ysr images

Discover Best ysr Images of World

#food #travel #sports #news #april #monday

Mass PIC 🔥🔥🔥🥵🥵🥵 @ysjagan anna 🥵 #ysr #ysj #pulivendulapuli #ysjaganagain #voteforfan #andhrapradesh #ysrcp #andhrapradesh #ysjagan

4/29/2024, 11:59:25 AM

#AdminPost ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి గౌ. శ్రీమతి బుట్టా రేణుక గారి ఎమ్మిగనూరు మండలం రోడ్ షో బోడబండ @ 4:00 PM చెన్నపురం @ 5:00 PM కోటేకల్ @ 6:00 PM దేవిబెట్ట @ 7:00 PM #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 11:42:09 AM

ఎమ్మిగనూరు మండలం వేంకటగిరి,బనవాసి ఫారం, పరమాన్ దొడ్డి, నక్కలమిట్ట, గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారికి రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.* 29.04.2024 తేదీన ఉదయం ఎమ్మిగనూరు మండలం వేంకటగిరి, బనవాసి ఫారం, పరమాన్ దొడ్డి, నక్కలమిట్ట గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే వచ్చాయన్నారు.. జగనన్న అంటే మన నమ్మకం అని, జగనన్ననే మన భవిష్యత్తు అని పిలుపునిచ్చారు.. గతంలో టిడిపి ప్రభుత్వంలో పథకాలు లబ్ధిపొందాలంటే జన్మభూమి కమిటీ మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇస్తేనే పథకాలు అందేవి అని, కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అర్హులైన లబ్దిదారులకు ప్రతివారికీ పథకాలు వస్తున్నాయని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో వృత్తులు చేసేవారికి, మహిళ సంఘాలకు, విద్యార్థులకు, వృద్దులకు ఇలా అందరికి అన్ని వర్గాలకు, అన్ని మతాల వారికి, కులాల వారికి లబ్ది చేకూరిందని అన్నారు. మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై. రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారం లో, మండల అధ్యక్షుడు బి ఆర్ బసిరెడ్డి,సోగునూరు బీమిరెడ్డి, సర్పంచులు,ఎంపీటీసీలు,ఆయా గ్రామ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.... @ursbuttarenuka #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 11:03:58 AM

Sacket shirts ..... ..... Already some colours or soldout very limited edition ..... Sizes : s,m,l,xl,xxl ..... Price : 699/- .... App me : 9059538887 .... Dm for orders and inquiry ... Shop 📍 : icon mens store kadapa big bazaar complex near munirao street room no : 20 #kadapa .... #proddatur #jammalamadugu #pulivendula #rayachoti #rajampet #badvel #mydukur #porumamilla #tirupati #vizag #vijaywada #ysr #anantapur #kurnool #chittoor #nandyal #nellore #guntur #explore #viral #instalife #instagram #instagood #instalife

4/29/2024, 10:56:08 AM

మరోసారి రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తున్నాం!. #ysr #manju__ysrcp__palamaner #Ysrcp social media

4/29/2024, 10:53:53 AM

వైఎస్ఆర్ రైతు భరోసా 'రైతు భరోసా' పథకం కింద ఏటా రూ.13,500 ఇవ్వగా, దానికి రూ.2500 పెంచుతూ, వచ్చే 5 ఏళ్ళ పాటు ఏటా రూ.16,000 ఇవ్వనున్నాం. - బుట్టా రేణుక, వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మిగనూరు. #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 10:40:55 AM

🔹Vote for Congress 🤚 🔹Vote for Afzal khan 🤚 ✅ Polling Date : 13th May 2024 . . . . . . . . . . . #APCongress #Congress #INCongress #AndhraPolitics #Kadapa #KadapaPolitics #YSRCP #YSRCPKadapa #TDP #TDPKadapa #AndhraPolitics #AndhraPradesh #Politics #YSR #YSRForever #YSSharmila

