ypalemnews images

Discover Best ypalemnews Images of World

#food #travel #sports #news #may #wednesday

నేడు కొండపి నియోజకవర్గం మర్రిపూడి లో జరిగిన తెలుగుదేశం స్వర్నాంద్ర సాకార యాత్ర కార్యక్రమం లో పాల్గొన్న హిందూపురం శాససభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు కొండపి శాసనసభ్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు యువ నాయకులు శ్రీ దామచర్ల సత్య గారు,మాజీ శాసనసభ్యులు శ్రీ అచ్యుత్ కుమార్ గారు,శ్రీ బెల్లం సత్యం గారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తనయులు శ్రీ నిఖిల్ రెడ్డి గారు మరియు పలువురు నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. : : #TDP #tdp #TDPforDevelopment #TDPWillBeBack #TDPJSPTogether #Magunta #magunta #magunta_msr #MaguntaSreenivasuluReddy #maguntasreenivasulureddy #MaguntaRaghavaReddy #maguntaraghavareddy #TeluguDesamParty #telugudesamparty #telugudesamparty✌️ #TDPJSPBJP #TDPJSPBJPTogether #ongole #andhrapradesh #VoteForCycle #voteforcycle #voteforTDP #voteforTDP #PrakasamDistrict #prakasamdistrict #balakrishna #BalakrishnaNandamuri #jaibalayya #Yerragondapalem #ypalemnews

5/1/2024, 8:21:49 AM

నేడు దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బొద్దికూరపాడు లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు దర్శి శాసనసభ అభ్యర్థి శ్రీమతి డా గొట్టిపాటి లక్ష్మి గారి భర్త శ్రీ డా. కడియాల లలిత్ సాగర్ గారి సమక్షం లో పలువురు వై. యస్. ఆర్. సి.పి ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో టి. డి. పి, జనసేన, బీజేపీ మండలం నాయకులు, గ్రామ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #kandulanarayanareddy #markapuram #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/26/2024, 9:19:30 AM

నేడు ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు @damacharlajanardhan గారి నామినేషన్ సందర్భంగా భారీ జనసంద్రంతో మినిస్టేడియం నుండి ర్యాలీ గా బయలుదేరి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారితో కలిసి నామినేషన్ వేసిన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ శివా రెడ్డి గారు, మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీ మంత్రి శ్రీను గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ కోలా ప్రభాకర్ గారు మరియు తదితర నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు మాగుంట అభిమానులు పాల్గొన్నారు. : : #damacharlajanardhan #DamacharlaJanardhanRao #damacharlajanardhanrao #TDP #tdp #TDPforDevelopment #TDPWillBeBack #TDPJSPTogether #Magunta #magunta #magunta_msr #MaguntaSreenivasuluReddy #maguntasreenivasulureddy #MaguntaRaghavaReddy #maguntaraghavareddy #TeluguDesamParty #telugudesamparty #telugudesamparty✌️ #TDPJSPBJP #TDPJSPBJPAlliance #TDPJSPBJPTogether #ongole #AndhraPradesh #andhrapradesh #AndhraPradeshElections2024 #VoteForCycle #voteforcycle #votefortdp #yerragondapalem #ypalemnews

4/24/2024, 12:38:33 PM

మార్కాపురం నియోజకవర్గం తలమల లో మార్కాపురం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి తో కలిసి ప్రచారం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, వారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ మాగుంట నిఖిల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం లో పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #kandulanarayanareddy #markapuram #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/20/2024, 9:04:22 AM

మార్కాపురం నియోజకవర్గం ఫిరిదోస్ నగర్ లో మార్కాపురం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి తో కలిసి ప్రచారం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, వారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ మాగుంట నిఖిల్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #kandulanarayanareddy #markapuram #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/20/2024, 8:41:57 AM

మార్కాపురం నియోజకవర్గం గోగినేనివారిపాలెం లో మార్కాపురం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి @kandulanarayanareddymla గారి తో కలిసి ప్రచారం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, వారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ మాగుంట నిఖిల్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #kandulanarayanareddy #markapuram #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/19/2024, 9:58:48 AM

నేడు ప్రకాశం భవనం లో కలెక్టర్ గారి కార్యాలయం లో నామినేషన్ వేసిన పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, వారి సతీమణి శ్రీమతి గీతమ్మ గారు వారి తనయులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava వారి సతీమణి శ్రీమతి చందన గారు, మరియు శ్రీ నిఖిల్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమం లో జనసేన ఇంచార్జి శ్రీ షేక్ రియాజ్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ శివా రెడ్డి గారు, మరియు వారి సహచరులు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #nomination #elections2024 #vote #tdpjspbjp #chandrababunaidu #pawankalyan #modi #TDP #jsptdptogether #Vote2024 #yerragondapalem #ypalemnews

4/18/2024, 1:07:19 PM

నేడు టంగుటూరు లోని వల్లూరమ్మ దేవస్థానం లో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు వారి తనయులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, మాగుంట నిఖిల్ రెడ్డి గారు మరియు తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు . : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #tanguturu #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #yerragondapalem #ypalemnews

4/18/2024, 12:28:19 PM

దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పోలవరం గ్రామం లో శ్రీ కొర్రపాటి శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో లో శాసనసభ అభ్యర్థి శ్రీమతి డా. గొట్టిపాటి లక్ష్మి గారు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు శ్రీ కడియాల లలిత్ సాగర్ గారి సమక్షంలో 45 కుటుంబాలు వై. యస్. ఆర్. సి. పి సభ్యులు నేడు తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొనడం జరిగింది. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #korrapatisreenivasarao #gottipatilakshmi #darsi #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/15/2024, 2:46:12 PM

