kapilatheerthamwaterfalls images

Discover Best kapilatheerthamwaterfalls Images of World

#food #travel #sports #news #april #sunday

శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం తిరుప‌తి, 2024, మార్చి 10: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. ఉదయం శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్‌ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. On the last day of the Sri Kapileswara Swamy Brahmotsavam in Tirupati, the Trisula Snanam took place in a grand manner on Sunday morning. . . . . #nrt #NonResidentTirupatian #nrtupdates #tirupati #tirupatiupdates #kapilatheerthambramhostavams #kapilatheerthamtemple #kapilatheerthamwaterfalls #kapilatheertham #kapilatheerthambrahmostavams2024 #lordshiva #omnamahshivaya

3/10/2024, 2:35:03 PM

వైభవంగా శివపార్వతుల కల్యాణం  తిరుప‌తి, 2024, మార్చి 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై  స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. On the ninth day of Sri Kapileswara Swamy annual Brahmotsavam in Tirupati, the celestial Kalyanam of Siva and Parvati was held in grandeur. On this occasion, under the guidance of the temple’s head priest Sri Manivasan Gurukul, the priests performed the ritualistic kalyanam of Parvati Parameshwar with utmost devotion. Later on Tiruchi, Swami paraded through the streets and blessed the devotees. #nrt #nonresidenttirupatian #nrtpics #tirupatipics #tirupatiupdates #kapilatheerthamtemple #kapilatheerthamwaterfalls #kapilatheertham #kapilatheerthambramhostavams #kapilatheerthambrahmostavams2024

3/9/2024, 7:49:00 PM

పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి తిరుప‌తి, 2024, మార్చి 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 7.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉద‌యం 10 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. On the ninth day of the ongoing annual Brahmotsavam in Sri Kapileswara Swamy temple in Tirupati on Saturday morning, Sri Somaskandamurthy along with Sri Kamakshi Devi blessed devotees on Purusha Mrugha Vahanam.  Vahanaseva took place in the city streets in the midst of bhajan mandal kolatams, bhajans and mangal instruments.   Lingodbhavakala Abhishekam was performed from 12 midnight to 4 am. Sarvadarshan for devotees started from 7.30 am.  Snapana Tirumanjanam was conducted from 10 am onwards.  . . . . #nrt #NonResidentTirupatian #nrtupdates #tirupati #tirupatiupdates #kapilatheerthamtemple #kapilatheerthambramhostavams #kapilatheerthamwaterfalls #kapilatheerthambrahmostavams2024

3/9/2024, 12:06:17 PM

Everything on shiva 🙇🏻‍♂️🕉️.. . #mahashivaratri2024🔱🕉️🌍🫀💙☸️ #lordshiva#mahadev #mahakal #kapilatheerthamwaterfalls #kapilatheertham #tirupati #hyderabad #anilchawhan

3/8/2024, 11:55:20 AM

Shiva🙏🏻.. . #mahashivaratri2024🔱🕉️🌍🫀💙☸️ #lordshiva#mahadev #mahakal #kapilatheerthamwaterfalls #kapilatheertham #tirupati #hyderabad #anilchawhan

3/8/2024, 11:47:33 AM

H͏a͏p͏p͏y͏ M͏a͏h͏a͏s͏h͏i͏v͏r͏a͏t͏r͏i͏🔱🙏🏻.. . #mahashivaratri2024🔱🕉️🌍🫀💙☸️ #lordshiva#mahadev #mahakal #kapilatheerthamwaterfalls #kapilatheertham #tirupati #hyderabad #anilchawhan

3/8/2024, 11:35:43 AM

ధ్వజారోహణంతో వేడుకగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి 01, తిరుపతి, 2024: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 7.40 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. కంకణభట్టర్‌ శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.   ఏడాదికోసారి ధ్వజస్తంభానికి  విశేష అభిషేకం…   ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.   ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, కంకణభట్టర్ శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. మార్చి 8న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని చెప్పారు. మార్చి 9న కల్యాణోత్సవం, మార్చి 10న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.   అనంతరం శ్రీ సోమస్కందమూర్తి(శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. #nrt #nonresidenttirupatian #tirupati #tirupatipics #kapilatheerthamwaterfalls #kapilatheerthambramhostavams #kapilatheertham #kapilatheerthambrahmostavams2024 #lordshiva #omnamahshivaya #tirumalahills