4/29/2024, 10:07:06 AM

వైఎస్ఆర్ రైతు భరోసా 'రైతు భరోసా' పథకం కింద ఏటా రూ.13,500 ఇవ్వగా, దానికి రూ.2500 పెంచుతూ, వచ్చే 5 ఏళ్ళ పాటు ఏటా రూ.16,000 ఇవ్వనున్నాం. - వై.సాయి ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి, ఆదోని #SaiPrasadReddy #YSRCPAdoniCandidate #JayaManojReddy #YSR #YSJagan #APCM #YSRCP #Adoni #Kurnool #TeamYSaiPrasadReddy #TeamJMR #YSRCPAdoni #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 10:04:39 AM

ఆటో యూనియన్ల మద్దతు ఎల్లప్పుడూ వైఎస్ఆర్ సీపీకే కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి గారిని కలిసిన అమృత నగర్ ఆటో యూనియన్ అసోసియేషన్ సభ్యులు వాహన మిత్రద్వారా జగనన్న మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని గతంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన సొంత నిధులు 40 లక్షల రూపాయలతో ప్రొద్దుటూరులో ఆటో నడుపుతున్న వారికి టాక్స్ చెల్లించారని మళ్ళీ సీఎం గా జగనన్న ,ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి తమ మద్దతు అని ఈరోజు కొత్తపల్లి పంచాయతీ లీడర్ సూరి గారితో కలిసి పాతకోట వంశీధర్ రెడ్డి గారి కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 11వ వార్డు ఇన్చార్జి కసిరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు పాల్గొన్నారు. #rachamallusivaprasadreddy #rachamallu #ysrcongressparty #ysr #ysrcp #ysjaganmohanreddy #cmysjagan #proddatur

4/29/2024, 9:59:02 AM

ఆటో యూనియన్ల మద్దతు ఎల్లప్పుడూ వైఎస్ఆర్ సీపీకే కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి గారిని కలిసిన అమృత నగర్ ఆటో యూనియన్ అసోసియేషన్ సభ్యులు వాహన మిత్రద్వారా జగనన్న మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని గతంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన సొంత నిధులు 40 లక్షల రూపాయలతో ప్రొద్దుటూరులో ఆటో నడుపుతున్న వారికి టాక్స్ చెల్లించారని మళ్ళీ సీఎం గా జగనన్న ,ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి తమ మద్దతు అని ఈరోజు కొత్తపల్లి పంచాయతీ లీడర్ సూరి గారితో కలిసి పాతకోట వంశీధర్ రెడ్డి గారి కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 11వ వార్డు ఇన్చార్జి కసిరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు పాల్గొన్నారు. #rachamallusivaprasadreddy #rachamallu #ysrcongressparty #ysr #ysrcp #ysjaganmohanreddy #cmysjagan #proddatur

4/29/2024, 9:56:46 AM

Srinu Annaya...🔥💪💙💥. . . . #king #ysr

4/29/2024, 9:56:30 AM

మే 13 - 2024 వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వైయస్.అవినాష్ రెడ్డి గారికి మరియు ప్రొద్దుటూరు శాసనసభ అభ్యర్థిగా శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారికి మద్దతుగా.. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ శ్రీ వుండేల ( సేట్ ) గురివి రెడ్డి గారి మరియు 2 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ద్వార్శల భారతి గారి ఆధ్వర్యంలో 2 వ వార్డు నందు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారి సోదరి శిరీష రెడ్డి గారు, ముని తేజ గారు, రాచమల్లు పల్లవి గారు, పాతకోట కృష్ణవేణి గారు.. జగనన్న అందించిన సంక్షేమ పథకాలను మరియు రాచమల్లు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తీరును ప్రతి గడపలో వివరిస్తూ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి,వేయించిన అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువనాయకులు చంద్ర ఓబుల్ రెడ్డి గారు, మోపురి మురళి కృష్ణ రెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం.. రాచమల్లు ను గెలిపిద్దాం.. ప్రొద్దుటూరు అభివృద్ధిని కొనసాగిద్దాం.. #rachamallusivaprasadreddy #rachamallu #ysrcongressparty #ysr #ysrcp #ysjaganmohanreddy #cmysjagan #proddatur

