YSRCP images

Discover Best YSRCP Images of World

#food #travel #sports #news #april #monday

ఈ రోజు మధ్యాహ్నం కైకలూరు సీతారామ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కైకలూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశమంలో భాగంగా.. మండవల్లి మండలం అయ్యవారిరుద్రవరం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెనుగొండ అశోక్ కుమార్ గారు తన టీడీపీ సభ్యత్వాని వీడి గ్రామ సర్పంచ్ బోనం శేషగిరి గారి ఆధ్వర్యంలో నాతో పాటు.. శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ గారు, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైస్సార్సీపీలోకి చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. #DNR4Kaikaluru #PrajaAshirvadaYatra #kaikaluru #YSRCP #EndOfTDP #YSRCPAgain2024 #JaganannaOnceMore #YSJaganDevelopsAP #YSJaganMarkGovernance #VoteForFan

4/29/2024, 2:31:45 PM

ప్రజలకు అండగా నిలిచి చేయూతనివ్వాలి అనే మన అన్న అంబటి మురళీ కృష్ణ ఆశయానికి ఆయువు పోద్దాం, రానున్న ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ సీపీ పార్టీనే గెలిపిద్దాం.. #MemanthaSiddham #YSJaganAgain #ysjagancares #JaganannaOnceMore #ponnur #YSRCP #ysjagan #whynot175 #ponnurconstituency #voteforambatimuralikrishna #YSJagan #CMYSJagan #ysrcongressparty #VoteForFan #siddam #AndhraPradesh #WhyNot175 #jagananna

4/29/2024, 2:30:13 PM

POLITICAL POSTER DESIGNING ABM Creations & Printers Designing | Printing | Advertising All Print Solutions @ One STOP For more info contact us: ----------------------------------- Cell: +91 79898 46742 Email: [email protected] Locations: Hyderabad | Korutla Our Services: Logo, Brochure, Catalog, Visiting Cards, Pamphlets, Stickers, Posters, Bill Books, Menu Cards, Letterheads, Danglers, Flex, T-shirt Printing and more... . . . . . . . . . #designing #printing #advertising #branding #promotion #promoting #hyderabad #korutla #telanagana #andhrapradesh #poster #posterdesigning #ysrcp #tdp #janasena #andhraelections #elections #electionposters #nellore #nellorerurla #assemblyelections #fan #jagan #chandrababunaidu #pawankalyan

4/29/2024, 2:30:11 PM

తెనాలి పట్టణం APSRTC బస్టాండ్ సమీపంలో ఉన్న కీ.శే. అన్నాబత్తుని సత్యనారాయణ మెమోరియల్ ఎ.పి.యస్.ఆర్.టి.సి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని, వారితో పలు విషయాలపై చర్చించడం జరిగింది. #oncemoresivanna #YSJaganDevelopsAP #YSJaganAgain2024 #YSJaganAgain #YSRCP #Tenali

4/29/2024, 2:29:28 PM

ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పట్టణం మారీసుపేట 21వ వార్డులో నివాసముంటున్న ఆర్యవైశ్య సోదరుల ఇంటిఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు నిలిచి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరింది. #oncemoresivanna #YSJaganDevelopsAP #YSJaganAgain2024 #YSJaganAgain #YSRCP #Tenali

4/29/2024, 2:28:26 PM

ఏలూరు సిద్ధమా అన్నోస్తున్నాడు..! ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మన ముందుకు వస్తున్నాడు.. మే 1వ తేదీ, మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.. కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.. భారీ జనసంద్రంలా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. #AllaNani #teamallanani #onesmoreallanani2024 #elurucity #YSRCP #YSJaganAgain2024 #eluru_the_city_of_helapuri #EndOfTDP

4/29/2024, 2:28:25 PM

ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పట్టణం మారీసుపేట 21వ వార్డులో నివాసముంటున్న ఆర్యవైశ్య సోదరుల ఇంటిఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు నిలిచి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరింది. #oncemoresivanna #YSJaganDevelopsAP #YSJaganAgain2024 #YSJaganAgain #YSRCP #Tenali