3/1/2024, 5:30:28 PM

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 1 నుండి 10వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది. మార్చి 1న ధ్వజారోహణం : మార్చి 1న ఉదయం 7.40 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు,సూపరింటెండెంట్ శ్రీ భూపతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు పురవీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం సాయంత్రం 01-03-2024 ఉద‌యం – ధ్వజారోహణం(మీనలగ్నం) రాత్రి – హంస వాహనం 02-03-2024 ఉద‌యం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం 03-03-2024 ఉద‌యం – భూత వాహనం రాత్రి – సింహ వాహనం 04-03-2024 ఉద‌యం – మకర వాహనం రాత్రి – శేష వాహనం 05-03-2024 ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం రాత్రి – అధికారనంది వాహనం 06-03-2024 ఉద‌యం – వ్యాఘ్ర వాహనం రాత్రి – గజ వాహనం 07-03-2024 ఉద‌యం – కల్పవృక్ష వాహనం రాత్రి – అశ్వ వాహనం 08-03-2024 ఉద‌యం – రథోత్సవం (భోగితేరు) రాత్రి – నందివాహనం 09-03-2024 ఉద‌యం – పురుషామృగవాహనం కల్యాణోత్సవం, రాత్రి – తిరుచ్చి ఉత్సవం 10-03-2024 ఉద‌యం – త్రిశూలస్నానం ధ్వజావరోహణం, రాత్రి – రావణాసుర వాహనం The annual Brahmotsavams in Sri Kapileswara Swamy temple will kick off with Dwajarohanam on March 1 with the ritual of prelude, Ankurarpanam observed on Thursday evening. Sri Vinayaka Swamy took out a celestial ride on Mooshika Vahanam earlier followed by the Beejavapanam activity. The Nandi flag will be hoisted on the temple mast in the auspicious Meena Lagnam on Friday at 7:40am. #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirupatipics #kapilatheertham #kapilatheerthamwaterfalls #kapilatheerthambramhostavams #kapilatheerthambrahmostavams2024 #lordshiva #omnamahshivaya

3/1/2024, 4:52:10 AM

A story of 📌 kapila theertham waterfalls 🍂 Captured by:-@sainadh__chowdary_ Location :-📌 kapila theertham waterfalls, tirupati #2024 #nature #waterfalls #kapilatheerthamwaterfalls #tirupati #photooftheday #naturecaptures #naturephotography #sainadhchowdary #madclicks28 #natureheals

1/8/2024, 2:38:34 PM

#kapilatheerthamwaterfalls

1/4/2024, 4:39:48 PM

Kapila Theertham Waterfalls is a beautiful place with divine beauty of nature #kapilatheerthamwaterfalls

1/1/2024, 12:02:38 PM

Just click #kapilatheerthamwaterfalls

12/25/2023, 6:29:54 PM

kapila theertham 🌊✨ . . . . . . . . Shot on @vivo . . . . . #topview_X7 #tirupati #lightroom #waterfalls #kapilatheerthamwaterfalls @karthik___k7k

12/20/2023, 5:12:06 PM

Kapileshwara Swamy temple, Kapila Teertha, Tirupati . . #falls #waterfall #waterfalls #temple #templesofindia #tempelsofsouthindia #kapilateertham #kapilatheerthamwaterfalls #tirupati #ttd

12/18/2023, 6:36:52 AM

waterfalls #kapilatheertham #kapilatheerthamwaterfalls

12/5/2023, 5:53:23 PM

Kapiltheartham 🙏 Editing : Saravana #omnamahshivaya #kapilatheerthamwaterfalls #tirupathinews #tirupati

12/5/2023, 4:37:31 AM

Schools and colleges in Tirupati district remain closed due to Cyclone Michuang ! . . . . #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirupatiupdates #tirupatirains #tirupatirains2023 #kapilatheertham #kapilatheerthamwaterfalls #holidays #holiday