అద్దంకి రోడ్ దర్శి లో శ్రీ శ్రీనివాస పద్మావతి ఎ /సి కల్యాణ మండపం నందు జరుగు ఆర్యవైశ్య సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న దర్శి శాసనసభ అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి @maguntaraghava గారు, శ్రీ నారప శెట్టి పాపారావు గారు, శ్రీనారపు శెట్టి పిచ్చయ్య గారు, డాక్టర్ శ్రీ కడియాల లలిత్ సాగర్ గారు , శ్రీ తాతా ప్రసాద్, శ్రీ దివి రమేష్ గారు మరియు పలువురు ఆర్యవైశ్య సోదరులు, అభిమానులు, కార్యకర్తలు . : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #gottipatilakshmi #darsi #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #Yerragondapalem #ypalemnews

4/15/2024, 2:29:07 PM

కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం పంచాయతీలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారి సతీమణి శ్రీమతి చందన గారు, ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ పాకనాటి సుబ్బారెడ్డి శ్రీ షేక్ నాసిర్ గారు,ఎన్నాబత్తిన మురళి గారు కోటి రెడ్డి గారు షేక్ మున్నా గారు మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు. : : #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #kondapi #singarayakonda #womenempowerment #tailoring #andhrapradesh #singer #sewingmachine #PrakasamDistrict #Ongole #yerragondapalem #ypalemnews

4/15/2024, 2:06:48 PM

కనిగిరి లోని పవిత్ర ఫంక్షన్ హాల్ లో కనిగిరి శాసనసభ అభ్యర్థి శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారితో కలిసి ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు మరియు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు మరియు పలువురు అభిమానులు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #mukkuugranarasimhareddy #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/15/2024, 1:34:02 PM

కనిగిరి లో కనిగిరి శాసనసభ అభ్యర్థి శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారితో కలిసి కనిగిరి మండలం లో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #mukkuugranarasimhareddy #kanigiri #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/15/2024, 1:12:50 PM

ఒంగోలు లోని అష్టోనా ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యువత ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, ఒంగోలు శాసనసభ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు @damacharlajanardhan జిల్లా ఇంచార్జ్ శ్రీ షేక్ రియాజ్ గారు, శ్రీ యోగయ్య యాదవ్ గారు మరియు పలువురు నాయకులు, యువకులు అభిమానులు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #damacharlajanardhanrao #shaikriyaz #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/15/2024, 12:58:23 PM

ఒంగోలు లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు మరియు ఒంగోలు శాసనసభ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు @damacharlajanardhan గారు, జనసేన ప్రకాశం జిల్లా ఇంచార్జి శ్రీ షేక్ రియాజ్ గారు మరియు మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీ మంత్రి శ్రీను గారు మరియు పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #damacharlajanardhanrao #shaikriyaz #ambedkarjayanti #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #pawankalyan #janasena #modi #yerragondapalem #ypalemnews

4/15/2024, 12:42:46 PM

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం లో యర్రగొండపాలెం శాసనసభ అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు @guduri_erixion_babu గారితో జరిగిన డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం మరియు రోడ్ షో లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి @maguntaraghava గారు మరియు తదితరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #gudurierixionbabu #yerragondapalem #tripuranthakam #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpleaders #tdp #yerragondapalem #ypalemnews

4/12/2024, 1:44:13 PM

క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఒంగోలు లోని D6 ఎక్సోటికా ఫంక్షన్ హాల్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు మరియు ఒంగోలు శాసనసభ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు @damacharlajanardhan గారు మరియు వారి సతీమణి శ్రీమతి నాగ సత్య లత గారు , యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava మరియు వారి సతీమణి శ్రీమతి చందన గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య సోదరులు, అసోసియేషన్ సభ్యులు, అభిమానులు, పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. : : #Magunta #MaguntaRaghavaReddy #maguntasreenivasulureddy #ugadi2024 #ugadievent #TDP #ChandrababuNaidu #pawankalyan #janasena #bjp #AndhraPradesh #PrakasamDistrict #ongole #Ugadi #vasaviclub #yerragondapalem #ypalemnews

4/10/2024, 9:41:07 AM

క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఉలవపాడు మండలం రావూరు గ్రామంలోని శ్రీ బండ్లమాంబ ఆశ్రమంలో జరిగిన ఉగాది పూజ కార్యక్రమలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు వారి సతీమణి శ్రీమతి చందన గారు మరియు తదితర నాయకులు పలువురు పాల్గొన్నారు. : : #Magunta #MaguntaRaghavaReddy #maguntasreenivasulureddy #ugadi2024 #TDP #ChandrababuNaidu #pawankalyan #janasena #bjp #AndhraPradesh #PrakasamDistrict #ongole #ugadhi #devotional #yerragondapalem #ypalemnews

4/10/2024, 8:53:04 AM

నేడు క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా కొండపి మండలం జాళ్లపాలెం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేందరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, శ్రీ బెల్లం సత్యం గారు, శ్రీ కుప్పా రంగసాయి గారు, శ్రీ ఆళ్ల శ్రీనివాస రెడ్డి గారు మరియు తదితర నాయకులు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. : : #Magunta #maguntasreenivasulureddy #MaguntaRaghavaReddy #ugadi2024 #TDP #ChandrababuNaidu #pawankalyan #janasena #bjp #kondapi #AndhraPradesh #PrakasamDistrict #ongole #ugadi #devotional #yerragondapalem #ypalemnews

4/10/2024, 8:33:12 AM

తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా, చిగురాకుల ఊయలలో నవరాగాల కోయిలలా అడుగిడుతున్న ఉగాదికి స్వాగతం. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు -మాగుంట రాఘవ రెడ్డి, యువ నాయకులు, ఒంగోలు. @maguntaraghava : : #magunta #MaguntaRaghavaReddy #MaguntaSreenivasuluReddy #ugadi2024 #TDP #ChandrababuNaidu #pawankalyan #janasena #bjp #ఉగాది #AndhraPradesh #PrakasamDistrict #ongole #yerragondapalem #ypalemnews

