరారు.. రానున్న 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో జగనన్నను సీఎం పీఠంపై కూర్చోపెట్టలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్లు మర్రి అంజలీ సత్యనారాయణ, , వైసీపీ ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, శివ నాంచారరెడ్డి, మల్లికార్జున,బ్రంమేశ్వరరావు ,సుభాని ,తదితరులు పాల్గొన్నారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

12/29/2023, 1:12:23 PM

Les équipes de Maisons du Monde Hôtel & Suites de Nantes, La Rochelle et Marseille vous souhaite de passer un bon réveillon et un joyeux Noël 🎅🏼

12/25/2023, 12:10:46 PM

కష్టమంటూ వస్తే తూర్పు నియోజకవర్గంలో ప్రతి గడప ముందు ఉండే వ్యక్తులు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు ఆయన తనాయురాలు నూరిఫాతిమా గార్లని పాతగుంటూరు నంది వెలుగురోడ్డు రైతులు పేర్కొన్నారు. పాతగుంటూరు లోని రైతులకు సంబంధించిన భూముల ధరను మార్కెట్ విలువకంటే రిజిస్ట్రేషన్ ధరలను గత టీడీపీ ప్రభుత్వం 400 శాతం పెంచడంతో ఆ ప్రాంతంలోని రైతులాంత కలసి , పెంచిన ధరలను తగ్గించాలను ఆ ప్రాంతాల్లో అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే ముస్తఫా గారిని కోరాగా.. వెంటనే స్పందించిన ఆయన రైతులతో కలిసి రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ కమిషనర్ వి.రామకృష్ణ I.R.S గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది.. సానుకూలంగా స్పందించిన కమిషనర్ రామకృష్ణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు, ఈ కార్యక్రమంలో పాతగుంటూరు ప్రాంతం రైతులు, మరియు తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా, వైసీపీ ముఖ్య నాయకులు తోట ఆంజనేయులు,పొలవరపు వెంకటేశ్వరరావు, రామనబోయిన అజయ్, ఇర్రి సాయి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

12/19/2023, 9:49:58 AM

వైస్సార్సీపీ పార్టీ సీనియర్ ముఖ్యనాయకులు 2వార్డు ఇజ్రాయిల్ పేట1వ లైన్ చెందిన గుర్రాల వెంకటేశ్వర్లు స్వర్గస్తులైన సందర్భంగా వారి కుటుంబానికి భరోసా కల్పించి ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన, గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా గారు ఈ కార్యక్రమాల్లో స్థానిక వార్డు కార్పొరేటర్ మర్రి అంజలి సత్యనారాయణ గారు వైసిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.. Sivananchara Reddy K Marri Satyanarayana #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

12/17/2023, 6:58:08 AM

బాడీశ వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధువరులను ఆశీర్వదించిన తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు, Marri Satyanarayana garu 2ward president. marri anjali garu 2ward carporater #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

12/16/2023, 6:25:11 PM

వైయస్సార్సీపి 5వార్డ్ కార్పొరేటర్ యాట్ల రవి గారి ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని అనంతరం యాట్ల రవి గారి తనయురాలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా గారు ఈ కార్యక్రమంలో అజయ్ యాదవ్, చింక శ్రీను, దుర్గాప్రసాద్(D.P) తదితరులు పాల్గొన్నారు. Ravi Kumar Yatla #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

12/6/2023, 11:03:11 AM

భారతమ్మతో నూరమ్మ సెల్ఫీ విజయవాడ లో జరిగిన వివాహంలో వైయస్ భారతి గారితో గుంటూరు తూర్పు వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా గారు సెల్ఫీ. #TeamMDM #TeamNoori #JaiYSRCP #NooriFathima