12/4/2023, 3:56:15 PM

𝐁𝐞𝐚𝐮𝐭𝐲 𝐢𝐬 𝐩𝐨𝐰𝐞𝐫; 𝐚 𝐬𝐦𝐢𝐥𝐞 𝐢𝐬 𝐢𝐭'𝐬 𝐬𝐰𝐨𝐫𝐝!!💗😁 . .. .. .. . . . #tirupati #waterfall #kapilatheertham #waterfall #temple #kapilatheerthamwaterfalls #tirupati #photoshoot #tirupati

12/3/2023, 12:36:02 AM

Ee waterfalls ni chusthe edo teliyali anandam ostadi....🙂🙂 Tirupati cool climate vibes....🥰🥰 . . . . . . . . . . . #ManaTirupati #tirupaticityupdates #tirupati #Tirupathi #tirumala #tirumalahills #trending #waterfalls #Kapilatheertham #kapilatheerthamwaterfalls #alipiri #alipiriroad #hashtag

11/29/2023, 6:08:13 AM

thirupathi view point....🥰 . . #trending . #travelphotography . #lifestyle . #friends . #instagram . #loverboy . #kapilatheerthamwaterfalls . #rampothineni . .@_attitude_boy_venkey @anupamaparameswaran96 @actorprabhas @ram_pothineni

11/14/2023, 6:20:03 PM

#kapilatheertham♦️ #kapilatheerthamwaterfalls ♦️

10/14/2023, 3:04:12 PM

Today click on #kapilatheertham Follow my Page :-@click_of_theday01 #kapilatheerthamwaterfalls #clickof_Suneel #clickoftheday #photooftheday #photography #Suneel_krishna #tirupati #tirupati_smart_city #svu

10/5/2023, 5:21:17 AM

Vedamshee's devotional trip dairies day-1 at tirupati-kapila theertham waterfalls🙏❤️ . . . . . #tirupati #tirumala #kapilatheertham #kapilatheerthamwaterfalls #waterfalls #temple #devotional #spiritual

9/27/2023, 6:04:40 AM

#kapilatheerthamwaterfalls

8/15/2023, 10:50:52 AM

#tirupati #kapilatheerthamwaterfalls According to Temple Legend Kapila Muni had performed penance to Siva at this place and blissed with the Muni's devotion, Siva and Parvathi presented themselves. The Lingam is believed to be self-manifested. Kapila muni is believed to emerged from the Bilam(Cavity) in the Pushkarini(Theertham) on to the earth.

8/6/2023, 1:23:42 PM

❤️ Beautiful Kapilatheertham waterfall ❤️ #manatirupati #tirupati #kapilatheertham #kapilatheerthamwaterfalls #waterfalls

8/4/2023, 6:42:45 PM

#kapilatheertham #kapilatheerthamwaterfalls #tirupatiandhalu #tirupati_smart_city . . . . . . . The city of magic ✨ with beautiful places

7/20/2023, 9:10:41 AM

had an amazing experience at Kapila Theertham. The sacred waterfall 🌊was incredibly powerful, and the sound of the cascading water was mesmerizing💫. The spiritual atmosphere🏞 filled the air, and I felt a deep sense of peace ☮and tranquility. The surrounding lush greenery💚 added to the beauty😘 of the place, creating a🌿 truly enchanting environment. Truly blessed to have witnessed such a divine sight!🧿🪄 #KapilaTheertham🔱 #kapilatheerthamwaterfalls #tirupati #tirumala #india #hyderabad #tirupatibalaji #andhrapradesh #tirupathi #tirumalahills #photography #guntur #ttd #lordbalaji #tirupatidiaries #bangalore #kurnool #city #smart #vishnu #harekrishna #tirumalatirupati #tirumalatirupatidevasthanam #chittoor