4/9/2024, 8:44:08 AM

తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం, సుఖం తెలిసిందే జీవితం, ఆ జీవితంలో ఆనందోత్సాహాలను పూయించేందుకు వస్తోంది ఉగాది పర్వదినం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, @magunta_sreenivasulureddy పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు. : : #magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #ugadi2024 #TDP #ChandrababuNaidu #pawankalyan #janasena #bjp #ఉగాది #AndhraPradesh #PrakasamDistrict #ongole #yerragondapalem #ypalemnews

4/9/2024, 8:22:33 AM

దర్శి లో శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి వారి దేవాలయం లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #darsi #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

4/1/2024, 12:55:07 PM

నేడు దర్శి లోని మాజీ శాసనసభ్యులు శ్రీ నారపశెట్టి పాపారావు గారిని మరియు మునిసిపల్ చైర్మన్ శ్రీ నారపశెట్టి పిచ్చయ్య గారిని మర్యాదపూర్వాకంగా కలిసిన యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #narapashettypaparao #narapashettypichayya #darsi #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

4/1/2024, 12:34:22 PM

గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట పట్టణం లో గిద్దలూరు తెలుగుదేశం ఇంచార్జి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారి సమక్షం లో తెలుగుదేశం పార్టీ లో కంభం మండల లింగాపురం గ్రామానికి చెందిన శ్రీ చెన్నా రెడ్డి గారు, 50 కుటుంబాలు చేరారు తదుపరి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అందరిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #ashokreddymuthumula #giddaluru #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

4/1/2024, 12:19:06 PM

నేడు మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ అధ్యక్షులు గౌ.శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ @pawankalyan గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి శ్రీ షేక్ రియాజ్ గారు, శ్రీ అయినాబత్తిన ఘన శ్యాం గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్యనారాయణ గారు, శ్రీ కుప్పా రంగసాయి గారు, శ్రీ కండే శ్రీనివాసులు గారు మరియు తదితర నాయకులు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #pawankalyan #mangalagiri #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #janasena #tdp #janasenani #tdpsocialmedia #yerragondapalem #ypalemnews

3/27/2024, 12:01:57 PM

నేడు టంగుటూరు మండలం నాయుడుపాలెం లో కొండపి శాసనసభ్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారి స్వగృహం లో వారి మాతృమూర్తి గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ బెల్లం సత్యం గారు మరియు పలువురు నాయకులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #sridolabalaviranjaneya #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

3/25/2024, 1:44:25 PM

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఒక సీనియర్ పార్లమెంటు సభ్యులు వుండినయడల మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుండి నిధులు రాబట్టడడంతోపాటు కేంద్ర పదకాలు రాష్ట్రంలో సమర్ధవంతంగా నిర్వహిస్తారనే అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn.official గారు అభిప్రాయపడి ఈ పర్యాయం ఒంగోలు పార్లమెంటు సభ్యునిగా సీనియరు పార్లమెంటు సభ్యులైన శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి @magunta_sreenivasulureddy గారిని పోటీచేయిస్తే రాష్ట్రానికి మంచి ప్రయోజం కలుగుతుందనినే అభిప్రాయం తెలియజేసినందున, ఒంగోలు పార్లమెంటు నియోజవర్గం మరియు రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మా నాన్నగారు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు పోటీ చేస్తారని తెలియజేయుచున్నాను. కనుక, తెలుగుదేశం, బీ.జే.పి. మరియు జనసేన పార్టీల శ్రేణులు, ప్రజలు, మాగుంట, అభిమానులు మా నాన్న గారి విజయానికి కృషి చేయవలసినదిగా కోరుచున్నాను. ఎప్పటిలాగే నేను యువతకు, నాయకులకు మరియు ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ ఒంగోలు పార్లమెంటు వినూత్న అభివృద్ధికి మరియు యువకుల ఆశయాలకు అనుగుణంగా నా వంతు కృషి ఎల్లప్పుడు మీతో కొనసాగిస్తాను. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజా సేవలో మాగుంట కుటుంబం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ಇట్లు, మీ మాగుంట రాఘవ రెడ్డి, @maguntaraghava తెలుగుదేశం పార్టీ యువ నాయకులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

3/25/2024, 12:35:32 PM

నేడు ఒంగోలు లోని సంతపేట లోని శివమ్ ఫౌండేషన్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆడుసుమల్లి వెంకట్రావు గారు, మెగా అభిమానులు ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమం ను ప్రారంభించిన ఒంగోలు పార్లమెంట్ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్యనారాయణ గారు మరియు పలువురు మెగా అభిమానులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #sivamfoundation #andhrapradesh #prakasamdistrict #ongole #yerragondapalem #ypalemnews

3/25/2024, 11:54:39 AM

ఒంగోలు లో ని చెన్నకేశవ స్వామి లేఔట్ లో NTR పార్క్ లో శ్రీమాన్ ఎన్.రామన్ భాగవతార్ (బెంగుళూరు) బృందం వారిచే నిర్వహించిన శ్రీ రాధామాధవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ బ్రహ్మచారీ గారు,శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్యనారాయణ గారు, శ్రీ చెన్నుపాటి వేణు, చెన్నుపాటి ప్రసాద్ గారు మరియు పలువురు స్థానిక నాయకులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

3/25/2024, 11:37:38 AM

జీవితంలో ప్రతి క్షణం కావాలి రంగుల మయం..." అనందాల కేళిలో సాగాలి హాయిగా జీవనం... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హోళీ శుభాకాంక్షలు -మాగుంట రాఘవ రెడ్డి, @maguntaraghava యువ నాయకులు, ఒంగోలు. : : #magunta #MaguntaRaghavaReddy #MaguntaSreenivasuluReddy #andhrapradesh #holi #PrakasamDistrict #tdp #janasena #bjp #ongole #holi2024 #holiwishes #yerragondapalem #ypalemnews

