APCMYSJagan images

Discover Best APCMYSJagan Images of World

#food #travel #sports #news #april #monday

ప్రజల అభిమానం, ఆదరణల మధ్య కొనసాగిన ఎన్నికల ప్రచారం.. 13, 14 వార్డులలో, స్థానిక STV నగర్, న్యూ ఇందిరా నగర్ లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువతీ,యువకుల ఉత్సాహం, మహిళల ఆదరణలతో కార్యక్రమమంతా ఒక అభిమాన కెరటంలా కొనసాగింది. ప్రతీ ఓటరుని కలిసి ప్రభత్వ పథకాలు, తిరుపతిలో జరిగిన అభివృద్ధిని వారికి వివరించి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించమని అభ్యర్ధించడం జరిగింది. @ysjagan @bhumanaofficial @ysrcongress #Tirupati #TirupatiZillaYSRCP #Voteforfan2024 #CMYSJagan2024 #YSRCPAgain #YSJaganAgain #apelections2024 #YSJaganAgain2024 #YSRCP #APCMYSJagan #tirupatidevelopment #elections #bhumanaabhinay #YSJagan #development #apelections #YSRCongressParty #VoteForFan #YSJaganMohanReddy

4/29/2024, 3:39:37 PM

పేదల కలల్ని అర్థం చేసుకుని మీ జగన్ ఈ ఐదేళ్లలో వాటిని నెరవేర్చేందుకు 40 స్కీమ్స్‌కి ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు. అలా బటన్ నొక్కడం ద్వారా ఈ 58 నెలల కాలంలో పేదలకి అందజేసిన సొమ్ము 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/29/2024, 3:30:16 PM

సీఎం జగనన్నతోనే పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు... 13వ వార్డులో 98వ రోజుకు చేరుకున్న "గౌ"లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారి ఎన్నికల విస్తృత ప్రచారం. అర్హులకు సంక్షేమ పథకాలు అందాలన్నా సంక్షేమ సారధి జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమని MVV సత్యనారాయణ గారు అన్నారు. ఈ మేరకు 98వరోజు సోమవారం స్థానిక జీవీఎంసీ 13 వవార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆరిలోవ లాస్ట్ బస్టాప్ నుండి పాండురంగపురం, వెర్ని దుర్గానగర్, దుర్గాబజార్, ఎస్కె, ఎం,ఎల్ నగర్, శివశంకర్ నగర్, సాయి నగర్, శ్రీకాంత్ నగర్ JNNURM , దీనదయల్ పురం, ప్రాంతాలలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించి గడపగడపకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భముగా MVV సత్యనారాయణ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు వచ్చాయని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని కావున ఈ ఎన్నికల్లో మీరందరూ సహకరించి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏపీ ముఖ్యమంత్రిగా జగనన్నను మరల ఆశీర్వదించాలని, విజ్ఞప్తి చేశారు.కార్యక్రములో కెల్లా సత్యనారాయణ,పిల్లి వీరాజు, బేత దుర్గారావు, శిరీష మహిళలు పార్టీ శ్రేణులు, అభిమానులు,పలు కార్పోరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.. TEAM MVV SATYANARAYANA VISAKHA EAST #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham #YSJaganAgainIn2024 #Navaratnalu #janamlomvvjanamkosamemvv #vizagcity #MVV4VizagEast #vizag #ISupportMVV #YSJaganDevelopsAP #AndhraPradeshElections2024 #Thurpuprajalachupumvvvaipu #APCMYSJagan #JaganannaOnceMore #vizageastconstituency #jaganannaconnects #YSRJaganannaColonies #ysrpenstionkanuka #ysrbheema #YSRBHIMA #AdminPost

4/29/2024, 2:21:40 PM

రాబోయేది మళ్లీ నువ్వే అన్న... (జగనన్న) వైసిపి పార్టీ అరకు (ఎంపీ) అభ్యర్థి. డా||గుమ్మ తనూజరాణి గారు.. #APCMYSJagan #𝐘𝐬𝐫𝐜𝐩𝐒𝐨𝐜𝐢𝐚𝐥𝐌𝐞𝐝𝐢𝐚 #GeneralElections2024