6/28/2023, 3:24:40 PM

Cleaning work progressing at Kapila Theertham !! . . Credits : @sreenu19 @rays_of_tirupati . Follow Us : @rays_of_tirupati . #Tirumala #Tirupati #kapilatheerthamtemple #kapilatheerthamwaterfalls #lordvenkateshwara #lordperumal #lordbalaji #temple #ttd #govinda #alipiri #tirupathi #mumbai #chennai #banglore #hyderabad #visakhapatnam #vijayawada #rays_of_tirupati #karnataka #explore

6/22/2023, 2:55:24 PM

Kapila theertham #devotionaltrip #kapilatheerthamwaterfalls #tirupathi

6/16/2023, 9:10:59 AM

Siva..... . . . . . #siva #omnamahshivaya #kapilatheertham #tirupati #tirumala #kapilatheerthamwaterfalls #namsivaya #tirupati_is_an_emotin #tirupatilove #waterfall #tiruapati_is_an_emotion #americalo_tirupatiabbayi

6/12/2023, 11:09:27 AM

Kapila Theertham 🙏 . . Credits : @vamsi.mamidala . Follow Us : @rays_of_tirupati . #Tirupati #kapilatheerthamwaterfalls #kapilatheerthamtemple #kapilatheertham #omnamahshivaya #lordshiva #tirupathi #mumbai #chennai #banglore #hyderabad #visakhapatnam #vijayawada #rays_of_tirupati #karnataka #explore

6/5/2023, 11:30:58 AM

Day-1 in Tirupati 🙏🙏!! Pic 1,2,3 - Sri Vakulamatha Temple Pic 4 - Srinivasa Mangapuram, Kalyana Venkateshwaraswamy Temple Pic 5,6 - Kapila Theertham Pic 7,8 - Iskcon Temple Tirupati Pic 9 - Govindaraja Temple, Tirupati Pic 10 - Sri Padmavathi Ammavaari Temple #tirupati #govinda #lordvishnu #vakulamathatemple #srinivasamangapuram #kapilatheertham #kapilatheerthamwaterfalls #iskcontemple #govindarajaswamytemple #sripadmavathiammavaritemple

5/29/2023, 5:38:05 AM

Kapila Theertham ❤ . . Credits : @nature.snaps.it . Follow Us : @rays_of_tirupati . #Tirupati #kapilatheerthamwaterfalls #kapilatheerthamtemple #kapilatheertham #omnamahshivaya #tirupathi #mumbai #chennai #banglore #hyderabad #visakhapatnam #vijayawada #rays_of_tirupati #karnataka #explore

4/10/2023, 3:39:29 AM

The beautiful tirupati 🥰🥰 #tirupati #tirupatibalaji #tirumala #tirupati_smart_city #kapilatheertham #kapilatheerthamwaterfalls #sandhya_387

3/24/2023, 6:55:46 AM

Early morning kapila theertham temple.. Follow for more interesting updates @_maddy_foodie_tirupati_ #tirupatidistrict #tirupatismartcity #tirupathi🙏 #tirupathi_ap #tirumalatemple #indiantemples #indiangod #lordshiva #kapilatheerthamwaterfalls #kapilatheerthamtemple

2/18/2023, 6:29:51 AM

Sri kapileswara swamy Bramhosthavams 2023 - Day 4 - Sesha vahanam - Kapilatheertham temple - Tirupati శేష వాహనంపై కపిలేశ్వరుడు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది. #nrt #nonresidenttirupatian #nrtpics #tirupati #kapilatheerthamwaterfalls #kapilatheertham #tirupatipics

2/14/2023, 7:33:22 PM

Sri kapileswara swamy Bramhosthavams 2023 - Day 4 - Makara vahanam - Kapilatheertham temple - Tirupati మకర వాహనంపై కపిలతీర్థ విభుడు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirumala #kapilatheertham #kapilatheerthamwaterfalls #lordshiva

2/14/2023, 7:11:18 PM

Kapilatheertham all set for maha shivaratri ❤️ . . . . Credits:-@gowthami_meesala . . . . #shiva #shivaratri #mahashivratri #mahadev #mahakal #haraharamahadev #kapilatheertham #kapilatheerthamwaterfalls #circle #tirupati #maaoorutirupati