4/29/2024, 2:27:49 PM

కొనసాగుతున్న వలసలు టీడీపీలో రేగుతున్న గుబులు ఎమ్మిగనూరులో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు పరమాన్ దొడ్డి గ్రామ టీడీపీ నాయకులు తెలుగు చిన్న నరసన్న, తెలుగు రామాంజనేయులు, తెలుగు గోవిందు, తెలుగు రంగన్న, తెలుగు హనుమంతులను పార్టీలోకి ఆహ్వానించడం ఆనందదాయకం - బుట్టా రేణుక, వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మిగనూరు. #ButtaRenuka #YSRCPYemmiganurCandidate #PratulButta #ButtaFoundation #YSR #YSJagan #APCM #YSRCP #Yemmiganur #Kurnool #TeamButtaRenuka #YSRCPYemmiganur #VoteForFan #Siddham #MemanthaSiddham #YSJaganAgainIn2024 #YSRCongressParty #YSJaganMarkGovernance #GeneralElections2024

4/29/2024, 2:24:22 PM

Think before why your are voting and whom you are voting #electɪoncommɪssɪonofindɪa #rahulgandhi #narendramodi #cbn #ysrcp #janasena #bsp #tmc #rss #viral #viralpost #iplt20 #ipl #viratkohli #bjp #bharatiyajanataparty #pawankalyan #infinityplus #indianfood

4/29/2024, 2:19:19 PM

Nellore #ysrcp #jagan #jaganmohanreddy #vijayasaireddy

4/29/2024, 2:18:48 PM

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో - 2024. రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మరోసారి ఫ్యాన్ గుర్తు పై వేసి అఖండమైన మెజారిటీ తో గెలిపించ ప్రార్థన 🗳✇🙏🏼 మీ సామినేని ఉదయభాను - వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జగ్గయ్యపేట మంచి చేసాడు మళ్ళీ వస్తాడు 🗳పోలింగ్ తేదీ : 13 మే 2024 ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.. VOTE FOR FAN🗳✇ #ysrcp #ysrcpsocialmedia #ysjaganmohanreddy #ysjagan #cmysjagan #jagananna #ysrcpagain2024 #ysjaganagain #ysrcongressparty #samineniudayabhanu #mla #MLAmember #YSRCP #apelections #elections2024 #jaggayyapeta #jaggayyapetaMLA #jaggayyapetaconstituency #ysrcpjaggayyapeta #voteforysrcongressparty #voteforysrcp #voteforfan #assemblyelections #YSRCPMLA #APelections2024 #electioncampaigning

4/29/2024, 2:15:27 PM

ప్రజల కష్టాలను గుర్తించి వాళ్ళకి అండగా నిలబడగలిగే ఏకైక వ్యక్తి మన అన్న అంబటి మురళీ కృష్ణ పొన్నూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ అభ్యర్థి... #MemanthaSiddham #YSJaganAgain #ysjagancares #JaganannaOnceMore #ponnur #YSRCP #ysjagan #whynot175 #ponnurconstituency #voteforambatimuralikrishna #YSJagan #CMYSJagan #ysrcongressparty #VoteForFan #siddam #AndhraPradesh #WhyNot175 #jagananna

4/29/2024, 2:15:11 PM

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు.... పూల వర్షం కురిపించిన గ్రామ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగడుగున జై జగన్ నినాదాలతో మారుమోగిన గ్రామం.... #anilkumaryadav #NarasaraopetMP #YSRCPAgain2024 #Elections2024 #ysrcongressparty #AndhraPradesh #siddam #Narasaraopet #YSRCP

4/29/2024, 2:12:49 PM

డాక్టర్ బీ.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో సీఎం @ysjagan ఎన్నికల ప్రచార సభకు పోటెత్తిన జన సునామీ. #YSJaganDevelopsAP #CMYSJagan #YSRCP #YSJaganMohanReddy #EndOfTDP #MemanthaSiddham #telugudesamparty #YSJaganAgain #ysrcongressparty #ysjagan #YSRCPSocialMedia #YSRCPDenduluru #YSRCongressParty #JaganannaOnceMore #PackageStarPK #PoliticalBrokerPK #PappuLokesh #EndOfTDP #VoteForFan #APWithYSRCP #Maheshbabu #AlluArjun #NTR #Prabhas #PawanKalyan #JanaSenaParty