3/25/2024, 7:09:00 AM

హోళీ మన జీవితాలలో నింపాలి ఆనంద పరిమళాలను, హోళీ మన జీవితాలలో తేవాలి సుఖశాంతి సౌభాగ్య విజయాలు... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హోళీ శుభాకాంక్షలు -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, @magunta_sreenivasulureddy పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు. : : #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #tdp #janasena #bjp #holi #AndhraPradesh #PrakasamDistrict #ongolemp #ongole #holi2024 #holiwishes #yerragondapalem #ypalemnews

3/25/2024, 6:40:16 AM

రంజాన్ మాసం సందర్భంగా శ్రీ కపిల్ బాషా గారి ఆధ్వర్యంలో ఒంగోలు లో మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారిని మరియు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం సోదరులు ఈ సందర్భంగా మాగుంట గారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #ramzanseason #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #yerragondapalem #ypalemnews

3/22/2024, 7:41:18 AM

ఒంగోలు లోని బైపాస్ రోడ్ లో నున్న శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీ లో విద్యార్థిని విద్యార్థుల పరిచయ కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, దర్శి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ గోరంట్ల రవికుమార్ @ravikumar.gorantla గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్యనారాయణ రు, శ్రీ కుప్పా రంగసాయి గారు తదితరులు మరియు విద్యార్థులతో పలు అంశాల పై చర్చించడం జరిగింది. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #andhrapradesh #prakasamdistrict #ongole #telugudesamparty #tdpsocailmedia #TDP #interactionwithstudents #harshinicollege #yerragondapalem #ypalemnews

3/22/2024, 7:07:13 AM

ఒంగోలు పార్లమెంటు సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి @magunta_sreenivasulureddy గారు 21-03-2024 మరియు 22-03-2024 తేదీలలో జరుపు పర్యటనా కార్యక్రమము -------------------- 21-03-2024 04.00 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 06.00 సా – ఒంగోలులో జరుగు స్థానిక కార్యక్రమాలలో పాల్గొనుట. 08.00 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులోవుండుట. 22-03-2024 08.30 ఉ – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 11.30 ఉ – ఒంగోలులో జరుగు స్థానిక కార్యక్రమాలలో పాల్గొనుట. 01.30 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 05.00 సా - ఒంగోలులో జరుగు స్థానిక కార్యక్రమాలలో పాల్గొనుట. 06.00 సా - ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. -మాగుంట కార్యాలయం, ఒంగోలు #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #telugudesamparty #tdpsocialmedia #tdp #mpnews #ongolenews #yerragondapalem #ypalemnews

3/20/2024, 1:18:10 PM

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద జరిగిన ప్రజాగళం భారీ బహిరంగ సభ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు @naralokesh గారితో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు *శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు మరియు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు , ఒంగోలు మాజీ శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు @damacharlajanardhan గారు, ఒంగోలు జనసేన ఇంచార్జి శ్రీ షేక్ రియాజ్ గారు, భారతీయ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ శివా రెడ్డి గారు, గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాస రావు, శ్రీ దారా సాంబయ్య గారు మరియు తదితర నాయకులు. : : #magunta #MaguntaRaghavaReddy #MaguntaSreenivasuluReddy #narendramodi #ChandrababuNaidu #pawankalyan #NaraLokesh #prajagalam #palnadudistrict #tdpjanasenabjpalliance #andhrapradesh #PrakasamDistrict #ongole #TDPJSPTogether #TeluguDesamParty #TDPleaders #yerragondapalem #ypalemnews

3/18/2024, 7:19:45 AM

అందరికీ నమస్కారం, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, వారి తనయుడు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు ప్రకాశం జిల్లా ప్రజల ఆశీస్సులతో మాగుంట అభిమానులతో కలిసి 16-03-2024 న (శనివారం) సాయంత్రం గం. 04.00 లకు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn.official గారి సమక్షంలో ఉండవల్లి లోని వారి నివాసంలో తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారని తెలియజేయుచున్నాము. _ మాగుంట కార్యాలయం. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #telugudesamparty #tdpleaders #tdp #yerragondapalem #ypalemnews

3/14/2024, 6:07:30 AM

పవిత్రమాసం రంజాన్ నెల ప్రారంబమైన శుభసందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ చాంద్ ముబారక్ -మాగుంట రాఘవ రెడ్డి, @maguntaraghava యువ నాయకులు , ఒంగోలు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #ramjan #chandmubarak #andhrapradesh #ongole #yerragondapalem #ypalemnews

3/12/2024, 7:39:51 AM

పవిత్రమాసం రంజాన్ నెల ప్రారంబమైన శుభసందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ చాంద్ ముబారక్ -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, @magunta_sreenivasulureddy పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #ramjan #chandmubarak #andhrapradesh #ongolemp #ongole #yerragondapalem #ypalemnews

3/12/2024, 7:19:54 AM

ఒంగోలు లోని ప్రకాశం భవనం లో స్పందన హాల్ నందు ఏర్పాటు చేసిన “ దిశా కమిటీ” (జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ & మానిటరింగ్ కమిటీ) సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ A.S. దినేష్ కుమార్ @as_dinesh_kumar గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, నగర మేయర్ శ్రీమతి గంగాఢ సుజాత @gangadasujathaoffical గారు, దిశా కమిటీ మెంబర్లు, జిల్లా ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లు మరియు జిల్లా అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు. : : #Magunta #maguntasreenivasulureddy #AndhraPradesh #PrakasamDistrict #ongolemp #Disha #ongole #leaders #dishacommitee #yerragondapalem #ypalemnews