4/29/2024, 2:14:26 PM

విశాఖ వాసుల ఆత్మ బంధువు.. యువత భవితకు కేంద్ర బిందువు.. మహిళా జాతికి తోబుట్టువు.. మన ఆడారి ఆనంద్ కుమార్.. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/29/2024, 2:13:00 PM

నా మొదటి ఓటు జక్కంపూడి రాజన్నకే అని సగర్వంగా చెబుతున్న మన రాజానగరం యువత💙👆 #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi

4/29/2024, 12:47:48 PM

ysrcp_rayalseema Siddham For Jagananna From Andhra Pradesh 🔥✊ Koditey okokadiki mukkulu pagalali Generated From https://www.jaganannaconnects.com/profile-picture-maker/ #Siddham #SiddhamForJagananna #ysrcp_rayalseemaSiddham #ysrcp #ysjagan #ysjaganmohanreddy #ysr #jagan #andhrapradesh #jagananna #ysrforever #ysrkutumbam #jaganmohanreddy #jaganannakithoduga #ysrcongressparty #byreddysiddarthareddy #kodalinani #apcmysjagan #yssharmila #ysj #telangana #ysjagancares #jaijagan #ysjaganmarkgovernance #tdp #prajasankalpayatra #ysjaganfailedcm #kavalijagan

4/29/2024, 12:14:51 PM

విశాఖ వాసుల ఆత్మ బంధువు.. యువత భవితకు కేంద్ర బిందువు.. మహిళా జాతికి తోబుట్టువు.. మన ఆడారి ఆనంద్ కుమార్.. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/29/2024, 11:40:21 AM

గాజువాక నియోజకవర్గం స్థానిక హోటల్ లో జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ - గాజువాక జోన్ కాంట్రాక్టర్లు, కన్వీనర్ రాజాన వెంకట్రావు అధ్యక్షతన " జీవీఎంసీ గాజువాక జోన్ కాంట్రాక్టర్ల ఆత్మీయ సమావేశం " జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గుడివాడ అమర్నాధ్ గారు మరుయు వైయస్ఆర్ సిపి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, యలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు మరియు జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ రొంగలి జగన్నాధం, పలువురు గాజువాక జోన్ కాంట్రాక్టర్ల అధ్యక్షులు కొరుపోలు వెంకట్రావు, ఉపాధ్యక్షలు పైలా కృష్ణారావు, అప్పలరాజు, నారాయణరావు, మరియు సుమారు 70మంది గాజువాక జోన్ కాంట్రాక్టర్లు పాల్గొని వైయస్ఆర్ సిపి ఎంపి అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని మరియు గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గుడివాడ అమర్నాధ్ గారిని గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. #YVSubbaReddy #VijayaSaiReddy #YSRCPAgain2024 #YSJaganAgain #YSJaganDevelopsAP #APCMYSJagan #CMYSJaganMohanReddy #CMYSJaganCares #CMYSJagan #JaiJagan #YSJaganMohanReddy #YSRCP #YSJaganMarkGovernance #RongaliJagannadham #RJagannadham #Srungavarapukota #Skota #ManaSrungavarapukota #Yelamanchili #శృంగవరపుకోట #కొత్తవలస

4/29/2024, 10:30:50 AM

స్థానిక 33వ వార్డులో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో నా సతీమణి మోనిషా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ రెండున్నర సంవత్సరాల్లోనే తిరుపతిని అభివృద్ధి చేసిన భూమన అభినయ్ గారికి మీ మద్దతు తెలపాలని కోరారు. ఇదే విధంగా తిరుపతి మరింత అభివృద్ధి చెంది మెట్రో నగరాలతో పోటీ పడాలంటే 'ఫ్యాన్' గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. @ysjagan @bhumanaofficial @ysrcongress #Tirupati #TirupatiZillaYSRCP #Voteforfan2024 #CMYSJagan2024 #YSRCPAgain #YSJaganAgain #apelections2024 #YSJaganAgain2024 #YSRCP #APCMYSJagan #tirupatidevelopment #elections #bhumanaabhinay #YSJagan #development #apelections #YSRCongressParty #VoteForFan #YSJaganMohanReddy