4/29/2024, 9:43:00 AM

మే 13 - 2024 వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వైయస్.అవినాష్ రెడ్డి గారికి మరియు ప్రొద్దుటూరు శాసనసభ అభ్యర్థిగా శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారికి మద్దతుగా.. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ శ్రీ వుండేల ( సేట్ ) గురివి రెడ్డి గారి మరియు 2 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ద్వార్శల భారతి గారి ఆధ్వర్యంలో 2 వ వార్డు నందు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారి సోదరి శిరీష రెడ్డి గారు, ముని తేజ గారు, రాచమల్లు పల్లవి గారు, పాతకోట కృష్ణవేణి గారు.. జగనన్న అందించిన సంక్షేమ పథకాలను మరియు రాచమల్లు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తీరును ప్రతి గడపలో వివరిస్తూ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి,వేయించిన అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువనాయకులు చంద్ర ఓబుల్ రెడ్డి గారు, మోపురి మురళి కృష్ణ రెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం.. రాచమల్లు ను గెలిపిద్దాం.. ప్రొద్దుటూరు అభివృద్ధిని కొనసాగిద్దాం.. #rachamallusivaprasadreddy #rachamallu #ysrcongressparty #ysr #ysrcp #ysjaganmohanreddy #cmysjagan #proddatur

4/29/2024, 9:39:29 AM

మే 13 - 2024 వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వైయస్.అవినాష్ రెడ్డి గారికి మరియు ప్రొద్దుటూరు శాసనసభ అభ్యర్థిగా శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారికి మద్దతుగా.. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ శ్రీ వుండేల ( సేట్ ) గురివి రెడ్డి గారి మరియు 2 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ద్వార్శల భారతి గారి ఆధ్వర్యంలో 2 వ వార్డు నందు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారి సోదరి శిరీష రెడ్డి గారు, ముని తేజ గారు, రాచమల్లు పల్లవి గారు, పాతకోట కృష్ణవేణి గారు.. జగనన్న అందించిన సంక్షేమ పథకాలను మరియు రాచమల్లు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తీరును ప్రతి గడపలో వివరిస్తూ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి,వేయించిన అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువనాయకులు చంద్ర ఓబుల్ రెడ్డి గారు, మోపురి మురళి కృష్ణ రెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం.. రాచమల్లు ను గెలిపిద్దాం.. ప్రొద్దుటూరు అభివృద్ధిని కొనసాగిద్దాం.. #rachamallusivaprasadreddy #rachamallu #ysrcongressparty #ysr #ysrcp #ysjaganmohanreddy #cmysjagan #proddatur

4/29/2024, 9:34:59 AM

❤️ #ysr #ysjagan . . . #ysj_forever #ysjagan #ysjaganMohanReddy #ysjaganmohanreddy #ysr #ysjagan #ysjaganMohanReddy #ysjaganmohanreddy #ysrcongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinani #ysrcp #vidadalarajini #apneedsysjagan #marganibharathram #ysrcongressparty #anilkumaryadav #jaganannakithoduga #byreddysiddarthareddy #vijayawada #Sandeepreddy #ysjaganmohanreddy #ysrcpgirlswing #YSJaganMarkGovernance #kodalinani #ysjagan #ysjaganMohanReddy #ysjaganmohanreddy #ysrcongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinanicongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinani #byreddysiddarthareddy #ysrcp #vidadalarajini #apneedsysjagan #marganibharathram #ysrcongressparty #anilkumaryadav  #ysj_forever #ysjagan #ysjaganMohanReddy #ysjaganmohanreddy #ysr #ysjagan #ysjaganMohanReddy #ysjaganmohanreddy #ysrcongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinani  #ysrcp #vidadalarajini #apneedsysjagan #marganibharathram #ysrcongressparty #anilkumaryadav #jaganannakithoduga #byreddysiddarthareddy #vijayawada #Sandeepreddy #ysjaganmohanreddy #ysrcpgirlswing #YSJaganMarkGovernance #kodalinani #ysjagan #ysjaganMohanReddy #ysjaganmohanreddy #ysrcongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinanicongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinani #byreddysiddarthareddy #ysrcp #vidadalarajini #apneedsysjagan #marganibharathram #ysrcongressparty #anilkumaryadav

4/29/2024, 9:26:04 AM

గుంటూరు తూర్పు ప్రజలారా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది మీ మస్తాన్ వలీ Guntur East Constituency MLA Save Democracy - Vote for Congress #ShaikMastanVali #MastanAnna #shaik #mastan #vali #guntur #east #congress #INC #IndianNationalCongress #National #Congress #Sharmila #YSSharmila #YSR #RajivGandhi # #RahulGandhi #soniaGandhi #Sonia