4/29/2024, 2:09:29 PM

CONGRESS PARTY 🇳🇪 GUARANTEES 🔹Vote for Congress 🤚 🔹Vote for Afzal khan 🤚 ✅ Polling Date : 13th May 2024 STAND WITH HAND . . . . . . . . . . . #APCongress #Congress #INCongress #AndhraPolitics #Kadapa #KadapaPolitics #YSRCP #YSRCPKadapa #TDP #TDPKadapa #AndhraPolitics #AndhraPradesh #Politics #YSR #YSRForever #YSSHARMILA #kadapasmartcity #kadapacity #srcreativeworks #kadapanews #congressguarantees #scheme

4/29/2024, 2:00:15 PM

Excited to run for MLA in Pendurthi with YSRCP and Sri YS Jagan's support! I'm young, loyal, and ready to speak up for our community in the assembly. Let's make Pendurthi better together! #Pendurthi #YSRCP #YSJagan #MLA #YoungLeader #CommunityVoice #Progress #Change #VoteForAdeep #YSRCPforPendurthi #Leadership #Future #Politics #Service #empowerment

4/29/2024, 1:59:13 PM

పూతలపట్టు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్న పూతలపట్టు మండలం వేపనపల్లి గ్రామస్తుల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు బలగంతో సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి. #chittoor #YSRCP #puthalapattu #tirupati

4/29/2024, 1:58:44 PM

మత్స్యకార భరోసా ఇకపై రూ.1 లక్ష వరకు వైయస్ఆర్ మత్సకార భరోసా ద్వారా ఇప్పటికే 2.43 లక్షల మందికి రూ.538 కోట్లు అందించాం. 5 విడతల్లో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.50 వేలు లబ్ధి చేకూరింది. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఒక్కొక్కరికీ మరో రూ.50 వేలు అందిస్తాం. మొత్తంగా ప్రతి మత్స్యకారుడికి రూ.1 లక్ష లబ్ధి. #MVV #KingofVizagEast #YSJaganAgainIn2024 #VoteForFan #Mvvsatyanarayana #YSRCP #MemanthaSiddham #JaganannaOnceMore #thurpuprajalachupumvvvaipu

4/29/2024, 1:51:12 PM

వైయ‌స్ఆర్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా టిప్ప‌ర్‌, లారీ డ్రైవ‌ర్ల‌కు ఏడాదికి రూ.10 వేల సాయం. చెప్పాడంటే.. చేస్తాడంతే. #nallagatlaswamydas #swamydasnallagatla #YSJagan #YSJaganMohanReddy #YSRCP #ysr #ysrforever #ysrcpswamydas #ysrcongresspartyswamydas #kesineninani #tirupatirao #sarnalatirupatirao #peopleforsamydas #onceagainysjagn #Tiruvuru #తిరువూరు #ysjagan175 #onceagainysjagan #oncemoreycp

4/29/2024, 1:51:05 PM

విద్యను ప్రోత్సహించటంలో తనకు లేరు సాటి ఎప్పటికీ ప్రజలు అండగా నిలిచేది వైఎస్ఆర్ సీపీ పార్టీ అని తెలిపిన అంబటి మురళీకృష్ణ. #MemanthaSiddham #YSJaganAgain #ysjagancares #JaganannaOnceMore #ponnur #YSRCP #ysjagan #whynot175 #ponnurconstituency #voteforambatimuralikrishna #YSJagan #CMYSJagan #ysrcongressparty #VoteForFan #siddam #AndhraPradesh #WhyNot175 #jagananna