4/29/2024, 8:55:00 AM

మీ ఆదివాసీ గిరిజన ముద్దుబిడ్డ.. డా||గుమ్మ తనూజారాణి గారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ (ఎంపీ) అభ్యర్ధినిగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయుచున్నాను. కావున మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన... వైసిపి అరుకు పార్లమెంట్ (ఎంపీ) అభ్యర్థి. డా||గుమ్మ తనూజారాణి గారు.. #APCMYSJagan Dr.Gumma Thanuja Rani (ArakuParliamentCandidate) #GeneralElections2024

4/29/2024, 8:18:56 AM

2019 ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తాడో చెప్పిన జగన్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రాళ్లు విసిరి దాడి చేసినా మడమ తిప్పకుండా జరిగిన అభివృద్ధి.. పంచిన సంక్షేమం గురించి చెప్తూ ముందుకు సాగుతున్నాడు. హింసకు ప్రతిహింస కాకుండా.. మీ హింసను నమ్ముకుంటే తాను ప్రజలను నమ్ముకున్నాడు. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/29/2024, 7:42:11 AM

4/29/2024, 7:40:24 AM

చేసేదే చెప్తాము , చెప్పింది చేసి తీరుతాము💙🎯 #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi Jakkampudi Raja Jakkampudi vijayalakshmi YS Jagan Mohan Reddy Sri Jakkampudi Ram Mohan Rao Foundation YSR Congress Party - YSRCP Jakkampudi ganesh Jagananna Connects Vote For Fan

4/29/2024, 7:30:54 AM

4/29/2024, 7:27:13 AM

జక్కంపూడి జన జైత్ర యాత్ర💙🔥🔥 మన రాజానగరం నియోజకవర్గ 5 ఏళ్ల ప్రగతికి ప్రతిరూపం , సంక్షేమానికి చిహ్నం మన జక్కంపూడి రాజన్న ... మన ఆశీర్వాదం కోసం మన వద్దకు రానున్నాడు.💙🙏 జగనన్న ఆశయ సైనికులారా పదండి వెళదాం , జక్కంపూడి సైనికులారా కదలండి కదం తొక్కుదాం . మన జక్కంపూడి రాజన్నను 45 వేల ఓట్ల మెజారిటీ తో గెలిపిద్దాం🔥🔥 📌📍ఏప్రిల్ 29 ఆదివారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మునగాల గ్రామంలో ఎన్నికల ప్రచారం. 📌📍సాయంత్రం 6 గంటల నుండి శ్రీ రంగపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం. #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi

4/29/2024, 7:14:16 AM

4/29/2024, 7:13:54 AM

4/29/2024, 7:13:37 AM

4/29/2024, 7:11:59 AM

గ్రామ గ్రామానా జక్కంపూడి రాజాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు💙🙏 అడుగడుగునా మంగళ హారతులతో స్వగతం పలికి , విజయీభవ అంటూ ఆశీర్వదించిన ఆడపడుచులు🙏💙 ఇంతటి ప్రజాభిమానం కేవలం జక్కంపూడికే సొంతం.💙🔥🔥 📌📍నామవారం , కొండ గుంటూరు గ్రామాల్లో జక్కంపూడి జన జైత్రయాత్ర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై పూల వర్షం కురిపించిన జనం. 👉👉రాజానగరం నియోజకవర్గంలో ఉధృతంగా సాగుతున్న జక్కంపూడి జన జైత్ర యాత్ర ఎన్నికల ప్రచార కార్యక్రమం.💙🔥🔥 👉👉నిస్సందేహంగా 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం రాజా బాబు అంటూ పెద్దలు దీవెనలు అందించి తన ధీమాని వ్యక్తం చేసారు.👏🎯🔥 #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi Jakkampudi Raja Jakkampudi vijayalakshmi YS Jagan Mohan Reddy Sri Jakkampudi Ram Mohan Rao Foundation YSR Congress Party - YSRCP Jakkampudi ganesh Jagananna Connects Vote For Fan

4/29/2024, 6:26:43 AM

చేసేదే చెప్తాము , చెప్పింది చేసి తీరుతాము💙🎯 #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi Jakkampudi Raja Jakkampudi vijayalakshmi YS Jagan Mohan Reddy Sri Jakkampudi Ram Mohan Rao Foundation YSR Congress Party - YSRCP Jakkampudi ganesh Jagananna Connects Vote For Fan