3/12/2024, 6:18:52 AM

నేడు ఒంగోలు లో మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారిని మరియు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఒంగోలు మాజీ శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు @damacharlajanardhan గారు, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి @ashokreddy_muthumula గారు, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు శ్రీ బి. న్. విజయ్ కుమార్ గారు, మార్కాపూరం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, శ్రీ యర్రగొండపాలెం ఇంచార్జి శ్రీ ఎరిక్షన్ బాబు, యువ నాయకులు శ్రీ దామచర్ల సత్య @satya_damacharla గారు, ఒంగోలు జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ షైక్ రియాజ్ గారు, కందుకూరు ఇంచార్జి శ్రీ ఇంటూరి నాగేశ్వర్ రావు గారు, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ శ్రీ చల్ల శ్రీనివాస్ రావు గారు మరియు తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు, నాయకులు . : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #damacharlajanardhanrao #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #telugudesamparty #tdpleaders #tdp #Yerragondapalem #ypalemnews

3/11/2024, 10:59:31 AM

కొత్తపట్నం మండలం మడనూరు గ్రామం లో మహాశివరాత్రి పండుగ ను పురస్కరించుకొని మడనూరు నుండి బయలుదేరిన రధోత్సవం ఈతమొక్కల గ్రామానికి చేరిన సందర్భంగా రదాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు. @maguntaraghava : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #kothapatnam #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #MahaSivarathri #yerragondapalem #ypalemnews

3/11/2024, 8:21:02 AM

కొత్తపట్నం మండలం మడనూరు గ్రామం లో మహాశివరాత్రి పండుగ ను పురస్కరించుకొని శ్రీ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు. @maguntaraghava : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #kothapatnam #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #MahaSivarathri #youthleader #yerragondapalem #ypalemnews

3/11/2024, 7:28:06 AM

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం లో మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి త్రిపురాంతకేశ్వర స్వామి తిరుణాల రధోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీలను ప్రారంభించిన యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, సర్పంచ్ గారు, ఆలయ చైర్మన్, మాజీ చైర్మన్ మరియు కార్య నిర్వాహకులు, పలువురు నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు . : : #Magunta #MaguntaRaghavaReddy #MaguntaSreenivasuluReddy #andhrapradesh #Yerragondapalem #PrakasamDistrict #ongole #MahaSivarathri #leaders #ypalemnews

3/11/2024, 7:07:48 AM

ఒంగోలు పార్లమెంటు సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి @magunta_sreenivasulureddy గారు 11-03-2024 తేదీలో జరుపు పర్యటనా కార్యక్రమము 08.00 ఉ – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 10.00 ఉ – ఒంగోలులో జరుగు స్థానిక కార్యక్రమాలలో పాల్గొనుట. 01.00 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 04.00 సా – ఒంగోలు లోని ప్రకాశం భవనం లో స్పందన హాల్ నందు జరుగు “ దిశా కమిటీ” (జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ & మానిటరింగ్ కమిటీ) సమావేశంలో పాల్గొనుట. 07.00 సా - ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. : : #Magunta #MaguntaSreenivasuluReddy #AndhraPradesh #PrakasamDistrict #ongolemp #Ongole #MPNews #Parliament #ongolenews #yerragondapalem #ypalemnews

3/11/2024, 6:45:36 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామం శ్రీ కేదర నాదేశ్వర స్వామి ఆలయం లో అభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు వారి సతీమణి శ్రీమతి చందన గారు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #tarlupadu #Mahasivarathiri #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #sivarathiri #worship #yerragondapalem #ypalemnews

3/9/2024, 9:01:04 AM

యర్రగొండపాలెం లోని త్రిపురాంతకం లో శివాలయం లో మాగుంట కుటుంబం స్వంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు వారి సతీమణి శ్రీమతి చందన గారు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #MPFunds #yerragondapalem #tripuranthakam #andhrapradesh #prakasamdistrict #ongole #sivarathiri #worship #yerragondapalem #ypalemnews

3/9/2024, 8:41:25 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా సి.ఎస్.పురం భైరవకోనలోని శ్రీ భైరవేశ్వరస్వామివారి దేవాలయంలో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు మరియు శ్రీ రాఘవ రెడ్డి గారి సతీమణి శ్రీమతి చందన గారు, శ్రీ ఉగ్ర నరసింహ రెడ్డి గారు మరియు పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు . : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #cspuram #mahasivarartri #devotional #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #leaders #sivarathiri #worship #yerragondapalem #ypalemnews

3/9/2024, 8:02:32 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా సి.ఎస్.పురం మండలం మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయం లో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, శ్రీ కుప్పా రంగసాయి గారు, శ్రీ బెల్లం సత్యనారాయణ గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు మరియు పలువురు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు . : : #magunta #maguntasreenivasulureddy #cspuram #mahasivarartri #devotional #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #sivarathiri #worship #yerragondapalem #ypalemnews

3/9/2024, 7:37:59 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా సి.ఎస్.పురం మండలం భైరవకోనలోని శ్రీ ప్రసాద్ స్వామి గారి గురు సదన్ లో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారి సతీమణి శ్రీమతి చందన గారు మరియు ఉగ్ర నరసింహ రెడ్డి గారు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #cspuram #mahasivarartri #devotional #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #bairavakona #sivaratri #worship #yerragondapalem #ypalemnews

3/9/2024, 7:15:10 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా పొదిలిలో శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి సమేత నిర్మ మహేశ్వరస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు , శ్రీ బెల్లం సత్య నారాయణ గారు, శ్రీ కుప్పా రంగ సాయి గారు, శ్రీ ఆత్మకూరు బ్రహ్మయ్య గారు, మరియు పలువురు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు . : : #magunta #maguntasreenivasulureddy #podili #mahasivarartri #devotional #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #leaders #sivarathri #worship #yerragondapalem #ypalemnews