2/10/2023, 3:22:11 PM

🙏🕉🙏 ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■○●○ □■□ ●○● ■□■ #natureloversgallery #nature #naturephotography #tirupati #kapilatheerthamwaterfalls #waterfall #photooftheday #photographylovers #photography #tpt #tirumala #tirupatiadventures #lordvenkateshwara #lordshiva #tirumalabalaji #flowers

2/10/2023, 2:16:48 PM

○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ #natureloversgallery #nature #naturephotography #tirupati #kapilatheerthamwaterfalls #waterfall #photooftheday #photographylovers #photography #tpt #tirumala #tirupatiadventures #lordvenkateshwara #lordshiva #dam #kalyanireservoir

2/7/2023, 4:27:50 PM

ᴺᵃᵗᵘʳᵉ ⁿᵉᵛᵉʳ ᵍᵒᵉˢ ᵒᵘᵗ ᵒᶠ ˢᵗʸˡᵉ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ ○●○ □■□ ●○● ■□■ #natureloversgallery #nature #naturephotography #tirupati #kapilatheerthamwaterfalls #waterfall #photooftheday #photographylovers #photography #tpt #tirumala #tirupatiadventures #lordvenkateshwara #lordshiva

2/3/2023, 6:41:24 PM

Paradise is not just a place, it's a state of mind. Paradise is a feeling you get when you're surrounded by beauty, warmth and love. It's the sound of waves crashing on the shore, the smell of fresh flowers, and the taste of ripe fruits. Paradise is the moment you realize that you are truly alive. Paradise is in the little things. It's the way the sun filters through the leaves in the morning, casting a golden glow on everything around. It's the way the birds sing their songs, reminding me that life is beautiful. It's the way the breeze feels on skin. Paradise is not in far-off places, it is wherever we are. . . . . . . . #chasingjoy #happiness #littlethings #tirupatidiaries #tirupati #kapilatheertham #kapilatheerthamwaterfalls #waterfall #cave #livingalittlemore #temple #moments #collegelife #hostellife #makingmemories #memories #joy #freedom #wings #life #travel

1/26/2023, 6:50:32 PM

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం సాయంత్రం శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి  కపిల తీర్థం లోని పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి వార్లు పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ  అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirumala #tirupatiupdates #tirupatipics #kapilatheerthamwaterfalls #kapilatheertham

1/5/2023, 6:31:29 PM

తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. Sri Kamakshi Ammavaru took out a celestial ride on the finely decked float in Sri Kapileswara Swamy temple on Wednesday #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirumala #tirupatipics #tirumalapics #kapilatheerthamwaterfalls #kapilatheertham

1/5/2023, 4:20:51 AM

Kapilatheertham 🙏 PC : @the_8black_clicks #nrt #nonresidenttirupatian #nrtpics #tirupati #tirupatipics #tirumala #kapilatheertham #kapilatheerthamwaterfalls

1/5/2023, 4:08:08 AM

తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి కటాక్షం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ సోమస్కందస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సోమస్కందస్వామివారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. On the third day evening as a part of the ongoing Teppotsavams in Sri Kapileswara Swamy temple, Sri Somaskanda Swamy took out a celestial ride on float on Tuesday. Devotees and temple officials were present. #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirupatiupdates #kapilatheerthamwaterfalls #kapilatheertham #teppostavams

1/4/2023, 5:43:40 AM

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సాయంత్రం శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సుబ్రమణ్యస్వామివారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirumala #tirupatipics #teppostavams #kapilatheertham #kapilatheerthamwaterfalls #murugan #lordshiva

1/3/2023, 8:46:43 AM

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. అదేవిధంగా రెండవ రోజు శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు,మూడోరోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదోరోజు శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. The annual Teppotsavams commenced on a grand religious note in Sri Kapileswara Swamy temple on Sunday. On the first day evening Sri Vinayaka Swamy along with Sri Chandra Sekhara Swamy took out a celestial ride on the finely decked float in the sacred waters of the temple tank. #nrt #nonresidenttirupatian #nrtupdates #tirupati #tirupatiupdates #tirumala #kapilatheerthamwaterfalls #kapilatheertham

1/2/2023, 8:45:44 AM