12/6/2023, 7:53:30 AM

#diwali2023 #dahomies #teammdm

11/9/2023, 5:54:08 PM

సామాజిక సాథికార యాత్ర సందర్భంగా సిథ్థమవుతున్న సభాప్రాంగణం పచ్చ ఛానల్స్ మరియు గుంటూరు లో ఉన్న పచ్చ నాయకులు మీటింగ్ ఆయిన తరువాత ఖాళీ కుర్చీలు తీసి సామాజిక యాత్ర తుస్సు ఆని పొస్టు లు పెట్టీ చంకలు గుద్దు కుంటున్నారు వారి కొసం #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #jaiysrcp @guntureastmlanoorifathimaakka @mdmlamusthafa @ysrcp_guntur_yuvasena @guntur @guntur @సామాజికసాథికారయాత్ర @vidadala_rajini_mla_ysrcp @rojaselvamani @rojaselvamani__

11/5/2023, 8:10:48 AM

నవంబర్ 4 సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రను విజయవంతం చేయాలని స్థానిక తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సమన్వయ కర్త , నూరి ఫాతిమా , బస్సుయాత్రకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు, ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు , మరియు పలువురు వైసిపి కార్పొరేటర్లు మరియు వివిధ శాఖల, డైరెక్టర్లు పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

11/3/2023, 3:05:12 PM

ఆటోనగర్ లోని రోడ్ల నిర్మాణం పనులు పెండింగులో ఉన్న ఇతర సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తామని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. శుక్రవారం నియోజకవర్గంలో ఆటో నగర్ ప్రాంతంలో పర్యటనలో భాగంగా వారు స్థానిక వ్యాపారులు తన దృష్టికి తెచ్చిన ప్రతీ సమస్యలు న్యాయం చేస్తామని తెలిపారు. డ్రైనేజీ మరియు రోడ్లు మరమ్మత్తుల పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

11/3/2023, 2:50:21 PM

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని A.R కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ysrcp ముఖ్య నాయకులు ఆత్మీయ సమీక్ష సమావేశంలో తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా సమావేశానికి హాజరైన పార్టీ కేడర్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ. జగన్ పెరు వింటేనే ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆమె అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే అని తెలిపారు, మళ్లీ జగనొస్తేనే సంక్షేమం అమలవుతుందని జగనొస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయ వ్యక్తం చేశారు, గత ప్రభుత్వం 600 పథకాలు మేనిఫెస్టోలో పెట్టిందని కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ద్వారా 9 పథకాల నుంచి పెంచుకుంటూ పోతున్నారని ప్రతిపక్షాలు కూడా నవరత్నాలను అమలు చేస్తామని రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు , జగన్ పథకాల అమలు చేస్తుంటే మరల వేరే ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారని ఇది కూడా తెలియని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు, వై ఏపీ నీడ్స్ జగన్ ? అనే కార్యక్రమంతో ప్రజల్లోకి సంక్షేమ సారధి వస్తున్నడాని ప్రజలందరూ కలసి మరోసారి జగనన్నను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె కోరారు.. గత ప్రభుత్వం పాలన విధానం పై ఆమె నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు అయోధ్య రామీ రెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు , మరియు వైసిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

10/22/2023, 5:15:46 PM

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 53వార్డులో చుండూరు జంగం నాగయ్య గారు నేడు స్వర్గస్తులైనా రుా కావున YSRCP గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు, గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా గారు జంగం నాగయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఘన నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ధూపాటి వంశీ,ప్రెసిడెంట్ సాల్మన్ రాజ్,పోనూరి నాగేశ్వరరావు, జేపీ రెడ్డి,దాస్, వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

10/8/2023, 11:41:17 AM

🏈IT'S FRIDAY NIGHT LIGHTS🏈 We are proud to have 35 dancers from EIGHTEEN different area high schools representing MDM under the Friday Night Lights. ✨ MDM is bringing the Wichita metro area together; blending the energy and diversity of many different schools into one fabulous dance family 💜💃🏻💜 #TeamMDM #wichitadancestudio #wichitadance #wichitahighschooldanceteam #wichitahighchool #ictdance #unitythroughdance #diversity #mdm #midwestdancemechaix #firdaynightlights #unity #wichitaks