3/9/2024, 6:51:38 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఒంగోలులో కొండమీద శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు , శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్య నారాయణ గారు, శ్రీ కుప్పా రంగ సాయి గారు, శ్రీ ఆత్మకూరు బ్రహ్మయ్య గారు, మరియు పలువురు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు . : : #magunta #maguntasreenivasulureddy #mahasivaratri #devotional #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #sivarathiri #worship #leaders #yerragondapalem #ypalemnews

3/8/2024, 8:01:40 AM

మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఒంగోలు లోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం లో ని శివాలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ బెల్లం సత్య నారాయణ గారు, శ్రీ కుప్పా రంగ సాయి గారు, శ్రీ ఆత్మకూరు బ్రహ్మయ్య గారు, మరియు పలువురు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు . : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #mahasivaratri #devotional #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #sivarathiri #worship #leaders #yerragondapalem #ypalemnews

3/8/2024, 7:38:54 AM

జననం నీవే... గమనం నీవే... సృష్టివి నీవే... కర్తవు నీవే... కర్మవు నీవే... ఈ జగమంతా నీవే అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు !!! ఓ మహిళా నీకిదే మా వందనం అంతర్జాతీయ *మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* -మాగుంట రాఘవ రెడ్డి, @maguntaraghava యువ నాయకులు, ఒంగోలు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #womensday2024 #andhrapradesh #prakasamdistrict #ongole #womensday #womenempowement #yerragondapalem #ypalemnews

3/8/2024, 7:20:59 AM

పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు -మాగుంట రాఘవ రెడ్డి, @maguntaraghava యువ నాయకులు, ఒంగోలు : : #Magunta #maguntaraghavareddy #MaguntaSreenivasuluReddy #mahashivratri2024 #andhrapradesh #prakasamdistrict #ongole #sivarathiri #sivarathiriwishes #yerragondapalem #ypalemnews

3/8/2024, 7:07:40 AM

అమ్మను పూజించు - భార్యను ప్రేమించు - సోదరిని దీవించు ముఖ్యంగా మహిళను గౌరవించు. అంతర్జాతీయ *మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, @magunta_sreenivasulureddy పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #womensday #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #WomensDay2024 #womenempowement #yerragondapalem #ypalemnews

3/8/2024, 6:48:30 AM

ఏమీ అర్ధం కాని వారికి పూర్ణలింగేశ్వరం అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం శరణాగతి ఆన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు -మాగుంట శ్రీనివాసులు రెడ్డి, @magunta_sreenivasulureddy పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు. : : #Magunta #MaguntaSreenivasuluReddy #maguntaraghavareddy #mahashivratri2024 #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #sivarathiri #sivarathiriwishes #yerragondapalem #ypalemnews

3/8/2024, 6:20:47 AM

టంగుటూరు మండలం లో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణ గారి తండ్రి కీ.శ. శేషయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని శేషయ్య గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు మరియు పలువురు నాయకులు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #leaders #yerragondapalem #ypalemnews

3/8/2024, 6:08:57 AM

ఒంగోలు లోని పాత జిల్లా పరిషత్ కార్యాలయం లో జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ @as_dinesh_kumar గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, ZP చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ @buchepallivenkayamma గారు, మరియు పలువురు జడ్పీటీసీ లు , MPTC లు పాల్గొన్నారు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #MPTCS #leaders #yerragondapalem #ypalemnews

3/7/2024, 2:05:48 PM

ఒంగోలు లో బాపూజీ కాంప్లెక్స్ లో నున్న శ్రీ విగ్నేశ్వర స్వామి దేవాలయం లో లో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ అయినాబాత్తిన ఘన శ్యాం గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ సత్యం గారు, శ్రీ శ్రీను గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు పలువురు నాయకులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #devotional #vigneshwaraswamitemple #andhrapradesh #prakasamdistrict #ongole #worship #leaders #yerragondapalem #ypalemnews

3/7/2024, 9:06:17 AM

ఒంగోలు లో మస్తాన్ దర్గా సెంటర్ లో నున్న శ్రీ కృష్ణ దేవాలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, శ్రీ నిమ్మకాయల శ్రీనివాస్ రావు గారు, శ్రీ అయినాబాత్తిన ఘన శ్యాం గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పలువురు నాయకులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #worship #leaders #ongolenews #yerragondapalem #ypalemnews

3/7/2024, 8:26:13 AM

ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి @magunta_sreenivasulureddy గారు 07-03-2024 మరియు 08-03-2024 తేదీలలో జరుపు పర్యటనా కార్యక్రమము. 07-03-2024 10.00 ఉ – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 11.30 ఉ – ఒంగోలు దక్షిణ బైపాస్ వద్ద నున్న పాత జిల్లా పరిషద్ సమావేశ మందిరంలో జరుగు జిల్లా ప్రజా పరషద్ సర్వ సభ్య సమావేశంలో పాల్గొనుట. 01.30 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 05.00 సా – ఒంగోలులో జరుగు స్థానిక కార్యక్రమాలలో పాల్గొనుట. 07.00 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 08-03-2024 07.30 ఉ – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. 08.00 ఉ – ఒంగోలు సంతపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్దనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహా శివరాత్రి పూజ కార్యక్రమంలో పాల్గొనుట. 08.30 ఉ – ఒంగోలులో కొండమీద శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి దేవాలయంలో మహా శివరాత్రి పూజ కార్యక్రమంలో పాల్గొనుట. 09.30 ఉ – పొదిలిలో శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి సమేత నిర్మ మహేశ్వరస్వామివారి దేవాలయంలో జరుగు మహా శివరాత్రి పూజ కార్యక్రమంలో పాల్గొనుట. 10.30 ఉ – కనిగిరి (మం) నందనమారెళ్ళ గ్రామంలో శ్రీ బాలార్క కోటేశ్వరి సహిత బాల కోటేశ్వరస్వామివారి దేవాలయంలో మహా శివరాత్రి పూజ కార్యక్రమంలో పాల్గొనుట. 12.00 మ – సి.ఎస్.పురం మండలం భైరవకోనలోని శ్రీ భైరవేశ్వరస్వామివారి దేవాలయంలో జరుగు మహా శివరాత్రి పూజ కార్యక్రమంలో పాల్గొనుట. 02.30 సా – సి.ఎస్.పురం మండలం మిట్టపాలెంలోని శ్రీ నారాయణస్వామివారి దేవాలయంలో జరుగు మహా శివరాత్రి పూజ కార్యక్రమంలో పాల్గొనుట. 05.00 సా – ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో వుండుట. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #MPNews #Parliament #ongolenews #yerragondapalem #ypalemnews