4/29/2024, 9:02:57 AM

ఎమ్మిగనూరు మండలం వేంకటగిరి,బనవాసి ఫారం, పరమాన్ దొడ్డి, నక్కలమిట్ట, గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారికి రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.* 29.04.2024 తేదీన ఉదయం ఎమ్మిగనూరు మండలం వేంకటగిరి, బనవాసి ఫారం, పరమాన్ దొడ్డి, నక్కలమిట్ట గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే వచ్చాయన్నారు.. జగనన్న అంటే మన నమ్మకం అని, జగనన్ననే మన భవిష్యత్తు అని పిలుపునిచ్చారు.. గతంలో టిడిపి ప్రభుత్వంలో పథకాలు లబ్ధిపొందాలంటే జన్మభూమి కమిటీ మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇస్తేనే పథకాలు అందేవి అని, కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అర్హులైన లబ్దిదారులకు ప్రతివారికీ పథకాలు వస్తున్నాయని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో వృత్తులు చేసేవారికి, మహిళ సంఘాలకు, విద్యార్థులకు, వృద్దులకు ఇలా అందరికి అన్ని వర్గాలకు, అన్ని మతాల వారికి, కులాల వారికి లబ్ది చేకూరిందని అన్నారు. మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై. రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారం లో, మండల అధ్యక్షుడు బి ఆర్ బసిరెడ్డి,సోగునూరు బీమిరెడ్డి, సర్పంచులు,ఎంపీటీసీలు,ఆయా గ్రామ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు. #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 8:59:38 AM

వైసీపీలో చేరిన పరమాన్ దొడ్డి గ్రామం టిడిపి నాయకులు 29.04.2024 తేదీన ఎమ్మిగనూరు మండలం పరమాన్ దొడ్డి గ్రామం లో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి సమక్షంలో మండల అధ్యక్షుడు బి.ఆర్ బసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం పరమానందొడ్డి గ్రామం టిడిపి నాయకులు తెలుగు చిన్న నరసన్న, తెలుగు రామాంజనేయులు,తెలుగు గోవిందు, తెలుగు రంగన్న, తెలుగు హనుమంతు,టిడిపిని వీడి వైయస్సార్ పార్టీలో చేరడం జరిగింది.వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో పరమాన్ దొడ్డి గ్రామ వైసిపి నాయకులు లక్ష్మీనారాయణ, గొల్ల రంగన్న, బోయ అనుమప్ప,చాకలి ఈరన్న, చాకలి మల్లయ్య, నరసప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 8:27:01 AM

ఈరోజు వజ్రకరూరు మండలం పందికుంట గ్రామం లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి గారి తనయుడు వై అవినాష్ రెడ్డి గారు ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి *వై.మధుసూదన్ రెడ్డి* #TeamMadhuReddy #TeamNikhilReddy #uravakondaconstituency #uravakondamadhuanna #Anantapur #AndhraPradeshElections2024 #political #politics #Uravakonda #mla #CongresspartyUravakonda #uravakondamadhuanna #viral #reels #trending #congress #win #yssharmila #ysr

4/29/2024, 8:26:30 AM

సంక్షేమాభివృద్దికి పట్టం కడుదాం - బుట్టా ప్రతుల్ 29-04-2024 తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కుమారుడు "బుట్టా ప్రతుల్" గారి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో బాగంగా బుట్టా ప్రతుల్ గారు ప్రతి ఇంటికి వెళ్లి ,పార్లమెంట్ అభ్యర్థి బివై. రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.బుట్టా ప్రతుల్ గారు వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో అవినీతి రహిత పాలన అందించారని కుల,మత,రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకి చేరవేస్తామని గుర్తు చేశాను.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఆఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది.. ఈ ప్రచారంలో గోనెగoడ్ల మండలం,వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.. @ursbuttarenuka @pratulbutta #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 8:20:05 AM