4/29/2024, 1:45:07 PM

#సర్వేపల్లి #వైఎస్సార్సీపీ #కాకాణి #KakaniGovardhanReddy #YSRCP #YSRCPSOCIALMEDIA #Sarvepalli #Voteforfan2024 *"సోమిరెడ్డి ని వణికిస్తున్న చేరికలు"* *"సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న వలసలు"* *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా* తేదీ : 29.04.2024 ================= *"సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, దుగ్గుంట గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి అట్ల భాస్కర్ రెడ్డి, మద్యం వేమయ్య, కుమ్మరగుంట రాజయ్య, కుమ్మరగుంట పెంచలయ్య, పునిగోటి అంజయ్య, జగచర్ల మోహన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 కుటుంబాలు"* *"సోమిరెడ్డి దగ్గర చేరిన వారు సోమిరెడ్డి వాలకం నచ్చక 24 గంటలలోనే వైకాపా వైపు పరుగులు తీస్తున్నారు"* *"ప్రలోభ పెట్టి తీసుకెళ్లినా సోమిరెడ్డి ప్రవర్తన గిట్టక సోమిరెడ్డి మాకు వద్దు బాబోయ్ అంటూ కాకాణి వైపు పరుగులు తీస్తున్నారు"* *"సర్వేపల్లి లో మంత్రి కాకాణి 50 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం పక్కా"* *"సోమిరెడ్డి బీకరాలు పలకడం తప్ప వాస్తవ పరిస్థితులు చూస్తే కనీసం డిపాజిట్ సాధించుకునే పరిస్థితి కూడా లేదు"* *"సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీ వారికే కండువాలు కప్పి చేరికల డ్రామాలాడుతుంటే.. యువత మాత్రం క్రికెట్ కిట్ లు అమ్ముకున్న సోమిరెడ్డి వెంట మేము నడవం బాబోయ్ అంటున్నారు"* *"50 కోట్లు మామూళ్ళు మింగి ధాన్యం కొనుగోళ్లలో నష్టపడిన రైతులు సోమిరెడ్డి మాకొద్దు నాయనోయ్ అంటున్నారు"* *"సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రశాంతంగా జీవనం సాగించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణమని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరలా గెలిపించుకుంటామని ముక్తకంఠంతో నినదిస్తున్న సర్వేపల్లి ప్రజలు"*

4/29/2024, 1:40:14 PM

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు - మన భవిష్యత్తును నిర్ణయించడంలో భాగస్వామ్యం. ఓట్ ఫర్ కోట్ #jaibheembharath #jaibheembharathparty #jaibheem #jadasravankumar #ysrcp #tdp #Janasena #jaibhimraobharatparty #jaibhimraobharat #jaibhimraobharatparty #mangalagiri #vijayawada #VoteforCoat #AndhraPradesh #Vizag #JadaSravanKumar

4/29/2024, 1:35:09 PM

ఐదేళ్ల సంక్షేమం చూసి ఓటు వేద్దాం జగనన్ననే మరోసారి గెలిపిద్దాం అని తరలివస్తున్న పొన్నూరు ప్రజలు. #MemanthaSiddham #YSJaganAgain #ysjagancares #JaganannaOnceMore #ponnur #YSRCP #ysjagan #whynot175 #ponnurconstituency #voteforambatimuralikrishna #YSJagan #CMYSJagan #ysrcongressparty #VoteForFan #siddam #AndhraPradesh #WhyNot175 #jagananna

4/29/2024, 1:30:07 PM

AP CM @ysjagan warns that “Chandramukhi” will return to harm the people if N Chandrababu Naidu @ncbn.official wins the Assembly elections. @ysrcongress Link in Story. #DC #DeccanChronicle #AndhraPradesh #AndhraElections2024 #ysrcp #YSJagan #NChandrababuNaidu

4/29/2024, 1:28:22 PM

#bulugumayam #ysjagan #ysrcp

4/29/2024, 1:23:47 PM

తంబళ్లపల్లె నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు, ఎంపి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారు. నియోజకవర్గంలోని పీటీఎం, మొలకలచెరువు మండలాల్లో కార్యకర్తల సమావేశం. . . . . . . . #Adminpost #MemanthaSiddham #YSJaganAgain #Pileru #VoteForFan #VoteforFan #YSJaganAgain #MemanthaSiddham #CMYSJagan #ysrcp #PVMidhunReddy #siddham #mpmidhunreddy #trending #trendingreels #PeddireddyRamachandraReddy #AndhraPradesh #leader #teammidhunanna #whynot175 #2024