10/6/2023, 4:00:11 PM

Every year at Celestica we have #spiritweek , I really look forward with all the activities each site comes up with. Can't wait for GBS Penang line up. Meanwhile this is our virtual booth. #BuildToRise #SpiritWeek2023 #celestica #TeamMDM #AdminOfCelesticaPenang

10/5/2023, 1:50:52 PM

Najeeb man of the match in quarter final #teammdm #adelaide #cricket

9/21/2023, 4:27:43 AM

Mes cops d amour 🫶❤️ #teamMdM #bachelor #amiesdefolies

9/14/2023, 7:46:17 PM

ఈరోజు గుంటూరు లో Ex.పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి నూతన గృహప్రవేశానికి హాజరైన వైఎస్ఆర్సిపి నాయకురాలు నూరి పాతిమా గారు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తునప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.. #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

8/22/2023, 2:27:10 PM

భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం.. భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం.. మరింత మురవాలి ముందుతరం.. రాష్ట్ర ప్రజలందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. #IndependenceDay #TeamMDM #TeamNoori #JaiYSRCP

8/15/2023, 4:57:56 AM

గౌరవనీయులైన గుంటూరు,కృష్ణా,NTR జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు MLC మర్రి రాజశేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐 #GunturEastYSRCP #TeamMDM #TeamNoori #NooriFathima #JaiYSRCP

8/15/2023, 12:42:19 AM

About Praise Revolution 23. Thank you team for making it possible. Grateful 🙏❤️ #MDM #teamMDM #gospel #gospelmusic #praiserevolution23

8/9/2023, 9:38:17 PM

గుంటురు తుర్పు వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా షేక్ నూరి ఫాతిమా ✅ గుంటురు తూర్పు నియోజక వర్గం నుంచి వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను సిఎం శ్రీ వైయస్ జగన్ గారు ప్రకటించారు. నేడు ఉదయం సిఎం క్యాంపు కార్యలయంలో జరిగిన యూనిఫార్మ్ సివిల్ కోడ్ పై అభిప్రాయం సెకరణ సమవేశంలో ముస్లిం పండితులు, మత పెద్దలు , ముస్లిం మేదావులు సమక్షంలో సిఎం తన నిర్ణయాన్ని ప్రకటించారు. #TeamMDM #TeamNoori #JaiYSRCP #GunturEast #CMYSJagan #AndhraPradesh

7/19/2023, 4:07:17 PM

గుంటురు తుర్పు వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా షేక్ నూరి ఫాతిమా ✅ గుంటురు తూర్పు నియోజక వర్గం నుంచి వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను సిఎం శ్రీ వైయస్ జగన్ గారు ప్రకటించారు. నేడు ఉదయం సిఎం క్యాంపు కార్యలయంలో జరిగిన యూనిఫార్మ్ సివిల్ కోడ్ పై అభిప్రాయం సెకరణ సమవేశంలో ముస్లిం పండితులు, మత పెద్దలు , ముస్లిం మేదావులు సమక్షంలో సిఎం తన నిర్ణయాన్ని ప్రకటించారు. #TeamMDM #TeamNoori #JaiYSRCP #GunturEast #CMYSJagan #andhrapradesh @noorifathima @cm.jagan_team @jagan_ysr @ys_reddy__cm @andhrapradeshcm_ #mla #mp #mmp #zptc #ml #mlc

7/19/2023, 4:01:09 PM

Another super day @splitrockjumpingtour Fenise jumped a great round in the $10,000 1.40M FEI Speed to finish in 9th out of 67 entries. We are so proud of this horse and all his recent accomplishments. Another super star for #TEAMMDM #voltairedesign_official #topjocktackboxes #flex_on #redmillshorsefeeds #aletailormade @michellegdettelbach

6/18/2021, 2:09:28 AM