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం అభ్యర్థి *వై మధుసూదన్ రెడ్డి* గారు మరియు అనంతపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్జల మల్లిఖార్జున గారు. ఉరవకొండ పట్టణం 1వ వార్డు నందు ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగినది అదే విధంగా గ్రామస్థాయి సమస్యల పైన ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకోవడం జరిగినది ప్రజల ద్వారా తెలుసుకున్న సమస్యలను మధుసూదన్ రెడ్డి గారికి మరియు మల్లిఖార్జున గారికి విశ్లేషించడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేస్తూ సర్పంచ్ నిధులు ఇవ్వక గ్రామస్థాయిని అభివృద్ధికి నోచుకోక గ్రామస్థాయిలో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు వీరందరి సమస్యలు తీర్చుటకు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని హస్తం గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని *వై మధుసూదన్ రెడ్డి* గారు మరియు మల్లిఖార్జున గారు ప్రజల్ని కోరడం జరిగింది *నన్ను గెలిపించిన తర్వాత మీ సమస్యలు రెండేళ్లలో నేను తీర్చకపోతే నా ఎమ్మెల్యే అభ్యర్థిస్తాన్ని కూడా రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాడుతానని ప్రజలకు హామీ* ఇవ్వడం జరిగినది ఇందుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు *ప్రత్యేక హోదా 10 సంవత్సరాలపాటుగా* *ఉపాధి హామీ కూలీని 400 రూపాయలు పెంచుతామని* *మహాలక్ష్మి పథకం కింద ఇంటిలో ఒక మహిళకు 8333 రూపాయలు అలాగ సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రకారం ఐదు ఆ కుటుంబానికి లభిస్తామని* *రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతుకు పంట గిట్టుబాటు ధర కల్పిస్తామని* *కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని* ఇలా చెప్పేవి చెప్పుకోకున్నటివి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చేసేదే చెప్తుందని ప్రజలకు వివరించడం జరిగినది *వై మధుసూదన్ రెడ్డి* కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మరియు అనంతపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిఖార్జున గారు #TeamMadhuReddy #TeamNikhilReddy #uravakondaconstituency #uravakondamadhuanna #Anantapur #AndhraPradeshElections2024 #political #politics #Uravakonda #mla #CongresspartyUravakonda #uravakondamadhuanna #viral #reels #trending #congress #win #yssharmila #ysr

4/29/2024, 8:16:11 AM

Interview Loading....... 💥💥💥💥💥 #interview #ysrcp #ysjagan #ysr #ysrcpsocialmedia #ysjagancultfans #ysrcpyouthwing #tdp #jsp #cbn #pk

4/29/2024, 7:47:05 AM

సంక్షేమాభివృద్దికి పట్టం కడుదాం - బుట్టా ప్రతుల్ 29-04-2024 తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కుమారుడు "బుట్టా ప్రతుల్" గారి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో బాగంగా బుట్టా ప్రతుల్ గారు ప్రతి ఇంటికి వెళ్లి ,పార్లమెంట్ అభ్యర్థి బివై. రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.బుట్టా ప్రతుల్ గారు వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో అవినీతి రహిత పాలన అందించారని కుల,మత,రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకి చేరవేస్తామని గుర్తు చేశాను.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఆఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది.. ఈ ప్రచారంలో గోనెగoడ్ల మండలం యూత్ నాయకులు బందేనవజ్ , యువ నాయకులు రవి కుమార్ నాయుడు,సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్  భాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ దొరబాబు,మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,సర్పంచ్ రాముడు, తిరుమల్ రెడ్డి,మహేశ్వర రెడ్డి, బందేనవాజ్, రఫీక్,మరియు వారి అనుచరులు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.. #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 7:24:26 AM

*సంక్షేమాభివృద్దికి పట్టం కడుదాం* - *బుట్టా ప్రతుల్* *29-04-2024 తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కుమారుడు "బుట్టా ప్రతుల్" గారి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో బాగంగా బుట్టా ప్రతుల్ గారు ప్రతి ఇంటికి వెళ్లి ,పార్లమెంట్ అభ్యర్థి బివై. రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.బుట్టా ప్రతుల్ గారు వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో అవినీతి రహిత పాలన అందించారని కుల,మత,రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకి చేరవేస్తామని గుర్తు చేశాను.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఆఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది..* *ఈ ప్రచారంలో గోనెగoడ్ల మండలం యూత్ నాయకులు బందేనవజ్ , యువ నాయకులు రవి కుమార్ నాయుడు,సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్  భాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ దొరబాబు,మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,సర్పంచ్ రాముడు, తిరుమల్ రెడ్డి,మహేశ్వర రెడ్డి, బందేనవాజ్, రఫీక్,మరియు వారి అనుచరులు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు..* #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #generalelections2024