4/29/2024, 1:22:18 PM

మా బలమెంతో ఈ ఎన్నికల్లో నిరూపిస్తాం -జడ శ్రావణ్ కుమార్ ఓట్ ఫర్ కోట్ #jaibheembharath #jaibheembharathparty #jaibheem #jadasravankumar #ysrcp #tdp #Janasena #jaibhimraobharatparty #jaibhimraobharat #jaibhimraobharatparty #mangalagiri #vijayawada #VoteforCoat #AndhraPradesh #Vizag #JadaSravanKumar

4/29/2024, 1:20:12 PM

తంబళ్లపల్లె నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు, ఎంపి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారు. నియోజకవర్గంలోని పీటీఎం, మొలకలచెరువు మండలాల్లో కార్యకర్తల సమావేశం. . . . . . . #MemanthaSiddham #YSJaganAgain #Pileru #VoteForFan #VoteforFan #YSJaganAgain #MemanthaSiddham #CMYSJagan #ysrcp #PVMidhunReddy #siddham #mpmidhunreddy #trending #trendingreels #PeddireddyRamachandraReddy #AndhraPradesh #leader #teammidhunanna #whynot175 #2024

4/29/2024, 1:20:00 PM

*అందరివాడు మన "వేణు"* *ఈసారి గెలిచేది "ఫ్యాను"* రాజమండ్రి రూరల్ నియోజకవర్గం YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ #ByeByeButchaiah #BanTDP #AbsentMLA_Butchaiah #ChelluboinaVenu #RajahmundryRuralConstituency #YSRCP #YSjagan #Siddham #AndhraPradesh #2024Elections #VoteForFan

4/29/2024, 1:18:16 PM

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సుమారు 8 కోట్ల రూపాయలు వైద్య సహాయ చెక్కులు అందజేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మరోసారి ఫ్యాన్ గుర్తు పై వేసి అఖండమైన మెజారిటీ తో గెలిపించ ప్రార్థన 🗳✇🙏🏼 మీ సామినేని ఉదయభాను - వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జగ్గయ్యపేట మంచి చేసాడు మళ్ళీ వస్తాడు 🗳పోలింగ్ తేదీ : 13 మే 2024 ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.. VOTE FOR FAN🗳✇ #ysrcp #ysrcpsocialmedia #ysjaganmohanreddy #ysjagan #cmysjagan #jagananna #ysrcpagain2024 #ysjaganagain #ysrcongressparty #samineniudayabhanu #mla #MLAmember #YSRCP #apelections #elections2024 #jaggayyapeta #jaggayyapetaMLA #jaggayyapetaconstituency #ysrcpjaggayyapeta #voteforysrcongressparty #voteforysrcp #voteforfan #assemblyelections #YSRCPMLA #APelections2024 #electioncampaigning

4/29/2024, 1:17:27 PM

ప్రజలకు తానే ఒక ధైర్యం తన పాలనతోనే ప్రజలకు జరుగుతుంది న్యాయం అని తరలివస్తున్న పొన్నూరు ప్రజలు. #MemanthaSiddham #YSJaganAgain #ysjagancares #JaganannaOnceMore #ponnur #YSRCP #ysjagan #whynot175 #ponnurconstituency #voteforambatimuralikrishna #YSJagan #CMYSJagan #ysrcongressparty #VoteForFan #siddam #AndhraPradesh #WhyNot175 #jagananna

4/29/2024, 1:15:10 PM

అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం @ysjagan ఎన్నికల ప్రచార సభకు పోటెత్తిన జనం. #chodavaram #ysrcp #ysjaganagain #ysjagan #voteforfan #andhrapradesh

4/29/2024, 1:09:57 PM

బుట్టా రేణుక ( Yemmiganur MLA) . . #buttarenuka #ysrcp🇱🇸 #ysrcp #buttarenukayemmiganur #voteforfan #jagananna

4/29/2024, 1:09:35 PM