4/29/2024, 6:25:02 AM

#vote_for_thatiparthi_chandrasekhar #VOTE_FOR_FAN #పేదవాడు_కనిపిస్తే_అన్నం_పెట్టడమే_నా_లక్ష్యం #APCMYSJagan #MemanthSidham

4/29/2024, 4:56:25 AM

#చిత్తూర రౌడీలు వద్దు....తిరుపతి అభినయ్ ముద్దు✊😎 ***మన తిరుపతి__మాన అభినయ్*** #bhumanaabhinayreddy #teambhumana #apcmysjagan #ysjagan #voteforfan🇸🇱🇸🇱

4/28/2024, 9:21:20 PM

గ్రామ గ్రామానా జక్కంపూడి రాజాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు💙🙏 అడుగడుగునా మంగళ హారతులతో స్వగతం పలికి , విజయీభవ అంటూ ఆశీర్వదించిన ఆడపడుచులు🙏💙 ఇంతటి ప్రజాభిమానం కేవలం జక్కంపూడికే సొంతం.💙🔥🔥 📌📍నామవారం , కొండ గుంటూరు గ్రామాల్లో జక్కంపూడి జన జైత్రయాత్ర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై పూల వర్షం కురిపించిన జనం. 👉👉రాజానగరం నియోజకవర్గంలో ఉధృతంగా సాగుతున్న జక్కంపూడి జన జైత్ర యాత్ర ఎన్నికల ప్రచార కార్యక్రమం.💙🔥🔥 👉👉నిస్సందేహంగా 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం రాజా బాబు అంటూ పెద్దలు దీవెనలు అందించి తన ధీమాని వ్యక్తం చేసారు.👏🎯🔥 #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi

4/28/2024, 7:24:27 PM

29-04-2024 సోమవారం, భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అవంతి శ్రీనివాసరావు గారి ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఉదయం: 4వ వార్డు జేవీ అగ్రహారం గ్రామంలో ఇంటింటి ప్రచారం బోరపీట, కొత్తవలస, జెవి అగ్రహారం ఎస్సీ కాలనీ సాయంత్రం: వెంబే కాలనీ 7వ వార్డ్ లో జరిగే సమావేశంలో బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, ప్రముఖ యాంకర్ మరియు సెలబ్రిటీ శ్యామల గారితో కలిసి పాల్గొంటారు. #Adminpost #avanthisrinivasarao #bheemiliconstituency #VoteForFan #YSRCPAgain2024 #voteforavanthi #VisionaryLeader #siddam #welfare #WhyAPNeedsJagan #apdevelopment #ysrcpgovt #YSRCPAgain2024 #APCMYSJagan #Jaganna #YSRCongressParty #YSRCPmedia #YSJaganMarkGovernance #APCMYSJaganAnna #APCMYSJaganMohanReddy #YSRCPSOCIALMEDIA #CheppadanteChesthadanthe #MemanthaSiddham #YSJaganAgain #EndOfTDP #EndofTDPandJSP

4/28/2024, 5:07:57 PM

చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం మా నమ్మకం నువ్వే జగన్ 𝗡𝗼𝗿𝘁𝗵🔥𝗕𝗿𝗮𝗻𝗱 KK RAJU YSRCP #MemanthaSiddham ┈━═☆ - ☆═━ 𝗠𝗨𝗩𝗩𝗔𝗟𝗔 𝗦𝗔𝗡𝗧𝗛𝗢𝗦𝗛 𝗞𝗨𝗠𝗔𝗥 𝙑𝙄𝙎𝘼𝙆𝙃𝘼𝙋𝘼𝙏𝙉𝘼𝙈 𝗗𝗜𝗦𝗧𝗥𝗜𝗖𝗧 𝙔𝙊𝙐𝙏𝙃 𝙂𝙀𝙉𝙀𝙍𝘼𝙇 𝙎𝙀𝘾𝙍𝙀𝙏𝘼𝙍𝙔 𝗡𝗢𝗥𝗧𝗛 𝗖𝗢𝗡𝗦𝗧𝗜𝗧𝗨𝗘𝗡𝗖𝗬 𝗬𝗢𝗨𝗧𝗛 𝗪𝗜𝗡𝗚 𝗣𝗥𝗘𝗦𝗜𝗗𝗘𝗡𝗧 #sajjalabhargavreddy #arzunredde #YSRCPSMSoldiers #YSRCPNavaratnaluPLUS #jaganannaconnects #JaganannaNavaratnaluPLUS #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan #APCMYSJagan #APCM #APCMYSJaganMohanReddy #YSJagan Kkraju Eshwar #Siddham #muvvalasanthosh YSR Congress Party - YSRCP #YSJaganMarkGovernance #YSJaganMohanReddy #YSJaganCares #CMYSJagan #kkraju_ysrcp #KKRAJU #kkraju_eshwar #Vizag_north #vizag_ysrcp #Admin #AdminPost #YSRCP #YSjagan #vizag_north