4/29/2024, 7:11:57 AM

డా||బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేటలో “రోడ్ షో”కు విచేయుచున్న జననేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం. ఈ కార్యక్రమానికి అమలాపురం నియోజకవర్గ నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. - మీ విశ్వరూప్, అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి #AgainYSRCP #VoteForFan #PinipeViswarup #APMinister #AMPYSRCP #AmalapuramConstituency #YSR #YSJagan #APCMYSRCP #YSRCongressParty #YSRCPAmalapuram #CMYSJagan #YSJaganMarkGovernance #YSJaganDevelopsAP #YSJaganCares #YSJaganAgain #AndhraPradesh #Siddham #DrBRAmbedkarKonaseemaYSRCPSM #teamviswarup

4/29/2024, 7:01:24 AM

పెద్దాయన అనిల్ అన్న ....!!❤️🔥 #YSR #AnilKumarYadav #NarasaraopetMP #TeamAKY #VoteForFan

4/29/2024, 6:15:10 AM

MERUGU NAGARJUNA GARU SIDDHAM...✊🏻💙🤍💚💥 @ysjagan @ysrcongress @merugu_nagarjuna_ @team_merugu_nagarjuna . . . . USE HEADPHONES FOR BETTER EXPERIENCE 🎧 🎧 . . . . #like #share #follow #support #staytuned #merugunagarjunagaru #merugunagarjuna #santhanuthalapadu #siddham #ysjaganmohanreddy #ysr #ysrcongressparty #ysrforever #ysrcp

4/29/2024, 4:49:08 AM

✊⚡YS Jagan is a real social reformer . . Follow us on @ysjagan_kadapa @ysrcp_yuvasena @ysjagan_bgms @onlinejagan_army @ysjagan_times @ysrcp.insta @ycp_youth_icon @ysjagan @ysrcp_vizag @ysjagan_beats @ysrcp_family @ysjagan @ysrcp._.fc @ys__jagan__trends @siddharth_ysr_cp @with_ysrcp @ys_jagan_kingdom @team_ysjmr @fan_of._ysj ysrcpwing @jagan_anna_following @ysjagan_cult @officialysrcp @ysrcp2024 @ysjagan_ap_king @vignanysrcp team_ysjy @team_ysjmr @ys_jagan_anna_devotees @ysrcp_royal_fan @jagan_anna_fans_ @jagan_anna_fan_telangana @ysjagan @jagan__trends @ysjagan_editz @kickjaganhaters2.0 #YSJaganMarkGovernance #CMYSJagan #YSJaganAgain #ysjagan #ysjaganMohanReddy #ysjaganmarkgovernance #ysjaganmohanreddy #ysrcongressparty #ysjaganCares #jagananna #ysrforever #ysrforever #ysrcp #apwithysjagan #andhrapradesh #kodalinani #byreddysiddarthareddy #ysrcp #vidadalarajini #apneedsysjagan #marganibharathram #ysrcongressparty #anilkumaryadav #jaganannakithoduga #byreddysiddarthareddy #APFightsCorona #APInSafeHands #ysr #narendramodi #anilkumaryadav #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan #ysjaganwavecontinue

4/29/2024, 4:41:14 AM

Re-post from Yellow Speed Europe It's amazing to be a sponsor of the biggest lineup of Honda race cars on the planet this year, especially when a lot of the cars are YSR equipped! 😍 #yellowspeedracing #ysr #yellowspeedeurope #racinghondas

4/29/2024, 4:03:32 AM

Sometimes it’s better to be Lucky then good😜🔥 @taevytii @_bby_ap_ @hnrsoc #ysr #jdmlifestyle #luckystrike

4/29/2024, 3:31:29 AM