3/7/2024, 6:09:27 AM

నేడు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామేపల్లి లోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం లో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి @maguntaraghava గారు, బెల్లం సత్యనారాయణ గారు, చైర్మన్, కార్యనిర్వహణ అధికారి, ఆలయ దేవస్థాన కమిటీ సభ్యులు మరియు తదితర నాయకులు. : : #magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #kondapi #jarugumalli #devotional #andhrapradesh #prakasamdistrict #ongole #Kamepalli #yerragondapalem #ypalemnews

3/5/2024, 12:30:47 PM

యువ నాయకులు శ్రీ దామచర్ల సత్య @satya_damacharla గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు లోని ఆయన నివాసం లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు. @maguntaraghava : : #magunta #maguntaraghavareddy #MaguntaSreenivasuluReddy #AndhraPradesh #prakasamdistrict #Ongole #birthdaywishes #ongolenews #yerragondapalem #ypalemnews

3/5/2024, 7:08:08 AM

ఒంగోలు లోని మంగమూర్ రోడ్ లో వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ ను కలిసి వారితో సరదాగా ముచ్చటించిన యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు. @maguntaraghava : : #Magunta #maguntaraghavareddy #maguntasreenivasulureddy #andhrapradesh #Ongole #walkersassociation #ongolenews #yerragondapalem #ypalemnews

3/5/2024, 6:39:01 AM

నేడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు *శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి* @magunta_sreenivasulureddy గారి తనయుడు యువ నాయకులు *శ్రీ మాగుంట రాఘవ రెడ్డి* @maguntaraghava గారు మ.12:00 గం కు ఒంగోలు లోని మాగుంట కార్యాలయం లో ప్రజలకు, మాగుంట అభిమానులకు అందుబాటులో వుంటారు. : : #magunta #maguntaraghava #maguntasreenivasulureddy #andhrapradesh #prakasamdistrict #ongole #ongolenews #yerragondapalem #ypalemnews

3/4/2024, 7:34:33 AM

మాగుంట టి 10 క్రికెట్ మెగా ఫైనల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారి తనయులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి @maguntaraghava గారి ఆద్వర్యంలో PCL (ప్రకాశం క్రికెట్ లీగ్ - మాగుంట) తేదీ 29-02-2024 నుండి తేదీ 03-03-2024 వరకు ఒంగోలులో పి.వి.ఆర్. మునిసిపల్ బాయ్స్ హై స్కూల్ ఆవరణలో టి 10 క్రికెట్ (హార్డ్ టెన్నిస్ బాల్) మెగా ఫైనల్ టోర్నమెంటు నిర్వహించడినది. ఈ టోర్నమెంటులో మొదటి విజేతగా నిలిచిన దర్శి రైడర్స్ టీం కు ప్రధమ బహుమతి క్రింద రూ. 1,00,000/- మరియు క్రికెట్ కిట్, రెండవ విజేతగా నిలిచిన రాయవరం XI (మార్కాపురం) టీంకు ద్వితీయ బహుమతి క్రింద రూ. 50,000/- మరియు క్రికెట్ కిట్, బెస్ట్ బాట్స్ మాన్ గా నిలచిన చిన్న మసీద్ టీంకు చెందిన రవి కి రూ. 5,000/-, బెస్ట్ బౌలర్ గా చిన్న మసీద్ టీంకు చెందిన ఇమ్రాన్ తాహిర్ కు రూ. 5,000/-, బెస్ట్ ఫీల్డర్ గా నిలిచిన దర్శి రైడర్స్ కు చెందిన మహేష్ కు రూ. 5,000/- మరియు మాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన దర్శి రైడర్స్ కు చెందిన నజీర్ కు రూ. 5,000/- నగదు బహుమతులను శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి తరఫున ఈ రోజు శ్రీ బెల్లం సత్యనారాయణగారు , శ్రీ తాతా ప్రసాదు గారు, లాయరు శ్రీ యత్తం కొండారెడ్డి గారు, లాయరు శ్రీ మల్లికార్జునరెడ్డి గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు మరియు శ్రీ కొర్రపాటి శ్రీనివాసరావు గార్ల చేతులమీదుగా ప్రదానం చేయడం జరిగింది. ఇదే విధంగా శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి ఆద్వర్యంలో ప్రతి ఏడాది టి 10 క్రికెట్ (మ్యాచ్ బాల్) టోర్నమెంటు నిర్వహించబడడంతో పాటు విజేతలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించు టోర్నమెంట్లలో అవకాశం కలుగజేయబడునని తెలియజేశారు. -మాగుంట కార్యాలయం, ఒంగోలు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #pcl #pclbymagunta #andhrapradesh #cricket #Darsi #markapuram #prakasamdistrict #ongolemp #ongole #teammagunta #maguntaabhimanulu #cricketnews #cricketteam #prizedistribution #yerragondapalem #ypalemnews