4/28/2024, 4:29:42 PM

మనబడి నాడు-నేడు కార్యక్రమంతో సీఎం వైయస్ జగన్ మా పాఠశాల రూపురేఖలు మార్చారు. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/28/2024, 4:19:19 PM

ప్రభుత్వం తెచ్చే పథకాలు మనదాకా రావాలంటే.. విశాఖపట్నం తీరం.. అభివృద్ధికి చేరువ కావాలంటే.. మనమంతా మన ఆడారి ఆనందన్ననే గెలిపించాలి.. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/28/2024, 4:17:19 PM

మనబడి నాడు-నేడు కార్యక్రమంతో సీఎం వైయస్ జగన్ మా పాఠశాల రూపురేఖలు మార్చారు. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/28/2024, 3:30:12 PM

జోరుగా టిడిపి నుండి వైసీపీ పార్టీకి చేరికలు... విశాఖపట్నం స్థానిక జీవీఎంసీ 18వ వార్డ్ వైసీపీ నాయకులు పేర్ల దుర్గారావు సమక్షములో ఆదివారం విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపు కార్యాలయంలో 17, 18 ఆదర్శనగర్, MVP కాలనీ ప్రాంతానికి చెందిన టీడీపీ నుండి వైసిపి పార్టీలోకి 50 మంది చేరారు. ఈ సందర్భంగా MVV గారు వారికి వైసీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. MVV గారు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ది చూసి వైసీపీ పార్టీలోకి రావడం హర్షణీయమని అన్నారు. గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్పూర్తిగా తీసుకుని సీనియర్ నాయకులు ఇలా వైసీపీ పార్టీలోకి ముందుకు రావడం చాలా సంతోషం అని అన్నారు. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులకు సంక్షేమ పథకాలు అందించారని, ఇప్పటికే నియోజకవర్గంలో కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాలు అభివృద్ధి, సామాజిక భవనాల అభివృద్ధి చేపట్టమన్నారు. ఈ ప్రాంతంలో గడిచిన మూడు పర్యాయాలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలు అభివృద్ధిని గమనించి రానున్న ఎన్నికలలో ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని, తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రములో రాష్ట్ర కార్యదర్శి పీవీ నారాయణ అనిల్, రాము, గిరి, ధనరాజు, పవన్, ఎల్లాజీ పార్టీ శ్రేణులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. TEAM MVV SATYANARAYANA VISAKHA EAST #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham #YSJaganAgainIn2024 #Navaratnalu #janamlomvvjanamkosamemvv #vizagcity #MVV4VizagEast #vizag #ISupportMVV #YSJaganDevelopsAP #AndhraPradeshElections2024 #Thurpuprajalachupumvvvaipu #APCMYSJagan #JaganannaOnceMore #vizageastconstituency #jaganannaconnects #YSRJaganannaColonies #ysrpenstionkanuka #ysrbheema #YSRBHIMA #AdminPost