3/4/2024, 6:18:08 AM

సింగరాయకొండ లో యూనియన్ బ్యాంకు ఎదురుగానున్న నారాయణ నర్సింగ్ హోం ప్రారంబోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, డా. తులసి రావు గారు మరియు డా ఆశాలత గారు, శ్రీ బసవయ్య గారు, మాజీ AMC చైర్మన్ శ్రీ అయినాబత్తిన ఘన శ్యాం గారు, శ్రీ దామచర్ల పూర్ణచంద్రరావు గారు, MLC శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు, శ్రీ బెల్లం సత్యం గారు మరియు నర్సింగ్ హోమ్ యాజమాన్యం మరియు తదితర నాయకులు. : : #magunta #maguntasreenivasulureddy #hospital #kondapi #singaraikonda #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #leaders #inauguration #hospitalstaff #yerragondapalem #ypalemnews

3/1/2024, 7:08:28 AM

ఒంగోలు లోని PVR బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు జరుగు PCL BY MAGUNTA T10 క్రికెట్ మెగా ఫైనల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, మాజీ AMC చైర్మన్ శ్రీ అయినాబత్తిన ఘన శ్యాం గారు, శ్రీ బెల్లం సత్యం గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబెర్ & జోన్ ఇంచార్జి శ్రీ వెంకటాద్రి రెడ్డి గారు మరియు పలువురు నాయకులు క్రీడాకారులు. : : #magunta #maguntasreenivasulureddy #maguntaraghavareddy #pcl #pclbymagunta #andhrapradesh #cricket #prakasamdistrict #ongolemp #ongole # #teammagunta #maguntaabhimanulu #cricketnews #cricketteam #yerragondapalem #ypalemnews

2/29/2024, 11:53:27 AM

ఒంగోలు లో అంజయ్య రోడ్ లోని BSNL కార్యాలయం ప్రకన్న DR.SUNEETHA DIABETES & ORTHOPAEDIC హాస్పిటల్ ప్రారంబోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి @magunta_sreenivasulureddy గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి @balineniofficial గారు, చీరాల శాసనసభ్యులు శ్రీ కరణం బలరాం @karanambalaramysrcp గారు, దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి గారు, యువ నాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి @praneethbalineni గారు మరియు డా || శ్రీ వేణు గోపాల్ రెడ్డి గారు, డా || శ్రీమతి సునీత గారు, డా || శ్రీమతి దీక్షిత గారు తదితర నాయకులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. : : #magunta #maguntasreenivasulureddy #hospital #andhrapradesh #prakasamdistrict #ongolemp #ongole #inauguration #leaders #Yerragondapalem #ypalemnews

2/29/2024, 11:11:51 AM

ఒంగోలులో- సూరారెడ్డిపాలెం వద్ద నున్న ఐ.ఓ.సి. డిపోను కొనసాగించమని కోరిన మాగుంట ---------------- ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి @magunta_sreenivasulureddy గారు ఈ రోజు డిల్లీలో కేంద్ర పెట్రోలియం మరియు నాచురల్ గాస్ సెక్రటరీ గారైన, శ్రీ పంకజ్ జైన్, ఐ.ఏ.ఎస్. గారిని ఆయన కార్యాలయంలో కలసి ఒంగోలులో-సూరారెడ్డిపాలెం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆయిల్ డిపోను కొనసాగించమని కోరినారు. ఈ డిపో నుండి ప్రతి నిత్యం చిత్తూరు, కడప, గుంతకల్, కొండపల్లి, విజాగ్ మరియు చెన్నై డిపోలకు ఆయిల్ టాంకర్ల ద్వార ఆయిల్ సరఫరా జరుగుతుందని, ఈ టాంకర్లకు సంబందించిన 250 కుటుంబాలకు చెందిన 2,000 మంది మరియు దీనికి అనుబందంగా ఇతర కుటుంబాలు ఈ డిపో మీద ఆధారపడి జీవించుచున్నారని, ఈ మధ్య ఈ డిపోను మూసివేస్తున్నారని రూమర్లు విన్నామని కనుక ఈ డిపోను కొనసాగించే డానికి చర్యలు తీసుకోనవలసినదిగా సదరు కంపెనీ టాంకర్ వర్కర్ల యూనియన్ కోరినారని, కనుక వారి శ్రేయస్సు కొరకు ఈ డిపోను కొనసాగించవలసినదిగా ఈ రోజు డిల్లీలో కేంద్ర పెట్రోలియం మరియు నాచురల్ గాస్ సెక్రటరీ, శ్రీ పంకజ్ జైన్ గారిని కలసి శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు కోరినారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి సదరు డిపోను కొనసాగించేదానికి తప్పక కృషి చేస్తానని తెలియజేశారు. : : #Magunta #MaguntaSreenivasuluReddy #IOC #IOCOngole #APCMYSJaganMohanReddy #YSJaganMohanReddy #AndhraPradesh #PrakasamDistrict #Ongolemp #Ongole #surareddypalem #IndianOilCorporation #oildepo #UPNG #CentralGovernment #APCMYSJagan #Yerragondapalem #ypalemysrcp #ypalemnews

12/6/2023, 7:34:33 AM

మిచాంగ్ తుఫాన్ యెడల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మాగుంట మిచాంగ్ తుఫాన్ ప్రాభవం తీవ్రంగా వుండే అవకాసం ఉన్నందున, నెల్లూరు మరియు ఒంగోలు మధ్య తీరం దాట వచ్చని వాతావరణ శాఖ తెలియపరచినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా వుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు మత్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకుండా వుండాలని, జిల్లా కలెక్టరు, రెవిన్యూ డివిజినల్ ఆఫీసరు మరియు మునిసిపల్ కమీషనరు మరియు అధికారులు కూడ అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్ది @magunta_sreenivasulureddy కోరినారు. ఇట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్ది, పార్లమెంటు సభ్యులు, ఒంగోలు. : : #Magunta #MaguntaSreenivasuluReddy #APCMYSJaganMohanReddy #YSJaganMohanReddy #AndhraPradesh #michangcyclone #PrakasamDistrict #Ongolemp #Ongole #michangtoofan #cyclone #CycloneAlert #CycloneNews #Yerragondapalem #ypalemysrcp #ypalemnews

12/5/2023, 6:45:46 AM