4/28/2024, 12:45:50 PM

శ్రీముఖలింగ కళింగ సేవా సంఘం తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి MVV గారికి మద్దతు. విశాఖపట్నం సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ "గౌ"లు MVV సత్యనారాయణ గారికి ఆదివారం శ్రీముఖలింగం కలింగ సేవా సంఘం ఆరిలోవ ప్రాంతానికి చెందిన పలువురు తమ మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయంలో వారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చము ఇచ్చి అభినందించి MVV గారిని సత్కరించారు. రానున్న ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న MVV సత్యనారాయణ గారికి అండగా ఉంటామని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో విశాఖ తూర్పులో వైసీపీ జెండా ఎగరవేసేందుకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో విశాఖ శ్రీముఖలింగా కలింగా సేవా సంఘం అధ్యక్షులు నంబల అప్పారావు కార్యదర్శి సిహెచ్ నూకరాజు,కోట శ్రీరంగ, కే లోకనాదం నిత్య నారాయణరావు, వైద్య నారాయణరావు మరియు శ్రీముఖలింగం కలింగ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు TEAM MVV SATYANARAYANA VISAKHA EAST #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham #YSJaganAgainIn2024 #Navaratnalu #janamlomvvjanamkosamemvv #vizagcity #MVV4VizagEast #vizag #ISupportMVV #YSJaganDevelopsAP #AndhraPradeshElections2024 #Thurpuprajalachupumvvvaipu #APCMYSJagan #JaganannaOnceMore #vizageastconstituency #jaganannaconnects #YSRJaganannaColonies #ysrpenstionkanuka #ysrbheema #YSRBHIMA #AdminPost

4/28/2024, 12:40:06 PM

విశాఖ గురుద్వారా సాద్ సంగత్ ను దర్శించుకున్న విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి "గౌ'లు శ్రీ MVV సత్యనారాయణ గారు. విశాఖ గురుద్వారా సాద్ సంగత్ ను ఆదివారం MVV గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా MVV గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరము సాద్ సంగత్ మత పెద్దలతో కలిసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. TEAM MVV SATYANARAYANA VISAKHA EAST #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham #YSJaganAgainIn2024 #Navaratnalu #janamlomvvjanamkosamemvv #vizagcity #MVV4VizagEast #vizag #ISupportMVV #YSJaganDevelopsAP #AndhraPradeshElections2024 #Thurpuprajalachupumvvvaipu #APCMYSJagan #JaganannaOnceMore #vizageastconstituency #jaganannaconnects #YSRJaganannaColonies #ysrpenstionkanuka #ysrbheema #YSRBHIMA #AdminPost

4/28/2024, 12:34:43 PM

తూర్పు నియోజకవర్గంలో పలు చర్చ్ లను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు. తూర్పు నియోజకవర్గం స్థానిక జీవీఎంసీ 18వ వార్డ్ MVP కాలనీ, సెక్టార్ 02 ప్రాంతాలలో ఆదివారం MVV గారు ఇమ్మానియేల్ లూదరన్ చర్చ్, బేతని హౌస్ చర్చ్ లను సందర్శించి చర్చ్ లలోక్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు MVV గారికి వ్యాకోపదేశం చేసి ఆశీర్వాదాలు అందజేశారు. కార్యక్రమంలో బోణి శివరామకృష్ణ చిన్నోడా శ్రీనివాసరావు మరియు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. TEAM MVV SATYANARAYANA VISAKHA EAST #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham #YSJaganAgainIn2024 #Navaratnalu #janamlomvvjanamkosamemvv #vizagcity #MVV4VizagEast #vizag #ISupportMVV #YSJaganDevelopsAP #AndhraPradeshElections2024 #Thurpuprajalachupumvvvaipu #APCMYSJagan #JaganannaOnceMore #vizageastconstituency #jaganannaconnects #YSRJaganannaColonies #ysrpenstionkanuka #ysrbheema #YSRBHIMA #AdminPost

4/28/2024, 12:26:07 PM

ప్రభుత్వం తెచ్చే పథకాలు మనదాకా రావాలంటే.. విశాఖపట్నం తీరం.. అభివృద్ధికి చేరువ కావాలంటే.. మనమంతా మన ఆడారి ఆనందన్ననే గెలిపించాలి.. #పార్టీకార్యాలయం #onechanceforanandanna #VoteForFan #APCMYSJagan #adarianandhkumar #Ysrcpagain2024 #ysrcongresspartyofficial #vizagwestmla #vizagwestconstituency #visakhawestsocialmedia

4/28/2024, 11:30:10 AM

చేసేదే చెప్తాము , చెప్పింది చేసి తీరుతాము💙🎯 #JakkampudiRaja #jakkampudiganesh #2024rajannaoncemore #YSJaganDevelopsAP #APCMYSJagan #VoteForFan #voteforjakkampudi #rajanagaramysrcp #JakkampudiFamily #JaganannaOncemore #Apeastgodavariysrcp #YSJaganCares #rajanagaram_constituency #eastgodavariysrcp #jakkampudivijayalakshmi

4/28/2024, 10:07:38 AM